Green Pudina Pachadi : ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పుదీనా ప‌చ్చ‌డి.. ఇలా సుల‌భంగా త‌యారు చేయ‌వ‌చ్చు..

<p style&equals;"text-align&colon; justify&semi;">Green Pudina Pachadi &colon; పుదీనా&period;&period; ఇది à°®‌నంద‌రికి తెలిసిందే&period; వంట‌ను గార్నిష్ కోసం దీనిని ఎక్కువ‌గా ఉప‌యోగిస్తూ ఉంటాం&period; పుదీనా చ‌క్క‌టి వాస‌à°¨‌ను క‌లిగి ఉంటుంది&period; వంటల్లో దీనిని వాడ‌డం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌à°µ‌చ్చు&period; వంట‌ల్లోనే కాకుండా పుదీనాతో పుదీనా రైస్&comma; పుదీనా à°ª‌చ్చ‌à°¡à°¿ వంటి వాటిని కూడా à°¤‌యారు చేస్తూ ఉంటాం&period; పుదీనా à°ª‌చ్చ‌à°¡à°¿ చాలా రుచిగా ఉంటుంది&period; దీనిని à°¤‌యారు చేయ‌డం కూడా చాలా సులువు&period; బ్యాచిల‌ర్స్&comma; వంట‌రాని వారు కూడా ఈ పుదీనా à°ª‌చ్చ‌డిని రుచిగా చేసుకోవ‌చ్చు&period; à°®‌à°¨ ఆరోగ్యానికి మేలు చేసే పుదీనాతో రుచిగా à°ª‌చ్చ‌డిని ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పుదీనా à°ª‌చ్చ‌à°¡à°¿ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పుదీనా &&num;8211&semi; 4 క‌ట్ట‌లు&comma; à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 10 లేదా à°¤‌గిన‌న్ని&comma; చింత‌పండు &&num;8211&semi; చిన్న నిమ్మ‌కాయంత‌&comma; నువ్వులు &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; తాళింపు దినుసులు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్ &comma; వెల్లుల్లి రెబ్బలు &&num;8211&semi; 3&comma; ఎండుమిర్చి &&num;8211&semi; 3&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; నూనె &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;24682" aria-describedby&equals;"caption-attachment-24682" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-24682 size-full" title&equals;"Green Pudina Pachadi &colon; ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పుదీనా à°ª‌చ్చ‌à°¡à°¿&period;&period; ఇలా సుల‌భంగా à°¤‌యారు చేయ‌à°µ‌చ్చు&period;&period; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;12&sol;pudina-pachadi-1&period;jpg" alt&equals;"Green Pudina Pachadi recipe in telugu very healthy " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-24682" class&equals;"wp-caption-text">Green Pudina Pachadi<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పుదీనా à°ª‌చ్చ‌à°¡à°¿ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా క‌ళాయిలో నువ్వులు వేసి వేయించాలి&period; నువ్వులు చ‌క్క‌గా వేగిన à°¤‌రువాత వాటిని జార్ లోకి తీసుకుని మెత్తని పొడిలా చేసుకోవాలి&period; à°¤‌రువాత అదే క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక జీల‌క‌ర్ర‌&comma; à°ª‌చ్చిమిర్చి వేసి వేయించాలి&period; à°ª‌చ్చిమిర్చి వేగిన à°¤‌రువాత పుదీనాను వేసుకుని వేయించాలి&period; పుదీనా వేగి à°¦‌గ్గ‌à°° à°ª‌à°¡à°¿à°¨ తరువాత చింత‌పండు&comma; à°ª‌సుపు వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత దీనిపై మూత పెట్టి 2 నిమిషాల పాటు à°®‌గ్గించాలి&period; తరువాత నువ్వుల పొడి వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకుని చ‌ల్లారేవ‌à°°‌కు ఉంచాలి&period; à°¤‌రువాత దీనిని జార్ లోకి తీసుకోవాలి&period; ఇందులో ఉప్పు&comma; కొద్దిగా నీళ్లు పోసి మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇప్పుడు క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక తాళింపు దినుసులు&comma; ఎండుమిర్చి&comma; క‌రివేపాకు&comma; వెల్లుల్లి రెబ్బ‌లు వేసి వేయించాలి&period; ఇవి అన్నీ వేగిన à°¤‌రువాత మిక్సీ à°ª‌ట్టుకున్న à°ª‌చ్చ‌డిని వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే పుదీనా à°ª‌చ్చ‌à°¡à°¿ à°¤‌యార‌వుతుంది&period; దీనిని అన్నంతో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది&period; పుదీనాతో అప్పుడ‌ప్పుడు ఇలా à°ª‌చ్చ‌డిని à°¤‌యారు చేసుకుని తిన‌డం à°µ‌ల్ల రుచితో పాటు పుదీనాను తీసుకోవ‌డం à°µ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts