Kanda Bachali Kura : కంద‌గ‌డ్డ‌, బ‌చ్చ‌లికూర‌.. రెండింటినీ క‌లిపి ఇలా పులుసు చేయండి.. టేస్ట్ అదిరిపోతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Kanda Bachali Kura &colon; à°®‌నం à°°‌క‌à°°‌కాల ఆకుకూర‌à°²‌ను ఆహారంగా తీసుకుంటూ ఉంటాము&period; వాటిలో à°¬‌చ్చ‌లికూర కూడా ఒక‌టి&period; ఇత‌à°° ఆకుకూర‌à°² à°µ‌లె à°¬‌చ్చ‌లికూర కూడా à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది&period; దీనిని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°°‌క్త‌హీన‌à°¤ à°¸‌à°®‌స్య తగ్గుతుంది&period; గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది&period; à°®‌à°²‌à°¬‌ద్ద‌కం à°¸‌à°®‌స్య à°¤‌గ్గుతుంది&period; à°¶‌రీరానికి కావల్సిన పోష‌కాలన్నీ చ‌క్కగా అందుతాయి&period; à°¬‌చ్చ‌లికూర‌తో à°®‌నం వివిధ à°°‌కాల కూర‌à°²‌ను à°¤‌యారు చేస్తూ ఉంటాము&period; వాటిలో కంద‌à°¬‌చ్చ‌లి పులుసు కూడా ఒక‌టి&period; à°¬‌చ్చ‌లిఆకు&comma; కంద క‌లిపి చేసే ఈ పులుసు చాలా రుచిగా ఉంటుంది&period; చాలా సుల‌భంగా ఈ వంట‌కాన్ని à°®‌నం తయారు చేసుకోవ‌చ్చు&period; ఎంతో రుచిగా ఉండే ఈ కంద‌à°¬‌చ్చ‌లి పులుసు కూర‌ను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కంద‌à°¬‌చ్చ‌లి పులుసు à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కంద గ‌డ్డ‌- పావుకిలో&comma; à°¬‌చ్చలికూర &&num;8211&semi; 2 క‌ట్ట‌లు&comma; చింత‌పండు గుజ్జు &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; తాళింపు దినుసులు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; ఎండుమిర్చి &&num;8211&semi; 2&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 3&comma; à°¤‌రిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; కారం &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°§‌నియాల పొడి -ఒక టీ స్పూన్&comma; à°ª‌సుపు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; నూనె &&num;8211&semi; ఒ టేబుల్ స్పూన్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;36438" aria-describedby&equals;"caption-attachment-36438" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-36438 size-full" title&equals;"Kanda Bachali Kura &colon; కంద‌గ‌డ్డ‌&comma; à°¬‌చ్చ‌లికూర‌&period;&period; రెండింటినీ క‌లిపి ఇలా పులుసు చేయండి&period;&period; టేస్ట్ అదిరిపోతుంది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;07&sol;kanda-bachali&period;jpg" alt&equals;"Kanda Bachali Kura recipe in telugu make like this " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-36438" class&equals;"wp-caption-text">Kanda Bachali Kura<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కంద‌à°¬‌చ్చ‌లి పులుసు తయారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా కంద‌పై ఉండే పొట్టును తీసేసి పెద్ద ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి&period; à°¤‌రువాత వీటిని à°ª‌సుపు వేసిన నీటిలో వేసి మెత్త‌గా ఉడికించి తీసుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక తాళింపు దినుసులు&comma; ఎండుమిర్చి వేసి వేయించాలి&period; à°¤‌రువాత ఉల్లిపాయ&comma; à°ª‌చ్చిమిర్చి&comma; క‌రివేపాకు వేసి వేయించాలి&period; ఉల్లిపాయ ముక్క‌లు వేగిన à°¤‌రువాత ఉప్పు&comma; à°ª‌సుపు&comma; కారం&comma; à°§‌నియాల పొడి వేసి క‌à°²‌పాలి&period; వీటిని ఒక నిమిషం పాటు వేయించిన à°¤‌రువాత à°¤‌రిగిన à°¬‌చ్చ‌లి ఆకు వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత దీనిపై మూత పెట్టి 5 నిమిషాల పాటు à°®‌గ్గించాలి&period; ఆకు చ‌క్క‌గా à°®‌గ్గిన à°¤‌రువాత కంద ముక్క‌à°²‌ను వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత చింత‌పండు గుజ్జు&comma; అలాగే పులుసుకు à°¤‌గిన‌న్ని నీళ్లు పోసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత దీనిపై మూత పెట్టి 15 నుండి 20 నిమిషాల పాటు ఉడికించాలి&period; à°¤‌రువాత కొత్తిమీర వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల కంద‌à°¬‌చ్చ‌లి పులుసు à°¤‌యార‌వుతుంది&period; దీనిని అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది&period; ఈ విధంగా à°¬‌చ్చ‌లికూర‌తో రుచిక‌à°°‌మైన కూర‌ను చాలా సుల‌భంగా à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts