Masala Vadalu : రోడ్డు ప‌క్క‌న బండ్ల మీద అమ్మే మ‌సాలా వ‌డ‌ల‌ను.. ఇంట్లోనే ఇలా సుల‌భంగా చేసుకోవ‌చ్చు..

<p style&equals;"text-align&colon; justify&semi;">Masala Vadalu &colon; à°®‌నం సాయంత్రం పూట à°°‌క‌à°°‌కాల చిరుతిళ్ల‌ను ఆహారంగా తీసుకుంటూ ఉంటాం&period; à°®‌à°¨‌కు రోడ్ల à°ª‌క్క‌à°¨ బండ్ల మీద అనేక à°°‌కాల చిరుతిళ్లు à°²‌భిస్తూ ఉంటాయి&period; వాటిల్లో à°®‌సాలా à°µ‌à°¡‌లు కూడా ఒక‌టి&period; ఈ à°µ‌à°¡‌లు చాలా రుచిగా ఉంటాయి&period; చాలా మంది ఈ à°µ‌à°¡‌à°²‌ను ఇష్టంగా తింటారు&period; బండ్ల మీద à°²‌భించే విధంగా ఉండే ఈ à°µ‌à°¡‌à°²‌ను à°®‌నం ఇంట్లో కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; వీటిని à°¤‌యారు చేయ‌డానికి ఎక్కువ‌గా à°¸‌à°®‌యం కూడా à°ª‌ట్ట‌దు&period; ఎవ‌రైనా వీటిని తేలిక‌గా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; రుచిగా&comma; చ‌క్క‌గా à°®‌సాలా à°µ‌à°¡‌à°²‌ను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌సాలా à°µ‌à°¡‌à°² à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¶‌à°¨‌గ‌à°ª‌ప్పు &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; అర టీ స్పూన్&comma; బియ్యం పిండి &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; à°¸‌న్న‌గా à°¤‌రిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; à°¸‌న్న‌గా తరిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 2&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; ఒక క‌ట్ట &lpar; చిన్న‌ది&rpar;&comma; à°¤‌రిగిన పుదీనా &&num;8211&semi; ఒక క‌ట్ట &lpar; చిన్న‌ది&rpar;&comma; à°¤‌రిగిన క‌రివేపాకు &&num;8211&semi; రెండు రెమ్మ‌లు&comma; నూనె &&num;8211&semi; డీప్ ఫ్రైకు à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;26427" aria-describedby&equals;"caption-attachment-26427" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-26427 size-full" title&equals;"Masala Vadalu &colon; రోడ్డు à°ª‌క్క‌à°¨ బండ్ల మీద అమ్మే à°®‌సాలా à°µ‌à°¡‌à°²‌ను&period;&period; ఇంట్లోనే ఇలా సుల‌భంగా చేసుకోవ‌చ్చు&period;&period; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;01&sol;masala-vadalu&period;jpg" alt&equals;"Masala Vadalu recipe in telugu easy to make tastes better " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-26427" class&equals;"wp-caption-text">Masala Vadalu<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌సాలా à°µ‌à°¡‌à°² à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక గిన్నెలో à°¶‌à°¨‌గ‌à°ª‌ప్పును తీసుకుని శుభ్రంగా క‌à°¡‌గాలి&period; à°¤‌రువాత à°¤‌గినన్ని నీళ్లు పోసి à°¶‌à°¨‌గ‌à°ª‌ప్పును మూడు గంట‌à°² పాటు నాన‌బెట్టుకోవాలి&period; à°¶‌à°¨‌గ‌à°ª‌ప్పు చ‌క్క‌గా నానిన à°¤‌రువాత వాటిని పూర్తిగా నీళ్లు లేకుండా నాన‌బెట్టుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి&period; ఈ à°¶‌à°¨‌గ‌పప్పులో గుప్పెడు à°¶‌à°¨‌గ‌పప్పును తీసుకుని à°ª‌క్క‌కు పెట్టుకుని మిగిలిన à°¶‌à°¨‌గ‌à°ª‌ప్పును జార్ లోకి తీసుకోవాలి&period; ఈ à°¶‌à°¨‌గ‌పప్పును à°®‌రీ మెత్త‌గా కాకుండా కొద్దిగా à°¬‌à°°‌క‌గా ఉండేలా మిక్సీ à°ª‌ట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి&period; ఈ పిండిలో à°ª‌క్క‌కు పెట్టుకున్న à°¶‌à°¨‌గ‌à°ª‌ప్పును వేసుకోవాలి&period; à°¤‌రువాత నూనె à°¤‌ప్ప మిగిలిన à°ª‌దార్థాల‌న్నీ వేసి బాగా క‌à°²‌పాలి&period; à°¤‌రువాత కొద్ది కొద్దిగా పిండిని తీసుకుని ఉండ‌లుగా చేసుకుని à°ª‌క్క‌కు పెట్టుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇప్పుడు క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక ఒక్కో ఉండ‌ను తీసుకుంటూ à°µ‌à°¡‌à°² ఆకారంలో à°µ‌త్తుకుని నూనెలో వేసుకోవాలి&period; వీటిని à°®‌ధ్య‌స్థ మంట‌పై రెండు వైపులా ఎర్ర‌గా అయ్యే à°µ‌à°°‌కు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే à°®‌సాలా à°µ‌à°¡‌లు à°¤‌యార‌వుతాయి&period; వీటిని ట‌మాట కిచ‌ప్&comma; à°ª‌ల్లి చ‌ట్నీ&comma; ట‌మాట చ‌ట్నీ వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటాయి&period; ఒక్క‌టి కూడా విడిచిపెట్ట‌కుండా ఈ à°µ‌à°¡‌à°²‌ను అంద‌రూ ఇష్టంగా తింటారు&period; సాయంత్రం à°¸‌à°®‌యాల్లో అప్పుడ‌ప్పుడూ ఇలా à°®‌సాలా à°µ‌à°¡‌à°²‌ను à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts