Badam Halwa : బాదంప‌ప్పుతో ఎంతో రుచిక‌ర‌మైన హ‌ల్వా.. ఇలా సింపుల్‌గా చేసేయండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Badam Halwa &colon; బాదంప‌ప్పు అంటే à°¸‌à°¹‌జంగానే అంద‌రికీ ఎంతో ఇష్టంగా ఉంటుంది&period; దీన్ని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period; చాలా మంది దీన్ని నీళ్ల‌లో నాన‌బెట్టి తింటారు&period; అయితే బాదంప‌ప్పుతో à°®‌నం వివిధ à°°‌కాల వంట‌కాల‌ను కూడా à°¤‌యారు చేయ‌à°µ‌చ్చు&period; వాటిల్లో బాదం à°¹‌ల్వా కూడా ఒక‌టి&period; ఇది ఎంతో రుచిగా ఉంటుంది&period; కాస్త శ్ర‌మించాలే కానీ దీన్ని ఎంతో రుచిగా ఇంట్లోనే à°¤‌యారు చేయ‌à°µ‌చ్చు&period; ఇక బాదం à°¹‌ల్వాను ఎలా à°¤‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;18592" aria-describedby&equals;"caption-attachment-18592" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-18592 size-full" title&equals;"Badam Halwa &colon; బాదంప‌ప్పుతో ఎంతో రుచిక‌à°°‌మైన à°¹‌ల్వా&period;&period; ఇలా సింపుల్‌గా చేసేయండి&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;09&sol;badam-halwa&period;jpg" alt&equals;"make Badam Halwa recipe is here very sweet " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-18592" class&equals;"wp-caption-text">Badam Halwa<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బాదం à°¹‌ల్వా తయారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బాదంప‌ప్పు à°ª‌లుకులు &&num;8211&semi; 1 కప్పు&comma; పంచదార &&num;8211&semi; అర‌ కప్పు&comma; నీళ్ళు &&num;8211&semi; 5 కప్పులు&comma; నెయ్యి &&num;8211&semi; అర‌ కప్పు&comma; కుంకుమ పువ్వు &&num;8211&semi; 7&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బాదం à°¹‌ల్వాను à°¤‌యారు చేసే విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బాదంప‌ప్పును నీటిలో వేసి సుమారుగా 8 గంట‌à°² పాటు నాన‌బెట్టాలి&period; à°¤‌రువాత వాటి పొట్టు తీసి సిద్ధం చేయాలి&period; ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నాలుగు కప్పుల నీళ్ళు పోసి మరిగించాలి&period; నీళ్ళు మరిగాక బాదం పప్పు వేసి పది నిమిషాలు మూత పెట్టి ఉడికించాలి&period; ఉడికిన బాదంప‌ప్పులో à°®‌ళ్లీ ఒక కప్పు నీటిని పోసి మెత్తని పేస్ట్ లాగా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; ఇప్పుడు ఒక పాన్ తీసుకుని స్టవ్ పై పెట్టి ఒక కప్పు నీరు పోసి అందులో పంచదార వేసి కరిగించుకోవాలి&period; ఇందులో కుంకుమ‌ పువ్వు కుడా వేసి బాగా కలుపుకోవాలి&period; దీన్ని సన్నని సెగ మీద ఉడికించుకోవాలి&period; పక్కన వేరే పాన్‌లో నెయ్యి వేసి అది వేడయ్యాక బాదం పేస్ట్ వేసి పది నిమిషాలు ఉడికించి అందులో పంచదార పాకం వేసి మరో రెండు నిమిషాలు ఉడికించి నెయ్యి అంతా పైన తేలేవరకు ఉడికించాలి&period; ఇది చల్లారాక బౌల్ లో సర్వ్ చేసుకోవాలి&period; అంతే బాదం హల్వా రెడీ అవుతుంది&period; ఇది ఎంతో రుచిగా ఉంటుంది&period; అంద‌రూ ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts