Katora Payasam : ఎంతో ఆరోగ్యాన్ని అందించే క‌టోరా పాయ‌సం.. త‌యారీ ఇలా..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Katora Payasam &colon; అనేక ఔష‌à°§ గుణాలు&comma; ఆరోగ్య ప్ర‌యోజనాలు క‌లిగి ఉన్న వాటిలో గోంధ్ క‌టోరా కూడా ఒక‌టి&period; గోంధ్ క‌టోరాలో అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి&period; దీనిని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో వేడి తగ్గుతుంది&period; గ‌ర్భిణీ స్త్రీలు&comma; బాలింత‌లు కూడా దీనిని తీసుకోవ‌డం à°µ‌ల్ల మంచి à°«‌లితం ఉంటుంది&period; మూత్రంలో మంట‌ను à°¤‌గ్గించ‌డంలో&comma; మూత్రపిండాల్లో రాళ్ల à°¸‌à°®‌స్య‌ను à°¤‌గ్గించ‌డంలో&comma; ఎముక‌à°²‌ను ధృడంగా ఉంచ‌డంలో&comma; చ‌ర్మం యొక్క ఆరోగ్యాన్ని మెరుగుప‌à°°‌చ‌డంలో ఇలా అనేక à°°‌కాలుగా గోంధ్ క‌టిరా à°®‌à°¨‌కు దోహ‌à°¦‌à°ª‌డుతుంది&period; ఈ క‌టిరాతో à°®‌నం రుచిక‌à°°‌మైన పాయ‌సాన్ని à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; అయితే దీనిని à°¤‌యారు చేసుకోవ‌డానికి నీటిలో వేస్తే జెల్ లాగా మారే క‌టిరాను మాత్ర‌మే తీసుకోవాలి&period; రుచితో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని అందించే ఈ క‌టోరా పాయ‌సాన్ని ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క‌టోరా పాయసం à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గోంధ్ క‌టిరా &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; లావుగా ఉండే à°¸‌గ్గుబియ్యం &&num;8211&semi; అర క‌ప్పు&comma; కాచిన పాలు &&num;8211&semi; 2 క‌ప్పులు&comma; కుంకుమ‌పువ్వు &&num;8211&semi; చిటికెడు&comma; à°ª‌టిక బెల్లం పొడి &&num;8211&semi; రుచికి à°¤‌గినంత‌&comma; యాల‌కుల పొడి &&num;8211&semi; పావు టీ స్పూన్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;40385" aria-describedby&equals;"caption-attachment-40385" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-40385 size-full" title&equals;"Katora Payasam &colon; ఎంతో ఆరోగ్యాన్ని అందించే క‌టోరా పాయ‌సం&period;&period; à°¤‌యారీ ఇలా&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;10&sol;katora-payasam&period;jpg" alt&equals;"Katora Payasam recipe in telugu make in this method " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-40385" class&equals;"wp-caption-text">Katora Payasam<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క‌టోరా పాయసం à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా క‌టోరాను శుభ్రంగా క‌డిగి నీటిని ఎక్కువ‌గా పోసి రాత్రంతా నాన‌బెట్టాలి&period; ఇలా నాన‌బెట్ట‌డం à°µ‌ల్ల క‌టోరా జెల్ లాగా మారుతుంది&period; à°¤‌రువాత à°¸‌గ్గుబియ్యాన్ని కూడా శుభ్రంగా క‌డిగి à°¤‌గినన్ని నీళ్లు పోసి రాత్రంతా నాన‌బెట్టాలి&period; ఇలా నాన‌బెట్టిన à°¤‌రువాత à°®‌రుసటి రోజూ నాన‌బెట్టిన à°¸‌గ్గుబియ్యాన్ని నాన‌బెట్టిన నీటితో à°¸‌హా గిన్నెలోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత à°¤‌గిన‌న్ని నీళ్లు పోసి à°¸‌గ్గుబియ్యాన్ని పూర్తిగా ఉడికించాలి&period; à°¸‌గ్గుబియ్యం ఉడికిన à°¤‌రువాత పాలు పోసి క‌లపాలి&period; వీటిని 3 నిమిషాల పాటు ఉడికించిన à°¤‌రువాత కుంకుమ పువ్వు&comma; à°ª‌టిక బెల్లం పొడి వేసి క‌à°²‌పాలి&period; దీనిని 4 నిమిషాల పాటు ఉడికించిన à°¤‌రువాత యాల‌కుల పొడి వేసి క‌à°²‌పాలి&period; దీనిని à°®‌రో 5 నిమిషాల పాటు ఉడికించిన à°¤‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి గిన్నెను à°ª‌క్కకు ఉంచాలి&period; ఇప్పుడు ఇందులో వేయించిన డ్రై ఫ్రూట్స్ ను వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత నాన‌బెట్టిన క‌టిరాను వేసి 3 టేబుల్ స్పూన్స్ వేసి క‌లిపి à°¸‌ర్వ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే క‌టోరా పాయ‌సం à°¤‌యార‌వుతుంది&period; దీనిని తిన‌డం à°µ‌ల్ల à°®‌నం రుచితో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts