Soaked Dry Fruits : వీటిని రోజూ నాన‌బెట్టి గుప్పెడు తినండి చాలు.. ఎన్ని ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Soaked Dry Fruits &colon; à°®‌నం à°®‌à°¨ à°¶‌రీర ఆరోగ్యం బాగుండాల‌ని&comma; అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు à°¦‌à°°à°¿ చేర‌కుండా ఉండాల‌ని à°°‌క‌à°°‌కాల ఆహార à°ª‌దార్థాల‌ను ఆహారంగా తీసుకుంటూ ఉంటాము&period; అలాగే షుగ‌ర్&comma; అధిక à°°‌క్తపోటు&comma; అధిక à°¬‌రువు వంటి వివిద à°°‌కాల అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°² నుండి à°¬‌à°¯‌ట‌à°ª‌డాల‌ని చ‌క్క‌టి పోష‌కాలు క‌లిగిన ఆహారాల‌ను తీసుకుంటూ ఉంటాము&period; అయితే à°®‌నం తీసుకునే కొన్ని à°°‌కాల ఆహార à°ª‌దార్థాల‌ను నేరుగా తీసుకోవ‌డం కంటే వాటిని నాన‌బెట్టి తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం à°®‌రిన్ని ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; ఇలా తీసుకోవ‌డం à°µ‌ల్ల ఆ ఆహార à°ª‌దార్థాలు సుల‌భంగా జీర్ణం అవ్వ‌డంతో పాటు à°®‌à°¨ à°¶‌రీరానికి పోష‌కాలు చ‌క్క‌గా అందుతాయి&period; à°…లాగే ఆ ఆహార à°ª‌దార్థాల à°µ‌ల్ల క‌లిగే ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు à°®‌à°¨‌కు చ‌క్క‌గా అందుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే à°®‌నం నానబెట్టి తీసుకోవాల్సిన ఆ ఆహార à°ª‌దార్థాలు ఏమిటి&&num;8230&semi;వాటిని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌à°¨‌కు క‌లిగే ప్ర‌యోజ‌నం ఏమిటి&period;&period; వంటి అంశాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period; మెంతుల‌ను కూడా à°®‌నం ఆహారంగా&comma; ఔష‌ధంగా తీసుకుంటూ ఉంటాము&period; రోజూ రెండు స్పూన్ల మెంతుల‌ను రాత్రంతా నీటిలో నాన‌బెట్టి ఉద‌యాన్నే తీసుకోవాలి&period; అలాగే మెంతులు నాన‌బెట్టిన నీటిని కూడా తాగాలి&period; ఇలా తీసుకోవ‌డం à°µ‌ల్ల కీళ్ల నొప్పులు à°¤‌గ్గుతాయి&period; ప్రేగులు శుభ్ర‌à°ª‌à°¡‌తాయి&period; à°®‌à°²‌à°¬‌ద్ద‌కం à°¸‌à°®‌స్య à°¤‌గ్గుతుంది&period; à°°‌క్తంలో చ‌క్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి&period; స్త్రీల‌ల్లో నెల‌à°¸‌à°°à°¿ à°¸‌à°®‌యంలో à°µ‌చ్చే నొప్పులు à°¤‌గ్గుతాయి&period; అలాగే అవిసె గింజ‌లు కూడా à°®‌à°¨‌కు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని అందించ‌డంలో ఎంత‌గానో à°¸‌హాయ‌à°ª‌à°¡‌తాయి&period; వీటిలో పీచు à°ª‌దార్థాలు&comma; యాంటీ ఆక్సిడెంట్లు&comma; విట‌మమిన్స్&comma; మిన‌à°°‌ల్స్&comma; ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;36442" aria-describedby&equals;"caption-attachment-36442" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-36442 size-full" title&equals;"Soaked Dry Fruits &colon; వీటిని రోజూ నాన‌బెట్టి గుప్పెడు తినండి చాలు&period;&period; ఎన్ని ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో తెలుసా&period;&period;&quest; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;07&sol;soaked-dry-fruits&period;jpg" alt&equals;"Soaked Dry Fruits many amazing health benefits " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-36442" class&equals;"wp-caption-text">Soaked Dry Fruits<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రోజూ ఒక టీ స్పూన్ అవిసె గింజ‌à°²‌ను నాన‌బెట్టి తీసుకోవాలి&period; ఇలా తీసుకోవ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో రోగ‌నిరోధ‌క à°¶‌క్తి పెరుగుతుంది&period; అధిక à°¬‌రువు à°¸‌à°®‌స్య నుండి చాలా సుల‌భంగా à°¬‌à°¯‌ట‌à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; అలాగే à°¶‌రీరానికి అవ‌à°¸‌à°°‌మైన à°¶‌క్తి à°²‌భిస్తుంది&period; నీర‌సం&comma; à°¬‌à°²‌హీన‌à°¤ వంటి à°¸‌à°®‌స్య‌లు à°®‌à°¨ à°¦‌à°°à°¿ చేరకుండా ఉంటాయి&period; అదే విధంగా పోష‌కాల గ‌ని అయిన‌టువంటి అంజీరాను కూడా à°®‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాము&period; వీటిలో విట‌మిన్ ఎ&comma; విట‌మిన్ బి&comma; క్యాల్షియం&comma; ఐర‌న్&comma; మాంగనీస్&comma; పొటాషియం&comma; ఫైబ‌ర్ వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి&period; అయితే సాధార‌ణంగా à°®‌నం అంజీరాను నేరుగా తినేస్తూ ఉంటాము&period; కానీ రోజూరాత్రి రెండు లేదా మూడు అంజీరాల‌ను నీటిలో నాన‌బెట్టి ఉద‌యాన్నే తీసుకోవాలి&period; ఇలా తీసుకోవ‌డం à°µ‌ల్ల అధిక à°°‌క్తపోటు తగ్గుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మెద‌డు పనితీరు మెరుగుప‌డుతుంది&period; శరీరంలో ఫ్రీ రాడిక‌ల్స్ à°¨‌శించి క్యాన్స‌ర్ వంటి ప్రాణాంత‌క వ్యాధుల బారిన à°ª‌à°¡‌కుండా ఉంటాము&period; à°°‌క్త‌హీన‌à°¤ à°¸‌à°®‌స్య కూడా à°¤‌గ్గుతుంది&period; ఇక బాదంప‌ప్పుల‌ను కూడా à°®‌నం నాన‌బెట్టే తీసుకోవాలి&period; రోజూ 5 లేదా 6 బాదంప‌ప్పుల‌ను నాన‌బెట్టి పొట్టు తీసేసి తినాలి&period; ఇలా తీసుకోవ‌డం à°µ‌ల్ల మెద‌డు ఆరోగ్యం మెరుగుప‌డుతుంది&period; జ్ఞాప‌క‌à°¶‌క్తి పెరుగుతుంది&period; అధిక à°°‌క్త‌పోటు à°¸‌à°®‌స్య అదుపులో ఉంటుంది&period; à°¶‌రీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు à°¤‌గ్గ‌డంతో పాటు గుండె ఆరోగ్యం కూడా మెరుగుప‌డుతుంది&period; చ‌ర్మ à°®‌రియు జుట్టు ఆరోగ్యం మెరుగుప‌డుతుంది&period; అదే విధంగా à°®‌నం ఎండు ద్రాక్ష‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-36441" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;07&sol;dry-fruits&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వీటిని ఇష్ట‌à°ª‌డని వారు ఉండ‌à°°‌నే చెప్ప‌à°µ‌చ్చు&period; ఎండు ద్రాక్ష‌లో ఐర‌న్ తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి&period; రోజూ రాత్రి 10 నుండి 12 ఎండు ద్రాక్ష‌à°²‌ను నీటిలో నాన‌బెట్టాలి&period; ఉద‌యాన్నే ఎండుద్రాక్ష‌à°²‌ను తింటూ ఆ నీటిని తాగాలి&period; ఇలా తీసుకోవ‌డం à°µ‌ల్ల చ‌ర్మం కాంతివంతంగా à°¤‌యార‌వుతుంది&period; గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది&period; à°¶‌రీరానికి కావల్సినంత ఐర‌న్ à°²‌భిస్తుంది&period; à°°‌క్త‌హీన‌à°¤ à°¸‌à°®‌స్య à°¦‌à°°à°¿ చేరుకుండా ఉంటుంది&period; ఈ విధంగా ఈ ఆహార à°ª‌దార్థాల‌ను నాన‌బెట్టి తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts