Lizard In Home : ఇంట్లో బ‌ల్లి నేల‌పై పాకుతూ క‌నిపించిందా.. అయితే దాని అర్థం ఏమిటో తెలుసా ?

<p style&equals;"text-align&colon; justify&semi;">Lizard In Home &colon; సాధార‌ణంగా అంద‌à°°à°¿ ఇండ్ల‌లోనూ à°¬‌ల్లులు ఉండనే ఉంటాయి&period; చాలా మంది వీటిని అసహ్యించుకుంటారు&period; కానీ పురాణాల ప్ర‌కారం à°¬‌ల్లికి&period;&period; మంచి&comma; చెడు à°¶‌కునాల‌కు సంబంధం ఉంద‌ని నిపుణులు చెబుతున్నారు&period; చాలా మంది వీటిని à°¨‌మ్మ‌నే à°¨‌మ్మ‌రు&period; కానీ à°®‌à°¨ à°­‌విష్య‌త్తు ఏమిటో తెలియాలంటే à°®‌à°¨ ఇంట్లో ఉండే à°¬‌ల్లిని గ‌à°®‌నించాల‌ని వారు తెలియ‌జేస్తున్నారు&period; అస‌లు à°®‌à°¨ à°­‌విష్య‌త్తును à°¬‌ల్లి ఎలా నిర్ణ‌యిస్తుంది అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period; సాధార‌ణంగా à°¬‌ల్లులు గోడ‌à°²‌పై ఉంటాయి&period; ఇంట్లోకి à°µ‌చ్చే పురుగుల‌ను ఇవి తింటాయి&period; కానీ అదే à°¬‌ల్లి నేల‌పై పాకితే మాత్రం à°®‌à°¨ జాగ్ర‌త్త‌గా ఉండాలి&period; ఎందుకుంటే à°¬‌ల్లి నేల‌పై పాకితే à°®‌à°¨ ఇంట్లోని వాళ్లు ఏదో ఒక జ‌బ్బు బారిన à°ª‌à°¡‌బోతున్నార‌ని పండితులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¬‌ల్లులు గోడ‌పై ఉన్న‌ప్పుడు గాలిలో ఉండే చెడు వాస‌à°¨‌à°²‌ను&comma; సూక్ష్మ‌జీవుల‌ను గుర్తిస్తాయ‌ని&comma; ఇలా గుర్తించిన వెంట‌నే అవి నేల మీదికి à°µ‌స్తాయ‌ని శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు&period; ఇలా రాబోయే ప్ర‌మాదాన్ని à°¬‌ల్లులు ముందుగానే గురిస్తాయ‌ని తెలియ‌జేస్తున్నారు&period; అలాగే à°®‌à°¨ ఇంట్లో రెండు à°¬‌ల్లులు ఒకే చోట క‌లిసి ఉంటే à°®‌నం à°®‌à°¨ పాత స్నేహితుల‌ను క‌à°²‌à°µ‌బోతున్నామ‌ని అర్థం&period; అంతేకాకుండా à°®‌à°¨ ఇంట్లో ఉండే à°¬‌ల్లులు పోట్లాడుకున్న‌ట్టు క‌à°¨‌à°¬‌డితే à°®‌à°¨ స్నేహితులు ఎవ‌రో à°®‌à°¨‌కు దూరం కాబోతున్నార‌ని అర్థం&period; ఆ à°¸‌à°®‌యంలో à°®‌నం సంయ‌à°®‌నం పాటిస్తే à°®‌à°¨ స్నేహితులు à°®‌à°¨‌కు దూరం కాకుండా ఉంటారని à°¬‌ల్లి శాస్త్ర నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;14793" aria-describedby&equals;"caption-attachment-14793" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-14793 size-full" title&equals;"Lizard In Home &colon; ఇంట్లో à°¬‌ల్లి నేల‌పై పాకుతూ క‌నిపించిందా&period;&period; అయితే దాని అర్థం ఏమిటో తెలుసా &quest;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;06&sol;lizard-in-home&period;jpg" alt&equals;"Lizard In Home what happens when it appears " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-14793" class&equals;"wp-caption-text">Lizard In Home<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే ఉద‌యం పూట à°¬‌ల్లి చేసే à°¶‌బ్దాన్ని గ‌à°¨‌క à°®‌నం విన్న‌ట్ల‌యితే à°®‌నం ఏదో ఒక శుభ వార్త విన‌బోతున్నామ‌ని&comma; à°®‌à°¨‌కు ఏదో మంచి జ‌à°°‌గ‌బోతుంద‌ని అర్థం&period; ఎవ‌రికైనా క‌à°²‌లో à°¬‌ల్లి క‌à°¨‌à°¬‌డితే దానికి కూడా ఒక అర్థం ఉంద‌ట‌&period; క‌à°²‌లో à°¬‌ల్లి కనిపించిన వారు ఏదో ఒక à°ª‌నిని పూర్తి చేయ‌లేద‌ని అర్థ‌à°®‌ట‌&period; అడ్డంకుల కార‌ణంగా ఆ à°ª‌నిని పూర్తి చేయ‌లేని వారికి ఇలా à°¬‌ల్లి క‌à°²‌లో క‌à°¨‌à°¬‌డుతుంద‌ట‌&period; ఇలా à°¬‌ల్లి క‌à°²‌లో క‌నిపించిన వారు ఎంత క‌ష్ట‌మైనా ఆ పనిని పూర్తి చేయాలని à°¬‌ల్లి శాస్త్ర నిపుణులు చెబుతున్నారు&period; ఇలా à°®‌నం à°¬‌ల్లి à°¶‌కునాల‌ను అర్థం చేసుకోవాల్సి ఉంటుంది&period;<&sol;p>&NewLine;

D

Recent Posts