Kothimeera Rice : వంట చేసేందుకు స‌మయం లేక‌పోతే.. ఈ రైస్‌ను 10 నిమిషాల్లో చేసి తిన‌వ‌చ్చు..

<p style&equals;"text-align&colon; justify&semi;">Kothimeera Rice &colon; à°®‌నం వంట‌à°² à°¤‌యారీలో కొత్తిమీర‌ను ఉప‌యోగిస్తూ ఉంటాం&period; కొత్తిమీర‌ను వాడ‌డం à°µ‌ల్ల వంట‌à°² రుచి పెర‌గ‌à°¡‌మే కాకుండా ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది&period; కొత్తిమీర‌ను ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం ఎన్నో à°°‌కాల ఆరోగ్య‌క‌à°°‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; కేవలం వంట‌ల్లోనే కాకుండా కొత్తిమీర‌తో ఎంతో రుచిగా ఉండే కొత్తిమీర రైస్ ను కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; కొత్తిమీర రైస్ ను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; దీని à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొత్తిమీర రైస్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొత్తిమీర పేస్ట్ &&num;8211&semi; ముప్పావు క‌ప్పు&comma; నాన‌బెట్టిన బాస్మ‌తి బియ్యం &&num;8211&semi; ఒక గ్లాస్&comma; నూనె &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; à°¸‌న్న‌గా à°¤‌రిగిన ఉల్లిపాయ ముక్క‌లు &&num;8211&semi; అర క‌ప్పు&comma; à°¤‌రిగిన à°ª‌చ్చి మిర్చి &&num;8211&semi; 5 లేదా à°¤‌గిన‌న్ని&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; అర టీ స్పూన్&comma; ట‌మాట గుజ్జు &&num;8211&semi; అర క‌ప్పు&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; గ‌రం à°®‌సాలా &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; నీళ్లు &&num;8211&semi; ఒక‌టింపావు గ్లాస్&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌సాలా దినుసులు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°²‌వంగాలు &&num;8211&semi; 3&comma; యాల‌కులు -3&comma; సాజీరా &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; దాల్చిన చెక్క ముక్క‌లు &&num;8211&semi; 2&comma; అనాస పువ్వు &&num;8211&semi; 1&comma; బిర్యానీ ఆకు &&num;8211&semi; 1&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;16003" aria-describedby&equals;"caption-attachment-16003" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-16003 size-full" title&equals;"Kothimeera Rice &colon; వంట చేసేందుకు à°¸‌మయం లేక‌పోతే&period;&period; ఈ రైస్‌ను 10 నిమిషాల్లో చేసి తిన‌à°µ‌చ్చు&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;07&sol;coriander-leaves-rice&period;jpg" alt&equals;"make Kothimeera Rice if you do not have time for cooking " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-16003" class&equals;"wp-caption-text">Kothimeera Rice<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొత్తిమీర రైస్ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక కుక్క‌ర్ లో నూనె వేసి నూనె వేడ‌య్యాక à°®‌సాలా దినుసుల‌ను వేసి వేయించుకోవాలి&period; ఇవి వేగిన à°¤‌రువాత à°ª‌చ్చిమిర్చిని&comma; ఉల్లిపాయ ముక్క‌à°²‌ను వేసి వేయించుకోవాలి&period; ఇవి వేగిన à°¤‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి à°ª‌చ్చి వాస‌à°¨ పోయే à°µ‌à°°‌కు వేయించుకోవాలి&period; à°¤‌రువాత ట‌మాట గుజ్జును వేసి క‌లిపి నూనె పైకి తేలే à°µ‌à°°‌కు ఉడికించాలి&period; à°¤‌రువాత కొత్తిమీర పేస్ట్&comma; ఉప్పు&comma; à°§‌నియాల పొడి&comma; గ‌రం à°®‌సాలాను కూడా వేసి 5 నిమిషాల‌పాటు వేయించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత నాన‌బెట్టిన బాస్మ‌తి బియ్యాన్ని వేసి క‌లిపి 2 నిమిషాల పాటు వేయించాలి&period; à°¤‌రువాత నీళ్ల‌ను పోసి మూత పెట్టాలి&period; దీనిని à°®‌ధ్య‌స్థ మంట‌పై 2 విజిల్స్ à°µ‌చ్చే à°µ‌à°°‌కు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; à°¤‌రువాత మూత తీసి ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే కొత్తిమీర రైస్ à°¤‌యార‌వుతుంది&period; దీనిని నేరుగా లేదా రైతాతో కూడా క‌లిపి తిన‌à°µ‌చ్చు&period; ఇంట్లో కూర‌గాయ‌లు లేన‌ప్పుడు లేదా వంట చేయ‌డానికి à°¸‌à°®‌యం లేన‌ప్పుడు ఇలా కొత్తిమీర‌తో రైస్ ను చేసుకుని తిన‌డం à°µ‌ల్ల రుచితోపాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts