Kobbari Pachadi : కొబ్బ‌రి ప‌చ్చ‌డిని ఇలా కార కారంగా ఒక్క‌సారి చేయండి.. అన్నం, చ‌పాతీల్లోకి బాగుంటుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Kobbari Pachadi &colon; à°®‌నం à°ª‌చ్చి కొబ్బ‌రిని కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము&period; à°ª‌చ్చికొబ్బ‌à°°à°¿ à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది&period; దీనిలో à°® à°¶‌రీరానికి అవ‌à°¸‌à°°‌à°®‌య్యే పోష‌కాల‌తో పాటు ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి&period; à°ª‌చ్చికొబ్బ‌రిని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు&period; à°ª‌చ్చి కొబ్బ‌రిని తీపి వంట‌కాల్లో వాడ‌డంతో పాటు దీనితో à°®‌నం ఎంతో రుచిగా ఉండే à°ª‌చ్చ‌డిని కూడా à°¤‌యారు చేస్తూ ఉంటాము&period; à°ª‌చ్చి కొబ్బ‌à°°à°¿ à°ª‌చ్చ‌à°¡à°¿ చాలా రుచిగా ఉంటుంది&period; దీనిని à°¤‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం&period; అన్నంతో పాటు అల్పాహారాల‌తో కూడా దీనిని తిన‌à°µ‌చ్చు&period; ఎంతో క‌మ్మ‌గా&comma; రుచిగా ఉండే కొబ్బ‌à°°à°¿ à°ª‌చ్చ‌డిని ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొబ్బ‌à°°à°¿ à°ª‌చ్చ‌à°¡à°¿ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నూనె &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 10 లేదా à°¤‌గిన‌న్ని&comma; à°ª‌చ్చి కొబ్బ‌à°°à°¿ ముక్క‌లు &&num;8211&semi; ముప్పావు క‌ప్పు&comma; à°¤‌రిగిన ట‌మాటలు &&num;8211&semi; 2&comma; చింత‌పండు &&num;8211&semi; నిమ్మ‌కాయంత‌&comma; కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; 10&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;37735" aria-describedby&equals;"caption-attachment-37735" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-37735 size-full" title&equals;"Kobbari Pachadi &colon; కొబ్బ‌à°°à°¿ à°ª‌చ్చ‌డిని ఇలా కార కారంగా ఒక్క‌సారి చేయండి&period;&period; అన్నం&comma; చ‌పాతీల్లోకి బాగుంటుంది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;08&sol;kobbari-pachadi&period;jpg" alt&equals;"Kobbari Pachadi recipe how to make this spicy " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-37735" class&equals;"wp-caption-text">Kobbari Pachadi<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొబ్బ‌à°°à°¿ à°ª‌చ్చ‌à°¡à°¿ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా క‌ళాయిలో à°ª‌చ్చిమిర్చి వేసి వేయించాలి&period; à°ª‌చ్చిమిర్చి వేగిన à°¤‌రువాత వీటిని ప్లేట్ లోకి తీసుకుని à°ª‌క్క‌కు ఉంచాలి&period; à°¤‌రువాత అదే క‌ళాయిలో à°ª‌చ్చి కొబ్బ‌à°°à°¿ ముక్క‌లు వేసి 3 నిమిషాల పాటు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత అదే క‌ళాయిలో ట‌మాటాలు&comma; చింత‌పండు&comma; కొత్తిమీర వేసి క‌లిపి మూత పెట్టాలి&period; ట‌మాట ముక్క‌లు మెత్త‌గా ఉడికిన à°¤‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి చ‌ల్లార‌నివ్వాలి&period; ఇప్పుడు జార్ లో à°ª‌చ్చిమిర్చి&comma; à°ª‌చ్చి కొబ్బ‌à°°à°¿ వేసి మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; à°¤‌రువాత వేయించిన ట‌మాటాలు&comma; ఉప్పు&comma; వెల్లుల్లి రెబ్బ‌లు వేసి మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత ఈ à°ª‌చ్చడిని తాళింపు దినుసులు&comma; ఎండుమిర్చి&comma; క‌రివేపాకుతోతాళింపు చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే కొబ్బ‌à°°à°¿à°ª‌చ్చ‌à°¡à°¿ à°¤‌యార‌వుతుంది&period; కూర లేక‌పోయిన‌ప్ప‌టికి ఈ à°ª‌చ్చ‌డితో క‌డుపు నిండుగా భోజ‌నం చేయ‌à°µ‌చ్చు&period; ఈ పచ్చ‌డిని అంద‌రూ ఎంతో ఇష్ట‌à°ª‌à°¡‌తార‌ని చెప్ప‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts