Jonna Buvva : మ‌న పూర్వీకులు తిన్న బ‌ల‌మైన ఆహారం ఇదే.. దీన్ని ఎలా త‌యారు చేయాలంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Jonna Buvva &colon; à°®‌నం ఆహారంగా తీసుకునే చిరు ధాన్యాల్లో జొన్న‌లు ఒక‌టి&period; జొన్న‌లు à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌న్న సంగ‌తి à°®‌à°¨‌కు తెలిసిందే&period; à°®‌à°¨ పూర్వీకులు వీటినే ఎక్కువ‌గా ఆహారంగా తీసుకునే వారు క‌నుక‌నే వారు ఆరోగ్యంగా&comma; à°¬‌లంగా ఉండేవారు&period; జొన్న‌à°²‌ల్లో ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి&period; వీటిని à°®‌నం ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం కూడా ఆరోగ్యంగా&comma; à°¬‌లంగా ఉండ‌à°µ‌చ్చు&period; జొన్న‌à°²‌ను ఆహారంగా తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌à°¨‌కు క‌లిగే ఆరోగ్య ప్ర‌యోజనాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period; à°®‌à°¨ à°¶‌రీరానికి అవ‌à°¸‌à°°‌à°®‌య్యే ఎన్నో పోష‌కాలు జొన్న‌ల్లో ఉన్నాయి&period; జొన్న‌à°²‌ను ఆహారంగా తీసుకోవ‌డం à°µ‌ల్ల జీర్ణ‌à°¶‌క్తి మెరుగుపడుతుంది&period; à°¶‌రీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ స్థాయిలు à°¤‌గ్గుతాయి&period; గుండె ఆరోగ్యంగా à°ª‌ని చేస్తుంది&period; à°¶‌రీరంలో à°°‌క్త‌ప్ర‌à°¸‌à°°‌à°£ వ్య‌à°µ‌స్థ మెరుగుప‌డుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే వీటిని ఆహారంగా తీసుకోవ‌డం à°µ‌ల్ల à°°‌క్తంలో చ‌క్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి&period; ఎముక‌లు ధృడంగా ఉంటాయి&period; అలాగే జొన్న‌ల్లో యాంటీ క్యాన్స‌ర్ à°²‌క్ష‌ణాలు కూడా ఉన్నాయి&period; ఇవి à°®‌à°¨ à°¶‌రీరంలో ఉండే ఫ్రీ రాడిక‌ల్స్ ను తొల‌గించి క్యాన్స‌ర్ బారిన à°ª‌డే అవ‌కాశాల‌ను à°¤‌గ్గిస్తుంది&period; à°¬‌రువు à°¤‌గ్గాల‌నుకునే వారికి జొన్న‌లు చ‌క్క‌టి ఆహార‌మే చెప్ప‌à°µ‌చ్చు&period; ఈ జొన్న‌à°²‌తో à°®‌నం రొట్టెలు&comma; సంగ‌టి&comma; దోశ&comma; ఉప్మా వంటి వాటిని à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; జొన్న‌à°²‌తో చేసే సంగ‌టి చాలా రుచిగా ఉంటుంది&period; దీనిని à°¤‌యారు చేయ‌డానికి ఎక్కువ‌గా శ్ర‌మించాల్సిన అవ‌à°¸‌రం కూడా లేదు&period; ఎవ‌రైనా చాలా తేలిక‌గా జొన్న సంగ‌టిని à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఆరోగ్యాన్ని కాపాడుకోవాల‌నుకునే వారు జొన్న సంగ‌టిని తిన‌డం à°µ‌ల్ల అనేక à°°‌కాల అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°² బారిన à°ª‌డుకుండా చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;27866" aria-describedby&equals;"caption-attachment-27866" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-27866 size-full" title&equals;"Jonna Buvva &colon; à°®‌à°¨ పూర్వీకులు తిన్న à°¬‌à°²‌మైన ఆహారం ఇదే&period;&period; దీన్ని ఎలా à°¤‌యారు చేయాలంటే&period;&period;&quest; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;02&sol;jonna-buvva&period;jpg" alt&equals;"Jonna Buvva recipe in telugu very healthy how to cook " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-27866" class&equals;"wp-caption-text">Jonna Buvva<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సుల‌భంగా&comma; రుచిగా జొన్న సంగ‌టిని ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period; ముందుగా ఒక క‌ప్పు జొన్న‌à°²‌ను ఒక గిన్నెలోకి తీసుకుని శుభ్రంగా క‌à°¡‌గాలి&period; à°¤‌రువాత à°¤‌గిన‌న్ని నీళ్లు పోసి 10 నుండి 12 గంటల పాటు నాన‌బెట్టుకోవాలి&period; ఇలా నాన‌బెట్టుకున్న à°¤‌రువాత జొన్న‌à°²‌ను à°µ‌à°¡‌క‌ట్టి ఒక కాటన్ à°µ‌స్త్రంపై పోసి à°¤‌à°¡à°¿ లేకుండా ఆర‌బెట్టుకోవాలి&period; అయితే ఫ్యాన్ గాలికి&comma; ఎండ‌కు ఉంచి జొన్న‌లను ఆర‌బెట్టుకోకూడ‌దు&period; జొన్న‌లు à°¤‌à°¡à°¿ ఆరిన à°¤‌రువాత వాటిని జార్ లో వేసి మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; ఈ జొన్న‌లను à°®‌రీ మెత్త‌గా కాకుండా కొద్దిగా à°¬‌à°°‌క ఉండేలా మిక్సీ à°ª‌ట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి&period; ఇలా మిక్సీ జొన్న‌à°² మిశ్ర‌మంలో ఒక క‌ప్పు నీళ్లు పోసి క‌లిపి à°ª‌క్క‌కు ఉంచాలి&period; ఇప్పుడు అడుగు మందంగా ఉండే గిన్నెలో 4 క‌ప్పుల నీళ్లు&comma; à°¤‌గినంత ఉప్పు వేసి వేడి చేయాలి&period; నీళ్లు చ‌క్క‌గా à°®‌రిగిన à°¤‌రువాత మంట‌ను చిన్న‌గా చేసి క‌లిపి పెట్టుకున్న జొన్న మిశ్ర‌మాన్ని కొద్ది కొద్దిగా వేస్తూ ఉండ‌లు లేకుండా క‌లుపుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా క‌లుపుకున్న à°¤‌రువాత మంట‌ను à°®‌ధ్య‌స్థంగా చేసి 5 నిమిషాల పాటు ఉడికించాలి&period; à°¤‌రువాత మంట‌ను చిన్న‌గా చేసి మూత పెట్టి ఉడికించాలి&period; దీనిని à°®‌ధ్య à°®‌ధ్య‌లో క‌లుపుతూ మెత్త‌గా అయ్యే à°µ‌à°°‌కు ఉడికించాలి&period; జొన్న సంగ‌టిని కొద్దిగా చేతిలోకి తీసుకుని à°¨‌లిపి చూస్తే పూర్తిగా మెత్త‌గా అవ్వాలి&period; ఇలా మెత్త‌గా అయ్యే à°µ‌à°°‌కు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; జొన్న సంగ‌టి à°¦‌గ్గ‌à°° à°ª‌à°¡à°¿à°¨‌ప్ప‌టికి ఉడ‌క‌క‌పోతే వేడి నీటిని పోసి క‌లిపి ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల జొన్న సంగ‌టి à°¤‌యారవుతుంది&period; దీనిని నేరుగా అన్నంలా ఇలాగే తిన‌à°µ‌చ్చు లేదా సంగ‌టి గోరు వెచ్చ‌గా అయిన à°¤‌రువాత చేతికి నెయ్యి రాసుకుంటూ ఉండలుగా చేసుకోనైనా తిన‌à°µ‌చ్చు&period; ఇలా à°¤‌యారు చేసుకున్న జొన్న సంగ‌టిని కూర‌&comma; à°ª‌ప్పు&comma; à°ª‌చ్చ‌à°¡à°¿ ఇలా దేనితోనైనా క‌లిపి తిన‌à°µ‌చ్చు&period; ఈ విధంగా జొన్న‌à°²‌తో సంగ‌టిని తయారు చేసుకుని తిన‌డం à°µ‌ల్ల అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌ను దూరం చేసుకోవ‌డంతో పాటు వాట‌à°µ బారిన కూడా à°ª‌à°¡‌కుండా ఉంటామ‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts