Veg Pulao : రెస్టారెంట్ స్టైల్‌లో వెజ్ పులావ్‌ను ఇలా రుచిగా చేయండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Veg Pulao &colon; à°®‌à°¨‌కు రెస్టారెంట్ à°²‌లో à°²‌భించే వాటిల్లో వెజ్ పులావ్ కూడా ఒక‌టి&period; వెజ్ పులావ్ చాలా రుచిగా ఉంటుంది&period; రైతాతో తిన్నా&comma; à°®‌సాలా కూర‌à°²‌తో తిన్నా ఈ పులావ్ చాలా చ‌క్క‌గా ఉంటుంది&period; చాలా మంది దీనిని రుచి చూసే ఉంటారు&period; రెస్టారెంట్ లో à°²‌భించే ఈ వెజ్ పులావ్ ను à°®‌నం ఇంట్లో కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; దీనిని à°¤‌యారు చేయ‌డం చాలా సుల‌భం&period; లంచ్ బాక్స్ లోకి కూడా ఈ పులావ్ చాలా రుచిగా ఉంటుంది&period; స్పెషల్ డేస్ లో&comma; ఇంటికి అతిథులు à°µ‌చ్చిన‌ప్పుడు ఇలా పులావ్ ను à°¤‌యారు చేసి తీసుకోవ‌చ్చు&period; ఇంట్లోనే సుల‌భంగా రెస్టారెంట్ స్టైల్ వెజ్ పులావ్ ను ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వెజ్ పులావ్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నెయ్యి &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; నూనె &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; జీడిప‌ప్పు &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°¸‌న్న‌గా పొడ‌వుగా à°¤‌రిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 6&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; ట‌మాటా &&num;8211&semi; 1&comma; క్యారెట్ ముక్క‌లు &&num;8211&semi; అర క‌ప్పు&comma; à°ª‌చ్చి à°¬‌ఠాణీ &&num;8211&semi; పావు క‌ప్పు&comma; బీన్స్ ముక్క‌లు &&num;8211&semi; అర క‌ప్పు&comma; à°¤‌రిగిన బంగాళాదుంప &&num;8211&semi; 1&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; గ‌రం à°®‌సాలా &&num;8211&semi; అర టీ స్పూన్&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&comma; à°¤‌రిగిన పుదీనా &&num;8211&semi; కొద్దిగా&comma; బాస్మ‌తీ బియ్యం &&num;8211&semi; ఒక‌టిన్న‌à°° గ్లాస్&comma; నీళ్లు &&num;8211&semi; రెండు ముప్పావు గ్లాసులు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;41711" aria-describedby&equals;"caption-attachment-41711" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-41711 size-full" title&equals;"Veg Pulao &colon; రెస్టారెంట్ స్టైల్‌లో వెజ్ పులావ్‌ను ఇలా రుచిగా చేయండి&period;&period; ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తారు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;10&sol;veg-pulao&period;jpg" alt&equals;"Veg Pulao recipe make in restaurant style " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-41711" class&equals;"wp-caption-text">Veg Pulao<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌సాలా దినుసులు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">జాప‌త్రి &&num;8211&semi; 1&comma;అనాస పువ్వు &&num;8211&semi; 1&comma; à°®‌రాఠీ మొగ్గలు &&num;8211&semi; 2&comma; à°¨‌ల్ల యాల‌క్కాయ‌లు &&num;8211&semi; 2&comma; స్టోన్ ప్ల‌à°µ‌ర్ &&num;8211&semi; కొద్దిగా&comma; దాల్చిన చెక్క &&num;8211&semi; ఒక ఇంచు ముక్క‌&comma; à°²‌వంగాలు &&num;8211&semi; 8&comma; యాల‌కులు &&num;8211&semi; 3&comma; మిరియాలు &&num;8211&semi; 15&comma; బిర్యానీ ఆకులు &&num;8211&semi; 2&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వెజ్ పులావ్ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా గిన్నెలో నెయ్యి&comma;నూనె వేసి వేడి చేయాలి&period; à°¤‌రువాత జీడిప‌ప్పు వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత మసాలా దినుసులు&comma; జీల‌క‌ర్ర వేసి వేయించాలి&period; à°¤‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు&comma; à°ª‌చ్చిమిర్చి వేసి వేయించాలి&period; à°¤‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి&period; à°¤‌రువాత కూర‌గాయ ముక్క‌లు వేసి వేయించాలి&period; వీటిని à°ª‌చ్చి వాస‌à°¨ పోయే à°µ‌రకు వేయించిన à°¤‌రువాత ఉప్పు&comma; గ‌రం à°®‌సాలా&comma; à°§‌నియాల పొడి వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత కొత్తిమీర‌&comma; పుదీనా వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత బియ్యాన్ని క‌డిగి వేసుకోవాలి&period; ఈ బియ్యాన్ని 2 నుండి 3 నిమిషాల పాటు వేయించిన à°¤‌రువాత నీళ్లు పోసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత మూత పెట్టి పెద్ద మంట‌పై నీరంతా పోయే à°µ‌à°°‌కు ఉడికించాలి&period; ఇలా ఉడికించిన à°¤‌రువాత పైన జీడిప‌ప్పు&comma; à°®‌రికొద్దిగా కొత్తిమీర‌&comma; పుదీనా వేసి మూత పెట్టాలి&period; ఇప్పుడు మంట‌ను చిన్న‌గా చేసి à°®‌రో 5 నుండి 6 నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే వెజ్ పులావ్ à°¤‌యార‌వుతుంది&period; దీనిని రైతాతో తింటే చాలా రుచిగా ఉంటుంది&period; ఈ విధంగా రెస్టారెంట్ స్టైల్ వెజ్ పులావ్ ను ఇంట్లోనే à°¤‌యారు చేసి తీసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts