Tomato Kothimeera Pappu : ట‌మాటాలు, కొత్తిమీర క‌లిపి ఇలా ప‌ప్పును చేస్తే.. ఎంతో రుచిగా ఉంటుంది.. మొత్తం తినేస్తారు..

<p style&equals;"text-align&colon; justify&semi;">Tomato Kothimeera Pappu &colon; కొత్తిమీర‌ను కూడా à°®‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం&period; దీనిని ఎక్కువ‌గా వంట‌à°²‌ను గార్నిష్ చేయ‌డానికి ఉప‌యోగిస్తూ ఉంటాం&period; కొత్తిమీర‌లో ఎన్నో ఔష‌à°§ గుణాలు ఉంటాయి&period; కొత్తిమీర‌ను ఆహారంగా తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు&period; గార్నిష్ కోస‌మే కాకుండా కొత్తిమీరతో à°®‌నం ఎంతో రుచిగా ఉండే à°ª‌ప్పు కూడా చేసుకోవ‌చ్చు&period; కొత్తిమీర‌కు ట‌మాటాల‌ను క‌లిపి చేసే ఈ పప్పు చాలా రుచిగా ఉంటుంది&period; దీనిని à°¤‌యారు చేయ‌డం కూడా చాలా తేలిక‌&period; ఎంతో రుచిగా ఉండే ట‌మాట కొత్తిమీర కొత్తిమీర à°ª‌చ్చ‌డిని ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ట‌మాట కొత్తిమీర à°ª‌ప్పు à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; రెండు క‌ట్ట‌లు&comma; కందిప‌ప్పు &&num;8211&semi; 100 గ్రా&period;&comma; నీళ్లు &&num;8211&semi; ఒక గ్లాస్&comma; చిన్న‌గా à°¤‌రిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 2&comma; తరిగిన ట‌మాటాలు &&num;8211&semi; 4 &lpar; à°®‌ధ్య‌స్థంగా ఉన్న‌వి&rpar;&comma; à°ª‌సుపు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; కారం &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; నాన‌బెట్టిన చింతపండు &&num;8211&semi; చిన్న నిమ్మ‌కాయంత‌&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;26228" aria-describedby&equals;"caption-attachment-26228" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-26228 size-full" title&equals;"Tomato Kothimeera Pappu &colon; ట‌మాటాలు&comma; కొత్తిమీర క‌లిపి ఇలా à°ª‌ప్పును చేస్తే&period;&period; ఎంతో రుచిగా ఉంటుంది&period;&period; మొత్తం తినేస్తారు&period;&period; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;01&sol;tomato-kothimeera-pappu&period;jpg" alt&equals;"Tomato Kothimeera Pappu recipe in telugu how to make it " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-26228" class&equals;"wp-caption-text">Tomato Kothimeera Pappu<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తాళింపు à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నూనె &&num;8211&semi; ఒక‌టిన్న‌à°° టేబుల్ స్పూన్&comma; తాళింపు దినుసులు &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; ఇంగువ &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; ఎండుమిర్చి &&num;8211&semi; 2&comma; క‌చ్చా à°ª‌చ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు &&num;8211&semi; 5&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ట‌మాట కొత్తిమీర à°ª‌ప్పు à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా కుక్క‌ర్ లో కందిపప్పును వేసి శుభ్రంగా క‌à°¡‌గాలి&period; à°¤‌రువాత అందులో నీళ్లు&comma; ట‌మాట ముక్క‌లు&comma; ఉల్లిపాయ ముక్క‌లు&comma; à°ª‌చ్చిమిర్చి&comma; à°ª‌సుపు&comma; అర టీ స్పూన్ à°ª‌సుపు వేయాలి&period; à°¤‌రువాత దీనిపై మూత పెట్టి 3 విజిల్స్ à°µ‌చ్చే à°µ‌à°°‌కు ఉడికించుకోవాలి&period; à°¤‌రువాత మూత తీసి à°ª‌ప్పును మెత్త‌గా చేసుకోవాలి&period; à°¤‌రువాత ఉప్పు&comma; కారం&comma; చింత‌పండు రసం&comma; à°®‌రో అర గ్లాస్ నీళ్లు పోసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత ఈ కుక్క‌ర్ ను స్ట‌వ్ మీద ఉంచి à°®‌రో 10 నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇప్పుడు క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక తాళింపు à°ª‌దార్థాలను ఒక్కొక్క‌టిగా వేసి తాళింపు చేసుకోవాలి&period; తాళింపు వేగిన à°¤‌రువాత కొత్తిమీర వేసి ఒక నిమిషం పాటు క‌లుపుతూ వేయించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత ముందుగా సిద్దం చేసుకున్న à°ª‌ప్పును వేసి క‌à°²‌పాలి&period; దీనిని à°®‌రో రెండు నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ట‌మాట కొత్తిమీర à°ª‌చ్చ‌à°¡à°¿ à°¤‌యార‌వుతుంది&period; దీనిని వేడి వేడి అన్నం నెయ్యితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది&period; అన్నంతో పాటు రోటీ&comma; చ‌పాతీ&comma; పుల్కా వంటి వాటితో క‌లిపి తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది&period; ఈ à°ª‌ప్పును అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period; ఈ విధంగా కొత్తిమీర‌తో à°ª‌ప్పును à°¤‌యారు చేసుకుని తిన‌డం à°µ‌ల్ల రుచితో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts