Idli Karam Podi : టిఫిన్ సెంట‌ర్ల‌లో ఇచ్చే ఇడ్లీ కారం పొడి.. ఇంట్లోనే ఇలా చేసుకోవ‌చ్చు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Idli Karam Podi &colon; à°®‌à°¨‌కు హోట‌ల్స్ లో&comma; రోడ్ల à°ª‌క్క‌à°¨ బండ్ల మీద à°²‌భించే అల్పాహారాల్లో ఇడ్లీలు కూడా ఒక‌టి&period; ఇడ్లీలను చాలా మంది ఇష్టంగా తింటారు&period; à°®‌నం ఇంట్లో కూడా వీటిని à°¤‌à°°‌చుగా à°¤‌యారు చేస్తూ ఉంటాం&period; ఈ బండ్ల మీద అలాగే హోట‌ల్స్ లో à°®‌à°¨‌కు ఇడ్లీల‌తో పాటు కారం పొడిని కూడా ఇస్తూ ఉంటారు&period; ఈ కారం పొడి&comma; నెయ్యితో క‌లిపి తింటే ఇడ్లీలు à°®‌రింత రుచిగా ఉంటాయి&period; అచ్చం బండ్ల మీద వేసే ఈ ఇడ్లీ కారం పొడిని అదే రుచితో à°®‌నం ఇంట్లో కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఈ కారం పొడిని à°¤‌యారు చేయ‌డం కూడా సుల‌భం&period; ఇడ్లీ కారం పొడి ఉంటే చాలు చ‌ట్నీ&comma; సాంబార్ లేకున్నా à°®‌నం ఇడ్లీల‌ను తిన‌à°µ‌చ్చు&period; ఇడ్లీల‌కు à°®‌రింత చ‌క్క‌టి రుచిని ఇచ్చే ఈ ఇడ్లీ కారం పొడిని బండ్ల మీద à°²‌భించే విధంగా ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇడ్లీ కారం à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నూనె &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; à°¶‌à°¨‌గ‌à°ª‌ప్పు &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; మిన‌à°ª‌ప్పు &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; నువ్వులు &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; à°§‌నియాలు &&num;8211&semi; అర క‌ప్పు&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; 5 టేబుల్ స్పూన్స్&comma; ఎండుమిర్చి &&num;8211&semi; 200 గ్రా&period;&comma; వెల్లుల్లి గ‌డ్డ‌లు &&num;8211&semi; 4&comma; పుట్నాల à°ª‌ప్పు &&num;8211&semi; పావుకిలో&comma; క‌రివేపాకు &&num;8211&semi; గుప్పెడు&comma; నిమ్మ ఉప్పు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; నెయ్యి &&num;8211&semi; రెండు టేబుల్ స్పూన్స్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;33562" aria-describedby&equals;"caption-attachment-33562" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-33562 size-full" title&equals;"Idli Karam Podi &colon; టిఫిన్ సెంట‌ర్ల‌లో ఇచ్చే ఇడ్లీ కారం పొడి&period;&period; ఇంట్లోనే ఇలా చేసుకోవ‌చ్చు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;05&sol;idli-karam-podi&period;jpg" alt&equals;"Idli Karam Podi how to make it at home " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-33562" class&equals;"wp-caption-text">Idli Karam Podi<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇడ్లీ కారంత‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక à°¶‌à°¨‌గ‌పప్పు&comma; మిన‌à°ª‌ప్పు వేసి వేయించాలి&period; ఇవి కొద్దిగా వేగిన à°¤‌రువాత నువ్వులు&comma; à°§‌నియాలు&comma; జీల‌క‌ర్ర వేసి వేయించాలి&period; వీటిని చిన్న మంట‌పై రంగు మారే à°µ‌à°°‌కువేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత అదే క‌ళాయిలో à°®‌రో టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి&period; à°¤‌రువాత ఎండుమిర్చి&comma; క‌రివేపాకు&comma; వెల్లుల్లి పాయ‌లు వేసి వేయించాలి&period; వీటిని కూడా కొద్దిగా రంగు మారే à°µ‌à°°‌కు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత వీటిని పూర్తిగా చ‌ల్లారనివ్వాలి&period; ఇదే ప్లేట్ లో పుట్నాల à°ª‌ప్పును&comma; నిమ్మ ఉప్పును వేసుకుని క‌లుపుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత వీటిని కొద్దిగా జార్ లోకి తీసుకుని à°®‌రీ మెత్త‌గా కాకుండా కొద్దిగా à°¬‌à°°‌క‌గా ఉండేలా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; à°¤‌రువాత ఈ పొడిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి&period; ఇందులోనే నెయ్యి వేసి రెండు చేతుల‌తో ఉండ‌లు లేకుండా బాగా క‌à°²‌పాలి&period; చివ‌à°°‌గా ఉప్పును వేసి క‌à°²‌పాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఇడ్లీ కారం à°¤‌యార‌వుతుంది&period; ఈ కారాన్ని ఇడ్లీ&comma; దోశ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది&period; ఈ కారంతో తింటే ఒక ఇడ్లీని ఎక్కువే తింటార‌ని చెప్ప‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts