Palakova : విరిగిన పాల‌ను పార‌బోయ‌కండి.. పాల‌కోవాను ఇలా చేయండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Palakova &colon; à°®‌నం ప్ర‌తిరోజూ ఆహారంలో భాగంగా పాల‌ను కూడా తీసుకుంటూ ఉంటాం&period; పాల‌ను తాగ‌డం à°µ‌ల్ల à°¶‌రీరానికి అవ‌à°¸‌à°°‌à°®‌య్యే కాల్షియంతోపాటు ఇత‌à°° పోష‌కాలు కూడా à°²‌భిస్తాయి&period; పాల‌ను తాగ‌డం à°µ‌ల్ల à°®‌నం అనేక ఆరోగ్య‌క‌à°°‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చ‌ని నిపుణులు తెలియ‌జేస్తున్నారు&period; అయితే కొన్నిసార్లు à°®‌నం వేడిచేసేట‌ప్పుడు పాలు విరిగిపోతూ ఉంటాయి&period; ఈ విరిగిన పాల‌ను సాధార‌ణంగా చాలా మంది పార‌బోస్తూ ఉంటారు&period; కానీ విరిగిన పాల‌ను పార‌బోయ‌కుండా వాటితో ఎంతో రుచిగా ఉండే పాల‌కోవాను à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period; విరిగిన పాల‌తో పాల‌కోవాను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; దీని à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;15863" aria-describedby&equals;"caption-attachment-15863" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-15863 size-full" title&equals;"Palakova &colon; విరిగిన పాల‌ను పార‌బోయ‌కండి&period;&period; పాల‌కోవాను ఇలా చేయండి&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;07&sol;palakova&period;jpg" alt&equals;"make Palakova with broken milk " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-15863" class&equals;"wp-caption-text">Palakova<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పాల‌కోవా à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">విరిగిన పాలు &&num;8211&semi; ఒక లీట‌ర్&comma; పంచ‌దార &&num;8211&semi; ముప్పావు క‌ప్పు లేదా à°¤‌గినంత‌&comma; నిమ్మ‌à°°‌సం &&num;8211&semi; అర టీ స్పూన్&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పాల‌కోవా à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా విరిగిన పాలలో అర టీ స్పూన్ నిమ్మ‌à°°‌సం వేసి క‌లుపుకోవాలి&period; ఈ పాలు పూర్తిగా విరిగే à°µ‌à°°‌కు వేడి చేయాలి&period; à°¤‌రువాత ఈ పాల విరుగుడును ఒక జ‌ల్లిగంటెలోకి తీసుకుని వాటిలోని నీరు అంతా పోయేలా చేసుకోవాలి&period; à°¤‌రువాత ఈ పాల విరుగుడును నీళ్లు పోసుకుంటూ à°®‌రోసారి అంతా బాగా క‌à°¡‌గాలి&period; ఇలా క‌డిగిన à°¤‌రువాత పాల విరుగుడును à°®‌రో గిన్నెలోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత పంచ‌దార‌ను వేసి చిన్న మంటపై పంచ‌దార పూర్తిగా క‌రిగే à°µ‌à°°‌కు క‌లుపుతూ ఉండాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పాల విరుగుడులోని నీరు అంతా పోయి à°¦‌గ్గ‌à°° à°ª‌డే à°µ‌à°°‌కు వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇప్పుడు à°ª‌ప్పు గుత్తి లేదా గంటె సహాయంతో పాల విరుగుడు మిశ్ర‌మాన్ని పూర్తిగా మెత్త‌గా చేసుకోవాలి&period; à°¤‌రువాత చేతికి నెయ్యిని రాసుకుంటూ పాల‌విరుగుడు మిశ్ర‌మాన్ని à°¤‌గిన à°ª‌రిమాణంలో తీసుకుంటూ బిళ్ల‌లుగా చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే పాల‌కోవా à°¤‌యారవుతుంది&period; పాలు విరిగిన‌ప్పుడు వాటిని పార‌బోయ‌కుండా ఇలా పాల‌కోవాగా చేసుకుని తిన‌à°µ‌చ్చు&period; పాల విరుగుడుతో చేసిన ఈ పాల‌కోవా వారం రోజుల పాటు తాజాగా ఉంటుంది&period; దీన్ని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts