Kalakand Recipe : షాపుల్లో దొరికే లాంటి రుచితో.. క‌లాకంద్‌ను ఇంట్లోనే ఇలా రుచిగా చేయ‌వ‌చ్చు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Kalakand Recipe &colon; పాల‌తో పెరుగు&comma; నెయ్యి వంటివే కాకుండా à°®‌నం à°°‌క‌à°°‌కాల తీపి à°ª‌దార్థాల‌ను కూడా à°¤‌యారు చేస్తూ ఉంటాం&period; పాల‌తో చేసే తీపి వంట‌కాల్లో క‌లాకండ్ ఒక‌టి&period; à°®‌à°¨‌కు à°¬‌à°¯‌ట స్వీట్ షాపుల్లో ఎక్కువ‌గా దొరుకుతుంది&period; ఈ క‌లాకండ్ ను ఇష్ట‌à°ª‌à°¡‌ని వారు ఉండ‌à°°‌నే చెప్ప‌à°µ‌చ్చు&period; అచ్చం à°¬‌à°¯‌ట లభించే విధంగా ఉండే ఈ క‌లాకండ్ ను à°®‌నం ఇంట్లో కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; చ‌క్క‌టి రుచిని క‌లిగి ఉండే ఈ క‌లాకండ్ ను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క‌లాకండ్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చిక్క‌టి పాలు &&num;8211&semi; 2 లీట‌ర్లు&comma; పంచ‌దార &&num;8211&semi; 300 గ్రా&period;&comma; నెయ్యి &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; నిమ్మ ఉప్పు &&num;8211&semi; చిటికెడు&comma; యాల‌కుల పొడి &&num;8211&semi; కొద్దిగా&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;21112" aria-describedby&equals;"caption-attachment-21112" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-21112 size-full" title&equals;"Kalakand Recipe &colon; షాపుల్లో దొరికే లాంటి రుచితో&period;&period; క‌లాకంద్‌ను ఇంట్లోనే ఇలా రుచిగా చేయ‌à°µ‌చ్చు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;11&sol;kalakand&period;jpg" alt&equals;"Kalakand Recipe in telugu make like sold in shops " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-21112" class&equals;"wp-caption-text">Kalakand Recipe<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క‌లాకండ్ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక ఇనుప క‌ళాయిలో పాల‌ను పోసి క‌లుపుతూ వేడి చేయాలి&period; పాలు à°®‌రిగి చిక్క‌à°¬‌à°¡à°¿à°¨ à°¤‌రువాత నిమ్మ ఉప్పును నీటిలో కరిగించి పాల‌ల్లో వేసి క‌లుపుతూ ఉండాలి&period; నిమ్మ ఉప్పు వేసిన 10 నిమిషాల‌కు పాలు విరిగి పోతాయి&period; పాలు విరిగిన à°¤‌రువాత కొద్ది కొద్దిగా పంచ‌దార‌ను వేసి క‌లుపుకోవాలి&period; పంచ‌దార పూర్తిగా క‌రిగిన à°¤‌రువాత కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ క‌లుపుకోవాలి&period; నెయ్యి వేసిన à°¤‌రువాత పాల మిశ్ర‌మం రంగు మార‌డాన్ని à°®‌నం గ‌à°®‌నించ‌à°µ‌చ్చు&period; పాల మిశ్ర‌మం à°¦‌గ్గ‌à°° à°ª‌à°¡à°¿ రండు మారిన à°¤‌రువాత యాల‌కుల పొడి వేసి కలిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీనిని వెంట‌నే నెయ్యి రాసిన గిన్నెలోకి లేదా ట్రే లోకి తీసుకోవాలి&period; గంటెతో పై భాగాన్ని అంతా à°¸‌మానంగా చేసుకోవాలి&period; à°¤‌రువాత దీనిపై భాగాన్ని మూత‌తో లేదా అల్యూమినియం ఫాయిల్ తో మూసేసి 2 గంట‌à°² పాటు à°ª‌క్క‌కు ఉంచాలి&period; à°¤‌రువాత చాకుతో అంచుల‌ను గిన్నె నుండి వేరు చేసి ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇప్పుడు à°®‌à°¨‌కు కావ‌ల్సిన ఆకారంలో ముక్క‌లుగా చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే క‌లాకండ్ à°¤‌యార‌వుతుంది&period; దీనిలో నిమ్మ ఉప్పుకు à°¬‌దులుగా నిమ్మ‌à°°‌సాన్ని కూడా ఉప‌యోగించ‌à°µ‌చ్చు&period; అప్పుడ‌ప్పుడూ ఇలా పాల‌తో క‌లాకండ్ ను à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period; పాల‌తో చేసిన ఈ తీపి వంట‌కాన్ని అంద‌రూ ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts