Instant Poha Sweet : అటుకుల‌తో ఇలా చాలా త్వ‌ర‌గా 10 నిమిషాల్లోనే ఇన్‌స్టంట్‌గా స్వీట్ చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Instant Poha Sweet &colon; అటుకుల‌తో à°®‌నం వివిధ à°°‌కాల తీపి వంట‌కాల‌ను కూడా à°¤‌యారు చేస్తూ ఉంటాము&period; అటుకుల‌తో చేసే తీపి వంట‌కాలు రుచిగా ఉండ‌డంతో పాటు వీటిని చాలా సుల‌భంగా&comma; చాలా త్వ‌à°°‌గా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; కింద చెప్పిన విధంగా à°¤‌యారు చేసే ఈ అటుకుల స్వీట్ కూడా చాలా రుచిగా ఉంటుంది&period; దీనిని చాలా సుల‌భంగా చాలా త్వ‌à°°‌గా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; తీపి తినాల‌నిపించిన‌ప్పుడు అప్ప‌టిక‌ప్పుడు ఈ స్వీట్ ను à°¤‌యారు చేసి తీసుకోవ‌చ్చు&period; ఎంతో రుచిగా ఉండే ఇన్ స్టాంట్ అటుకుల స్వీట్ ను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడుతెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అటుకుల స్వీట్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మందంగా ఉండే అటుకులు &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; బెల్లం తురుము &&num;8211&semi; అర క‌ప్పు&comma; నీళ్లు &&num;8211&semi; కొద్దిగా&comma; యాల‌కుల పొడి &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; ఎండు కొబ్బ‌à°°à°¿ తురుము &&num;8211&semi; అర క‌ప్పు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;42116" aria-describedby&equals;"caption-attachment-42116" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-42116 size-full" title&equals;"Instant Poha Sweet &colon; అటుకుల‌తో ఇలా చాలా త్వ‌à°°‌గా 10 నిమిషాల్లోనే ఇన్‌స్టంట్‌గా స్వీట్ చేయండి&period;&period; ఎంతో టేస్టీగా ఉంటుంది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;11&sol;instant-poha-sweet&period;jpg" alt&equals;"Instant Poha Sweet recipe in telugu make in this method " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-42116" class&equals;"wp-caption-text">Instant Poha Sweet<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అటుకుల స్వీట్ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా అటుకుల‌ను నీటిలో వేసి అవి నానిపోకుండా వెంట‌నే నీటిని à°µ‌à°¡‌క‌ట్టి అటుకుల‌ను à°ª‌క్క‌కు ఉంచాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో బెల్లం తురుము&comma; కొద్దిగా నీళ్లు పోసి వేడి చేయాలి&period; బెల్లం క‌రిగి నురుగు à°µ‌చ్చేలా ఉడుకుతున్న‌ప్పుడు యాల‌కుల పొడి&comma; ఎండుకొబ్బ‌à°°à°¿ తురుము వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత అటుకులు వేసి క‌à°²‌పాలి&period; బెల్లం అటుకులకు చ‌క్క‌గా à°ª‌ట్టి అటుకులు పొడిబారే à°µ‌à°°‌కు వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి వేడి చేయాలి&period; à°¤‌రువాత జీడిపప్పు&comma; బాదంపప్పు&comma; కిస్ మిస్ వేసి వేయించి అటుకుల్లో క‌లిపి à°¸‌ర్వ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే అటుకుల స్వీట్ à°¤‌యారవుతుంది&period; దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period; దీనిని తిన‌డం à°µ‌ల్ల మనం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts