Lemon For Dishti : దిష్టి బాగా త‌గిలి అన్నీ స‌మ‌స్య‌లే వ‌స్తున్నాయా.. అమావాస్య రోజు నిమ్మ‌కాయ‌తో ఇలా చేస్తే చాలు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Lemon For Dishti &colon; సాధార‌ణంగా à°®‌à°¨ ఇంట్లో కొంద‌రికి లేదా అంద‌రికీ అప్పుడ‌ప్పుడు దిష్టి à°¤‌గులుతుంటుంది&period; దిష్టి à°¤‌గ‌à°²‌డం à°µ‌ల్ల ఇంట్లోని వారంద‌రికీ ఒకేసారి అన్నీ à°¸‌à°®‌స్య‌లే à°µ‌స్తాయి&period; ఇంట్లోని వారంద‌రూ అనారోగ్యాల బారిన à°ª‌à°¡‌à°¡‌మో&comma; ఆస్తి à°¨‌ష్ట‌మో జ‌రుగుతుంటుంది&period; ఇంకా కొంద‌రికి దిష్టి à°µ‌ల్ల విప‌రీత‌మైన à°¸‌à°®‌స్య‌లు కూడా à°µ‌స్తాయి&period; క‌నుక ఈ విధంగా జ‌రిగితే దిష్టి à°¤‌గిలిన‌ట్లు భావించాలి&period; ఎవ‌రికైనా à°¸‌రే దిష్టి à°¤‌గిలితే సుల‌భంగా తెలిసిపోతుంది&period; క‌నుక ఈ విధంగా జ‌రిగే వారు దిష్టి పోయేలా à°ª‌రిహారం చేయాల్సి ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే చిన్న‌పాటి దిష్టి à°¤‌గిలితే ఇంట్లో రాళ్ల ఉప్పు లేదా మిర‌à°ª‌కాయ‌à°²‌తో&comma; చెప్పుల‌తో&comma; చీపురుతో దిష్టి తీస్తారు&period; కానీ దిష్టి ప్ర‌భావం అధికంగా ఉంటే అప్పుడు ఇలాంటి à°ª‌రిహారాలు à°ª‌నిచేయ‌వు&period; కాస్త à°¶‌క్తివంత‌మైన à°ª‌రిహారం చేయాల్సి ఉంటుంది&period; అయితే ఇందుకు అమావాస్య à°µ‌చ్చే à°µ‌à°°‌కు ఆగాలి&period; అమావాస్య à°µ‌చ్చాక ఉద‌యాన్నే లేచి స్నానం చేసి ఇష్ట‌దైవానికి పూజ‌లు చేయాలి&period; à°¤‌రువాత ఒక నిమ్మ‌కాయ‌ను తీసుకుని చిత్రంలో చూపిన‌ట్లు అడ్డంగా నాలుగు గాట్లు పెట్టాలి&period; అందులో రాళ్ల ఉప్పు&comma; à°ª‌సుపు&comma; కుంకుమ వేయాలి&period; అనంత‌రం ఇంటికి దిష్టి తీయాలి&period; గుమ్మం బయ‌ట నిల‌à°¬‌à°¡à°¿ ఇంటికి దిష్టి తీశాక ఆ నిమ్మ‌కాయ‌ను ఇంట్లో ప్ర‌ధాన ద్వారం à°ª‌క్క‌à°¨ లోప‌లి వైపు ఉంచాలి&period; à°¬‌à°¯‌టి వారికి ఈ నిమ్మ‌కాయ క‌నిపించ‌కూడ‌దు&period; ద్వారానికి ఏదైనా ఒక వైపు లోప‌లి దిక్కు ఈ నిమ్మ‌కాయ‌ను పెట్టాలి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;14993" aria-describedby&equals;"caption-attachment-14993" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-14993 size-full" title&equals;"Lemon For Dishti &colon; దిష్టి బాగా à°¤‌గిలి అన్నీ à°¸‌à°®‌స్య‌లే à°µ‌స్తున్నాయా&period;&period; అమావాస్య రోజు నిమ్మ‌కాయ‌తో ఇలా చేస్తే చాలు&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;06&sol;lemon-for-dishti-1&period;jpg" alt&equals;"Lemon For Dishti use in this way to remove problems " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-14993" class&equals;"wp-caption-text">Lemon For Dishti<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలా చేశాక రోజంతా నిమ్మ‌కాయ‌ను అలాగే ఉంచి&period;&period; à°®‌రుస‌టి రోజు ఉద‌యాన్నే à°®‌ళ్లీ లేచి స్నానం చేసి పూజ చేసి ఆ à°¤‌రువాత ఆ నిమ్మ‌కాయ‌ను తీసి à°¬‌యట à°ª‌డేయాలి&period; దాన్ని ఎవ‌రూ తిర‌గ‌ని ప్ర‌దేశంలో వేయాలి&period; ఇలా అమావాస్య రోజు నిమ్మ‌కాయ‌తో పరిహారం చేస్తే ఎంత‌టి దిష్టి అయినా à°¸‌రే తొల‌గిపోతుంది&period; ఇంట్లోని వారికి ఎదురయ్యే à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గుతాయి&period; అనారోగ్యాల నుంచి విముక్తి à°²‌భిస్తుంది&period; ఆర్థిక à°¸‌à°®‌స్య‌లు కూడా à°¤‌గ్గుతాయి&period; అన్నింటా విజ‌యాలు సాధిస్తారు&period; అమావాస్య రోజు అతీంద్రియ à°¶‌క్తుల ప్ర‌భావం ఉంటుంది క‌నుక ఆ రోజే దిష్టి తీస్తే ఇంకా ఎక్కువ à°«‌లితం à°µ‌స్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-14994" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;06&sol;lemon-for-dishti-2&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;

D

Recent Posts