Masala Vada : 10 నిమిషాల్లోనే రుచిక‌ర‌మైన వేడి వేడి మ‌సాలా వ‌డ‌ల‌ను.. ఇలా త‌యారు చేయండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Masala Vada &colon; à°®‌à°¨‌లో చాలా మంది సాయంత్రం à°¸‌à°®‌యాల్లో ఏదో ఒక చిరుతిండిని తింటూ ఉంటారు&period; సాయంత్రం à°¸‌à°®‌యాల్లో త్వ‌à°°‌గా చేసుకోవ‌డానికి వీలుగా ఉండే చిరుతిళ్ల‌ల్లో à°®‌సాలా à°µ‌à°¡‌లు కూడా ఒక‌టి&period; ఇవి à°®‌à°¨‌కు à°¬‌à°¯‌ట కూడా దొరుకుతూ ఉంటాయి&period; అచ్చం à°¬‌à°¯‌ట దొరికే విధంగా ఉండే à°®‌సాలా à°µ‌à°¡‌à°²‌ను à°®‌నం ఇంట్లోనే చాలా సులువుగా చేసుకోవ‌చ్చు&period; à°®‌సాలా వడ‌à°²‌ను రుచిగా ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; వీటి à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివరాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;15768" aria-describedby&equals;"caption-attachment-15768" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-15768 size-full" title&equals;"Masala Vada &colon; 10 నిమిషాల్లోనే రుచిక‌à°°‌మైన వేడి వేడి à°®‌సాలా à°µ‌à°¡‌à°²‌ను&period;&period; ఇలా à°¤‌యారు చేయండి&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;07&sol;masala-vada&period;jpg" alt&equals;"make Masala Vada in just 10 minutes recipe is here " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-15768" class&equals;"wp-caption-text">Masala Vada<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌సాలా à°µ‌à°¡à°²‌ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¶‌à°¨‌గ à°ª‌ప్పు &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; à°ª‌చ్చి మిర్చి &&num;8211&semi; 3 లేదా à°¤‌గిన‌న్ని&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; అల్లం &&num;8211&semi; ఒక ఇంచు ముక్క‌&comma; à°¤‌రిగిన క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెబ్బ‌&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; చిన్న‌గా à°¤‌రిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&comma; à°¤‌రిగిన పుదీనా &&num;8211&semi; కొద్దిగా&comma; గ‌రం à°®‌సాలా &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; నూనె &&num;8211&semi; డీప్‌ ఫ్రై కి à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌సాలా à°µ‌à°¡ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా à°¶‌à°¨‌గ à°ª‌ప్పును ఒక గిన్నెలో వేసి శుభ్రంగా క‌డిగి à°¤‌గిన‌న్ని నీళ్లు పోసి మూడు నుండి నాలుగు గంట‌à°² పాటు నాన‌బెట్టుకోవాలి&period; ఇలా నాన‌బెట్టుకున్న à°¤‌రువాత à°¶‌à°¨‌గ‌à°ª‌ప్పును ఒక జార్ లోకి తీసుకోవాలి&period; ఇందులోనే à°ª‌చ్చి మిర్చిని&comma; ఉప్పును&comma; అల్లం ముక్క‌à°²‌ను వేసి à°®‌రీ మెత్త‌గా కాకుండా కొద్దిగా పలుకుగా ఉండేలా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; మిక్సీ à°ª‌ట్టుకున్న à°¶‌à°¨‌గ à°ª‌ప్పు మిశ్ర‌మాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి&period; ఇప్పుడు ఈ మిశ్ర‌మంలో నూనె à°¤‌ప్ప మిగిలిన à°ª‌దార్థాల‌న్నీ వేసి బాగా క‌లుపుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇప్పుడు క‌ళాయిలో నూనె పోసి నూనె బాగా వేడ‌య్యే à°µ‌à°°‌కు ఉంచాలి&period; నూనె వేడ‌య్యాక à°¤‌గిన à°ª‌రిమాణంలో పిండిని తీసుకుని గారెల ఆకారంలో à°µ‌త్తుకుని నూనెలో వేసి కాల్చుకోవాలి&period; ఈ గారెల‌ను à°®‌రీ మందంగా&comma; à°®‌రీ à°ª‌లుచ‌గా కాకుండా à°µ‌త్తుకోవాలి&period; ఈ గారెల‌ను à°®‌ధ్య‌స్థ మంట‌పై రెండు వైపులా ఎర్ర‌గా అయ్యే à°µ‌à°°‌కు కాల్చుకుని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే à°®‌సాలా à°µ‌à°¡‌లు à°¤‌యార‌వుతాయి&period; సాయంత్రం à°¸‌à°®‌యాల‌లో à°¶‌రీరానికి హాని చేసే చిరు తిళ్ల‌ను తిన‌డానికి à°¬‌దులుగా ఈ విధంగా à°¶‌à°¨‌గ à°ª‌ప్పుతో à°®‌సాలా à°µ‌à°¡‌à°²‌ను చేసుకుని తిన‌డం à°µ‌ల్ల రుచితోపాటు à°¶‌రీరానికి ఎటువంటి హాని క‌à°²‌గ‌కుండా ఉంటుంది&period;<&sol;p>&NewLine;

D

Recent Posts