Hyderabadi Dum Kichdi : హైద‌రాబాదీ స్టైల్‌లో ద‌మ్ కిచిడీ ఇలా చేయండి.. టేస్ట్ అద్భుతంగా ఉంటుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Hyderabadi Dum Kichdi &colon; హైద‌రాబాదీ à°¦‌మ్ కిచిడీ&period;&period; ఈ కిచిడీ చాలా రుచిగా ఉంటుంది&period; దీనిని దాల్చా&comma; రైతా&comma; చికెన్&comma; à°®‌ట‌న్ క‌ర్రీలు&comma; à°®‌సాలా వంట‌కాల‌తో తింటే చాలారుచిగా ఉంటుంది&period; దీనిని à°¤‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం&period; కిచిడీని ఎక్కువ‌గా à°®‌నం పెస‌à°°‌à°ª‌ప్పుతో à°¤‌యారు చేస్తూ ఉంటాము&period; à°¤‌రుచూ చేసే కిచిడీతో పాటు ఇలా వెరైటీగా à°¦‌మ్ కిచిడీని కూడా à°¤‌యారు చేసి తీసుకోవ‌చ్చు&period; ఎవ‌రైనా చాలా తేలిక‌గా ఈ కిచిడీని à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఘుమ‌ఘుమ‌లాడుతూ రుచిగా&comma; క‌మ్మ‌గా ఉండే హైద‌రాబాదీ à°¦‌మ్ కిచిడీని ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">హైద‌రాబాదీ à°¦‌మ్ కిచిడీ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నూనె &&num;8211&semi; పావు క‌ప్పు&comma; పొడుగ్గా à°¤‌రిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 6&comma; బిర్యానీ ఆకు &&num;8211&semi; 1&comma; à°²‌వంగాలు &&num;8211&semi; 5&comma; యాల‌కులు &&num;8211&semi; 6&comma; à°¨‌ల్ల యాల‌క్కాయ &&num;8211&semi; 1&comma; సాజీరా &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; దాల్చిన చెక్క &&num;8211&semi; ఒక ఇంచు ముక్క‌&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; గంట‌పాటు నాన‌బెట్టిన ఎర్ర‌కందిప‌ప్పు &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; à°ª‌సుపు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma;నీళ్లు &&num;8211&semi; మూడున్న‌à°° క‌ప్పులు&comma; à°¤‌రిగిన పుదీనా &&num;8211&semi; ఒక క‌ట్ట‌&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; ఒక క‌ట్ట‌&comma; గంట పాటు నాన‌బెట్టిన బియ్యం &&num;8211&semi; ఒక‌టిన్న‌à°° క‌ప్పు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;41705" aria-describedby&equals;"caption-attachment-41705" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-41705 size-full" title&equals;"Hyderabadi Dum Kichdi &colon; హైద‌రాబాదీ స్టైల్‌లో à°¦‌మ్ కిచిడీ ఇలా చేయండి&period;&period; టేస్ట్ అద్భుతంగా ఉంటుంది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;10&sol;hyderabadi-dum-kichdi&period;jpg" alt&equals;"Hyderabadi Dum Kichdi recipe in telugu make like this " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-41705" class&equals;"wp-caption-text">Hyderabadi Dum Kichdi<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">హైద‌రాబాదీ à°¦‌మ్ కిచిడీ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా అడుగు మందంగా ఉండే క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; à°¤‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి ఎర్ర‌గా అయ్యే à°µ‌à°°‌కు వేయించాలి&period; à°¤‌రువాత à°ª‌చ్చిమిర్చి వేసి వేయించాలి&period; à°¤‌రువాత à°®‌సాలా దినుసులు వేసి వేయించాలి&period; ఇవ‌న్నీ వేగిన à°¤‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి&period; à°¤‌రువాత ఎర్ర కందిప‌ప్పు వేసి వేయించాలి&period; à°ª‌ప్పు క‌మ్మ‌టి వాసన à°µ‌చ్చే à°µ‌à°°‌కు వేయించిన à°¤‌రువాత à°ª‌సుపు&comma; ఉప్పు&comma; నీళ్లు&comma; పుదీనా &comma; కొత్తిమీర వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత బియ్యం వేసి క‌à°²‌పాలి&period; ఇప్పుడు దీనినై మూత పెట్టి à°®‌ధ్య‌స్థ మంట‌పై 12 నిమిషాల పాటు ఉడికించాలి&period; à°¤‌రువాత మూత తీసి దీనిపై టిష్యూ పేప‌ర్ à°²‌ను ఉంచి పైన నీటిని చ‌ల్లుకోవాలి&period;à°¤‌రువాత మూత పెట్టి చిన్న మంట‌పై 12 నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; à°¤‌రువాత దీనిని క‌దిలించ‌కుండా 10 నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ à°¤‌రువాత వేడి వేడిగా à°¸‌ర్వ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే హైద‌రాబాదీ à°¦‌మ్ కిచిడీ à°¤‌యార‌వుతుంది&period;ఈ కిచిడీని నేరుగా తిన్నా లేదా ఏ క‌ర్రీతో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;

D

Recent Posts