Korrala Halwa : కొర్ర‌ల‌తో ఎంతో రుచిక‌ర‌మైన హ‌ల్వాను ఇలా చేసుకోవ‌చ్చు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Korrala Halwa &colon; à°®‌నం ఆహారంగా తీసుకునే చిరుధాన్యాల్లో కొర్ర‌లు కూడా ఒక‌టి&period; కొర్ర‌లు à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి&period; వీటిలో ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి&period; కొర్ర‌à°²‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది&period; à°¬‌రువు à°¤‌గ్గ‌డంలో&comma; జీర్ణ‌à°¶‌క్తిని మెరుగుప‌à°°‌చ‌డంలో&comma; à°°‌క్తంలో చ‌క్కెర స్థాయిల‌ను అదుపులో ఉంచ‌డంలో ఇలా అనేక à°°‌కాలుగా కొర్ర‌లు à°®‌à°¨‌కు à°¸‌హాయ‌à°ª‌à°¡‌తాయి&period; కొర్ర‌à°²‌తో ఎక్కువ‌గా అన్నం&comma; దోశ‌&comma; ఇడ్లీ వంటి వాటిని à°¤‌యారు చేసుకుని తింటూ ఉంటాము&period; వీటితో పాటు కొర్ర‌à°² à°°‌వ్వ‌తో à°®‌నం ఎంతో రుచిగా ఉండే à°¹‌ల్వాను కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఈ à°¹‌ల్వాను à°¤‌యారు చేయ‌డం చాలా సుల‌భం&period; బెల్లం&comma; కొర్ర‌à°² à°°‌వ్వ‌తో చేసే ఈ à°¹‌ల్వాను తిన‌డం వల్ల ఆరోగ్యానికి ఎటువంటి హాని క‌à°²‌గ‌దు&period; రుచిగా&comma; ఎంతో క‌మ్మ‌గా ఉండే ఈ మిల్లెట్ à°¹‌ల్వాను ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మిల్లెట్ à°¹‌ల్వా à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొర్ర‌à°² à°°‌వ్వ &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; నీళ్లు &&num;8211&semi; 3 క‌ప్పులు&comma; బెల్లం తురుము &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; యాల‌కుల పొడి &&num;8211&semi; అర టీ స్పూన్&comma; నెయ్యి &&num;8211&semi; అర క‌ప్పు&comma; డ్రై ఫ్రూట్స్ &&num;8211&semi; à°¤‌గినన్ని&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;38543" aria-describedby&equals;"caption-attachment-38543" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-38543 size-full" title&equals;"Korrala Halwa &colon; కొర్ర‌à°²‌తో ఎంతో రుచిక‌à°°‌మైన à°¹‌ల్వాను ఇలా చేసుకోవ‌చ్చు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;08&sol;korrala-halwa&period;jpg" alt&equals;"Korrala Halwa recipe in telugu make in this method " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-38543" class&equals;"wp-caption-text">Korrala Halwa<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మిల్లెట్ à°¹‌ల్వా à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా రవ్వ‌ను శుభ్రంగా క‌డిగి నీటిని పిండేసి గిన్నెలోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి వేడి చేయాలి&period; à°¤‌రువాత డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత అదే క‌ళాయిలో à°®‌రో టేబుల్ స్పూన్ నెయ్యి వేసి వేడి చేయాలి&period; à°¤‌రువాత à°°‌వ్వ వేసి వేయించాలి&period; ఈ à°°‌వ్వ à°¸‌గం వేగిన à°¤‌రువాత à°®‌రో టేబుల్ స్పూన్ నెయ్యి వేసి వేయించాలి&period; à°°‌వ్వ‌ను ఎర్ర‌గా అయ్యే à°µ‌à°°‌కు వేయించిన à°¤‌రువాత నీళ్లు పోసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత మూత పెట్టి à°°‌వ్వ మెత్త‌గా అయ్యే à°µ‌à°°‌కు ఉడికించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత బెల్లం తురుము వేసి క‌à°²‌పాలి&period; బెల్లం క‌రిగి à°°‌వ్వ à°®‌రింత à°¦‌గ్గ‌à°°‌య్యే à°µ‌à°°‌కు ఉడికించాలి&period; à°¤‌రువాత యాల‌కుల పొడి&comma; డ్రై ఫ్రూట్స్&comma; మిగిలిన నెయ్యి వేసి క‌à°²‌పాలి&period; à°¹‌ల్వా నుండి నెయ్యి పైకి తేలే à°µ‌à°°‌కు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే మిల్లెట్ à°¹‌ల్వా à°¤‌యార‌వుతుంది&period; తీపి తినాల‌నిపించిన‌ప్పుడు ఇలా కొర్ర‌లతో రుచిగా ఆరోగ్యానికి మేలు చేసేలా à°¹‌ల్వాను à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period; ఈ à°¹‌ల్వాను తిన‌డం à°µ‌ల్ల à°®‌నం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts