Methi Paratha : మెంతి ప‌రోటాల‌ను ఎప్పుడైనా తిన్నారా.. ఇంట్లోనే ఇలా సుల‌భంగా చేసుకోవ‌చ్చు..

<p style&equals;"text-align&colon; justify&semi;">Methi Paratha &colon; à°®‌నం మెంతికూర‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం&period; మెంతి కూర à°®‌à°¨ ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు&period; దీనిలో ఎన్నో పోష‌కాల‌తో పాటు ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి&period; à°¶‌రీరంలో కొలెస్ట్రాల్ ను తగ్గించ‌డంలో&comma; à°°‌క్తంలో చ‌క్కెర స్థాయిల‌ను అదుపులో ఉంచడంలో&comma; గుండెను ఆరోగ్యంగా ఉంచ‌డంలో ఇలా అనేక à°°‌కాలుగా à°®‌à°¨‌కు మెంతికూర ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; మెంతికూర‌ను వంట‌ల్లో వాడ‌డంతో పాటు దీనితో ఎంతో రుచిగా ఉండే మెంతి à°ª‌రాటాను కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఈ à°ª‌రాటా చేదు లేకుండా చాలా రుచిగా ఉంటుంది&period; మెంతికూర‌తో à°ª‌రోటాను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మెంతి à°ª‌రాటా à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చిన్న‌గా à°¤‌రిగిన మెంతికూర &&num;8211&semi; 4 క‌ట్టలు &lpar; à°®‌ధ్య‌స్థంగా ఉన్న‌వి&rpar;&comma; à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 2&comma; à°¤‌రిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; అల్లం &&num;8211&semi; అర ఇంచు ముక్క‌&comma; వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; 3&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&comma; గోధుమ‌పిండి &&num;8211&semi; రెండు క‌ప్పులు&comma; à°¶‌à°¨‌గ‌పిండి &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; కారం &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; గ‌రం à°®‌సాలా &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; నిమ్మ‌à°°‌సం &&num;8211&semi; ఒక టీస్పూన్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;26259" aria-describedby&equals;"caption-attachment-26259" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-26259 size-full" title&equals;"Methi Paratha &colon; మెంతి à°ª‌రోటాల‌ను ఎప్పుడైనా తిన్నారా&period;&period; ఇంట్లోనే ఇలా సుల‌భంగా చేసుకోవ‌చ్చు&period;&period; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;01&sol;methi-paratha&period;jpg" alt&equals;"Methi Paratha recipe in telugu very easy to make them " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-26259" class&equals;"wp-caption-text">Methi Paratha<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మెంతి à°ª‌రోటా à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక జార్ లో ఉల్లిపాయ ముక్క‌లు&comma; à°ª‌చ్చిమిర్చి ముక్క‌లు&comma; కొత్తిమీర‌&comma; అల్లం&comma; వెల్లుల్లి వేసి మెత్త‌గా పేస్ట్ లాగా చేసుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక మెంతికూర‌ను వేసి à°¦‌గ్గ‌à°° à°ª‌డే à°µ‌à°°‌కు వేయించాలి&period; à°¤‌రువాత ఒక టీ స్పూన్ నిమ్మ‌à°°‌సం వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇప్పుడు ఒక గిన్నెలో గోధుమ‌పిండిని తీసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో వేయించిన మెంతికూర‌ మిక్సీ à°ª‌ట్టుకున్న పేస్ట్ తో పాటు మిగిలిన à°ª‌దార్థాల‌న్నీ వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత à°¤‌గిన‌న్ని నీళ్లు పోసుకుంటూ పిండిని మెత్త‌గా క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత దీనిపై మూత పెట్టి పిండిని 15 నిమిషాల పాటు నాన‌నివ్వాలి&period; à°¤‌రువాత పిండిని à°®‌రోసారి బాగా క‌లుపుకుని ఉండ‌లుగా చేసుకోవాలి&period; ఇప్పుడు ఒక్కో ఉండ‌ను తీసుకుంటూ పొడి పిండి చ‌ల్లుకుంటూ చ‌పాతీలా రుద్దుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా à°¤‌యారు చేసుకున్న à°¤‌రువాత స్ట‌వ్ మీద పెన్నాన్ని ఉంచి వేడి చేయాలి&period; పెనం à°ª‌రోటాను వేసి కాల్చుకోవాలి&period; ముందుగా దీనిని రెండు వైపులా కాల్చుకున్న à°¤‌రువాత నూనె వేసుకుంటూ రెండు వైపులా ఎర్ర‌గా అయ్యే à°µ‌à°°‌కు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఈ à°ª‌రోటాను చ‌పాతీలా రుద్దుకున్న à°¤‌రువాత దానిపై నూనె&comma; పొడి పిండి చ‌ల్లుకుని రెండు à°®‌à°¡‌à°¤‌లుగా చేసుకోవాలి&period; à°®‌à°°‌లా దీనిని చ‌పాతీలా రుద్దుకుని కాల్చుకోవాలి&period; ఇలా మెంతి à°ª‌రోటాను రెండు విధాలుగా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఎలా చేసిన కూడా ఎంతో రుచిగా ఉండే మెంతి à°ª‌రోటా à°¤‌యార‌వుతుంది&period; దీనిని ట‌మాట à°ª‌చ్చ‌à°¡à°¿&comma; ట‌మాట కూర వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది&period; మెంతికూర‌ను తిన‌డానికి ఇష్ట‌à°ª‌à°¡‌ని వారికి ఇలా à°ª‌రోటాను చేసి ఇవ్వ‌డం à°µ‌ల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా అందించ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts