Tamarind : చింత‌పండును కేవ‌లం వంట‌ల‌కే కాదు, ఈ ప‌నులకు కూడా ఉప‌యోగించ‌వ‌చ్చు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Tamarind &colon; చింత‌పండును à°®‌నం నిత్యం అనేక వంట‌ల్లో వేస్తుంటాం&period; చింత‌పండును అనేక à°°‌కాల à°ª‌ప్పుల‌లో పులుపు కోసం వేస్తుంటారు&period; దీంతో à°°‌సం&comma; సాంబార్‌&comma; à°ª‌ప్పుచారు చేస్తుంటారు&period; అలాగే చింత‌పండుతో చేసే పులిహోర అంటే ఎంతో మందికి ఇష్టం&period; చింత‌కాయ à°ª‌చ్చ‌à°¡à°¿ అయితే చెప్ప‌లేనంత టేస్ట్‌గా ఉంటుంది&period; ప్ర‌త్యేకంగా దీనికి అభిమానులు కూడా ఉంటారు&period; అయితే చింత‌పండును మనం కేవ‌లం వంట‌à°²‌కే కాదు&comma; à°ª‌లు ఇత‌à°° à°ª‌నుల‌కు కూడా ఉప‌యోగించ‌à°µ‌చ్చు&period; అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చింత‌పండు క్లీనింగ్ ఏజెంట్‌గా కూడా à°ª‌నిచేస్తుంది&period; నిమ్మ‌లాగే చింత‌పండులోనూ స్ట్రాంగ్ యాసిడ్ గుణాలు ఉంటాయి&period; అందువ‌ల్ల చింత‌పండుతో వేటినైనా à°¸‌రే క్లీన్ చేయ‌à°µ‌చ్చు&period; ముఖ్యంగా వంట‌పాత్ర‌లు లేదావెండి సామాన్ల‌ను దీంతో క్లీన్ చేయ‌à°µ‌చ్చు&period; దీంతో అవి మెరుస్తాయి&period; అలాగే చింత‌పండులో యాంటీ బాక్టీరియల్ గుణాలు ఉంటాయి క‌నుక చింత‌పండుతో వంట‌పాత్ర‌à°²‌ను తోమితే దాంతో వంట‌పాత్ర‌à°²‌పై ఉండే క్రిములు à°¨‌శిస్తాయి&period; దీని à°µ‌ల్ల రోగాలు రాకుండా అడ్డుకోవ‌చ్చు&period; అయితే చింత‌పండును కాసేపు నీటిలో నాన‌బెట్టి అందులో కాస్త ఉప్పు క‌లిపి వాడితే ఇంకా ఎక్కువ ప్ర‌యోజ‌నం ఉంటుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;48233" aria-describedby&equals;"caption-attachment-48233" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-48233 size-full" title&equals;"Tamarind &colon; చింత‌పండును కేవ‌లం వంట‌à°²‌కే కాదు&comma; ఈ à°ª‌నులకు కూడా ఉప‌యోగించ‌à°µ‌చ్చు&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;08&sol;tamarind&period;jpg" alt&equals;"here it is how you can use Tamarind other than cooking" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-48233" class&equals;"wp-caption-text">Tamarind<&sol;figcaption><&sol;figure>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">దోమ‌à°²‌&comma; ఈగలు&comma; పురుగుల‌ను à°¤‌రిమేందుకు&period;&period;<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మీ ఇంట్లో ఈగ‌లు&comma; దోమ‌లు&comma; పురుగులు&comma; బొద్దింక‌లు ఎక్కువ‌గా తిరుగుతున్నాయా&period; అయితే వాటిని à°¤‌రిమేందుకు కూడా చింత‌పండు à°ª‌నిచేస్తుంది&period; చింత పండు పేస్ట్‌ను అవి తిరిగే చోట్ల ఉంచితే చాలు&comma; చింత‌పండు నుంచి à°µ‌చ్చే వాస‌à°¨‌కు అవి పారిపోతాయి&period; దీంతో ఇల్లు శుభ్రంగా ఉంటుంది&period; ఆహారం కూడా ఫుడ్ పాయిజ‌న్ కాకుండా ఉంటుంది&period; అలాగే మీకు ఇంట్లో à°¸‌బ్బును à°¤‌యారు చేయ‌డం తెలిస్తే అందులో చింత‌పండు క‌లిపి à°¤‌యారు చేయ‌à°µ‌చ్చు&period; అలా à°¤‌యారు చేసిన à°¸‌బ్బును వాడితే మీ చ‌ర్మానికి ఎంతో మేలు జ‌రుగుతుంది&period; చ‌ర్మ à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¤‌గ్గించుకోవ‌చ్చు&period; చ‌ర్మం కాంతివంతంగా మారి మెరుస్తుంది&period; ముఖంపై ఉండే ముడ‌à°¤‌లు&comma; à°®‌చ్చ‌లు పోతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చింత‌పండులో టానిన్స్ అన‌à°¬‌డే à°¸‌మ్మేళ‌నాలు à°¸‌మృద్ధిగా ఉంటాయి&period; అందువ‌ల్ల చింత‌పండు కాట‌న్‌&comma; ఉన్ని&comma; ఇత‌à°° à°µ‌స్త్రాల‌కు బాగా అంటుకుంటుంది&period; అందువ‌ల్ల చింత‌పండును మీరు à°¸‌à°¹‌జ‌సిద్ధ‌మైన ఎకో ఫ్రెండ్లీ డై గా కూడా ఉప‌యోగించ‌à°µ‌చ్చు&period; చింత‌పండుతో చ‌ర్మాన్ని&comma; జుట్టును సంర‌క్షించుకోవ‌చ్చు&period; చింతపండులో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి&period; ఇవి చ‌ర్మానికి మెరుపును తెస్తాయి&period; అలాగే శిరోజాల‌ను ఆరోగ్యంగా ఉంచుతాయి&period; చుండ్రును à°¤‌గ్గిస్తాయి&period; ఇలా చింత‌పండును à°®‌నం కేవ‌లం వంట‌à°²‌కు మాత్ర‌మే కాకుండా à°ª‌లు ఇత‌à°° విధాలుగా కూడా ఉప‌యోగించ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts