Gongura Royyalu : గోంగూర రొయ్య‌ల‌ను క‌లిపి ఇలా చేస్తే.. అన్నం ఒక ముద్ద ఎక్కువే తింటారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Gongura Royyalu &colon; à°®‌నం రొయ్య‌à°²‌తో à°°‌క‌à°°‌కాల వంట‌కాల‌ను à°¤‌యారు చేసుకుని తింటూ ఉంటాం&period; రొయ్య‌à°²‌తో చేసే కూర‌లు రుచిగా ఉండ‌డంతో పాటు వీటిని తిన‌డం à°µ‌ల్ల ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది&period; రొయ్య‌à°²‌తో చేసుకోద‌గిన రుచిక‌à°°‌మైన వంట‌కాల్లో రొయ్య‌à°² గోంగూర కూడా ఒక‌టి&period; గోంగూర&comma; రొయ్య‌లు క‌లిపి చేసే ఈ కూర చాలా రుచిగా ఉంటుంది&period; వంట‌రాని వారు&comma; బ్యాచిల‌ర్స్ కూడా ఈ కూర‌ను సుల‌భంగా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; క‌మ్మ‌గా&comma; రుచిగా ఉండే రొయ్య‌à°² గోంగూర క‌ర్రీని ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రొయ్య‌à°² గోంగూర క‌ర్రీ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">శుభ్రం చేసిన రొయ్య‌లు &&num;8211&semi; అరకిలో&comma; గోంగూర &&num;8211&semi; ఒక పెద్ద గుప్పెడు&comma; à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 5&comma; à°¤‌రిగిన ట‌మాట &&num;8211&semi; 1&comma; ఉప్పు &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;32423" aria-describedby&equals;"caption-attachment-32423" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-32423 size-full" title&equals;"Gongura Royyalu &colon; గోంగూర రొయ్య‌à°²‌ను క‌లిపి ఇలా చేస్తే&period;&period; అన్నం ఒక ముద్ద ఎక్కువే తింటారు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;04&sol;gongura-royyalu&period;jpg" alt&equals;"Gongura Royyalu recipe in telugu very tasty how to make it " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-32423" class&equals;"wp-caption-text">Gongura Royyalu<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క‌ర్రీ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నూనె &&num;8211&semi; 4 టేబుల్ స్పూన్స్&comma; దాల్చిన చెక్క &&num;8211&semi; ఒక చిన్న ముక్క‌&comma; à°²‌వంగాలు &&num;8211&semi; 2&comma; చిన్న‌గా à°¤‌రిగిన ఉల్లిపాయ‌లు &&num;8211&semi; 2&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; కారం &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; జీల‌క‌ర్ర పొడి &&num;8211&semi; అర టీ స్పూన్&comma; నీళ్లు &&num;8211&semi; ముప్పావు గ్లాస్&comma; గ‌రం à°®‌సాలా &&num;8211&semi; అర టీ స్పూన్&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రొయ్య‌à°² గోంగూర క‌ర్రీ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా రొయ్య‌à°²‌ను ఉప్పు&comma; à°ª‌సుపు&comma; నిమ్మ‌à°°‌సం వేసి బాగా శుభ్రం చేయాలి&period; à°¤‌రువాత ఒక క‌ళాయిలో శుభ్రం చేసిన రొయ్య‌లు&comma; à°ª‌సుపు&comma; ఉప్పు వేసి వేయించాలి&period; రొయ్య‌ల్లో ఉండే నీరంతా పోయే à°µ‌à°°‌కు రొయ్య‌à°²‌ను చ‌క్క‌గా వేయించాలి&period; à°¤‌రువాత à°®‌రో గిన్నెలో à°ª‌చ్చిమిర్చిని ముక్క‌లుగా చేసి వేసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులోనే ట‌మాట ముక్క‌లు&comma; గోంగూర వేసి మెత్త‌గా ఉడికించాలి&period; à°¤‌రువాత ఈ గోంగూర‌ను à°ª‌ప్పు గుత్తితో మెత్త‌గా చేసుకోవాలి&period; ఇప్పుడు క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక దాల్చిన చెక్క‌&comma; à°²‌వంగాలు&comma; ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి&period; ఉల్లిపాయ ముక్క‌లు వేగిన à°¤‌రువాత క‌రివేపాకు&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి à°ª‌చ్చివాస‌à°¨ పోయే à°µ‌à°°‌కు వేయించాలి&period; à°¤‌రువాత కారం&comma; à°ª‌సుపు&comma; ఉప్పు&comma; à°§‌నియాల పొడి&comma; జీల‌క‌ర్ర పొడి వేసి క‌à°²‌పాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత మంట‌ను చిన్న‌గా చేసి వేయించిన రొయ్య‌లు&comma; గోంగూర వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత నీళ్లు పోసి క‌à°²‌పాలి&period; ఇప్పుడు మూత పెట్టి చిన్న మంట‌పై నూనె పైకి తేలే à°µ‌à°°‌కు ఉడికించాలి&period; ఇలా ఉడికించిన à°¤‌రువాత గ‌రం à°®‌సాలా వేసి క‌లపాలి&period; దీనిని à°®‌రో నిమిషం పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే రొయ్య‌à°² గోంగూర à°¤‌యార‌వుతుంది&period; దీనిని అన్నంతో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది&period; రొయ్య‌à°²‌తో à°¤‌à°°‌చూ చేసే కూర‌à°²‌తో పాటు ఇలా గోంగూర‌ను వేసి కూడా రుచిగా కూర‌ను à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts