Meal Maker Tomato Masala Curry : మీల్ మేక‌ర్, ట‌మాటాల‌ను క‌లిపి ఇలా వండండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..

<p style&equals;"text-align&colon; justify&semi;">Meal Maker Tomato Masala Curry &colon; à°®‌నం మీల్ మేక‌ర్ ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం&period; సోయా గింజ‌à°² నుండి à°¤‌యారు చేసే ఈ మీల్ మేక‌ర్ తో చేసే వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి&period; వీటిలో కూడా à°¶‌రీరానికి అవ‌à°¸‌à°°‌à°®‌య్యే ప్రోటీన్స్&comma; విట‌మిన్స్&comma; మిన‌à°°‌ల్స్ వంటి పోష‌కాలు ఎన్నో ఉన్నాయి&period; మీల్ మేక‌ర్ తో చేసిన వంట‌కాల‌ను తిన‌డం à°µ‌ల్ల రుచితో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవ‌చ్చు&period; మీల్ మేక‌ర్ తో చేసుకోద‌గిన వంట‌కాల్లో ట‌మాట మీల్ మూక‌ర్ à°®‌సాలా క‌ర్రీ ఒక‌టి&period; ఈ కూర చాలా రుచిగా ఉంటుంది&period; ఎవ‌రైనా దీనిని తేలిక‌గా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఎంతో రుచిగా తిన్నా కొద్ది తినాల‌నిపించే ఈ ట‌మాట మీల్ మేక‌ర్ à°®‌సాలా క‌ర్రీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ట‌మాట మీల్ మేక‌ర్ à°®‌సాలా క‌ర్రీ తయారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మీల్ మేక‌ర్ &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; à°¤‌రిగిన ట‌మాటాలు &&num;8211&semi; పావు కిలో&comma; పొడుగ్గా à°¤‌రిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 4&comma;గ‌రం à°®‌సాలా &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; కారం &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత&comma; à°ª‌సుపు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; నూనె &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; తరిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;27316" aria-describedby&equals;"caption-attachment-27316" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-27316 size-full" title&equals;"Meal Maker Tomato Masala Curry &colon; మీల్ మేక‌ర్&comma; ట‌మాటాల‌ను క‌లిపి ఇలా వండండి&period;&period; ఎంతో టేస్టీగా ఉంటుంది&period;&period; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;01&sol;mealmaker-tomato-masala-curry&period;jpg" alt&equals;"Meal Maker Tomato Masala Curry recipe in telugu make in this method " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-27316" class&equals;"wp-caption-text">Meal Maker Tomato Masala Curry<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌సాలా దినుసులు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">జీడిపప్పు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; à°§‌నియాలు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; à°²‌వంగాలు &&num;8211&semi; 5&comma; దాల్చిన చెక్క &&num;8211&semi; ఒక ఇంచు ముక్క‌&comma; యాల‌కులు &&num;8211&semi; 3&comma; సాజీరా &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; నువ్వులు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; అల్లం &&num;8211&semi; ఒక ఇంచు ముక్క‌&comma; వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; 6&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ట‌మాట మీల్ మేక‌ర్ à°®‌సాలా క‌ర్రీ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా వేడి నీటిలో మీల్ మేక‌ర్ à°²‌ను వేసి 10 నిమిషాల పాటు ఉంచాలి&period; à°¤‌రువాత వాటిలోని నీళ్ల‌ను పిండేసి గిన్నెలోకి తీసుకోవాలి&period; ఇప్పుడు క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక మీల్ మేక‌ర్ à°²‌ను వేసి ఎర్ర‌గా అయ్యే à°µ‌à°°‌కు వేయించుకుని గిన్నెలోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత అదే క‌ళాయిలో à°®‌సాలా దినుసులు&comma; ఉల్లిపాయ ముక్క‌లు వేసి à°ª‌చ్చి వాస‌à°¨ పోయే à°µ‌à°°‌కు వేయించాలి&period; à°¤‌రువాత వీటిని ఒక జార్ లోకి తీసుకుని అర గ్లాస్ నీళ్లు పోసి మెత్త‌గా అయ్యేంత à°µ‌à°°‌కు మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక క‌రివేపాకు వేసి వేయించాలి&period; à°¤‌రువాత ట‌మాట ముక్క‌లు వేసి మెత్త‌గా అయ్యేంత à°µ‌à°°‌కు వేయించాలి&period; టమాట ముక్క‌లు మెత్త‌గా ఉడికిన à°¤‌రువాత మిక్సీ à°ª‌ట్టుకున్న à°®‌సాలా పేస్ట్&comma; ఉప్పు&comma; కారం&comma; à°ª‌సుపు&comma; గ‌రం à°®‌సాలా వేసి క‌లపాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీనిని నూనె పైకి తేలే à°µ‌à°°‌కు బాగా వేయించాలి&period; ఇప్పుడు వేయించిన మీల్ మేక‌ర్&comma; ఒక గ్లాస్ నీళ్లు పోసి క‌à°²‌పాలి&period; దీనిపై మూత పెట్టి 10 నిమిషాల పాటు ఉడికించాలి&period; à°¤‌రువాత à°ª‌చ్చిమిర్చి&comma; కొత్తిమీర వేసి క‌à°²‌పాలి&period; దీనిని à°®‌రో రెండు నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ట‌మాట మీల్ మేక‌ర్ కర్రీ à°¤‌యార‌వుతుంది&period; దీనిని అన్నం&comma; చ‌పాతీ&comma; రోటీ&comma; పులావ్ వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది&period; మీల్ మేక‌ర్ తో à°¤‌à°°‌చూ ఒకే à°°‌కం వంట‌లే కాకుండా అప్పుడ‌ప్పుడూ ఇలా à°®‌సాలా కూర‌లు కూడా చేసుకోవ‌చ్చు&period; ఈ మీల్ మేక‌ర్ à°®‌సాలా క‌ర్రీని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts