Mirchi Masala Fry : మిర్చిని ఇలా త‌యారు చేసుకుని ప‌ప్పు లేదా సాంబార్ అన్నంతో తినండి.. రుచి చూస్తే వ‌ద‌ల‌రు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Mirchi Masala Fry &colon; à°®‌à°¨‌లో చాలా మంది à°ª‌ప్పు&comma; సాంబార్&comma; à°°‌సం వంటి వాటితో అప్ప‌డాలు లేదా à°µ‌డియాలను క‌లిపి తింటుంటారు&period; ఇలా తినే అల‌వాటు à°®‌à°¨‌లో చాలా మందికి ఉంటుంది&period; à°ª‌ప్పు&comma; సాంబార్‌à°²‌తో క‌లిపి అప్ప‌డాలు&comma; à°µ‌డియాల‌కు à°¬‌దులుగా à°®‌నం à°ª‌చ్చి మిర్చిలో à°®‌సాలా మిశ్ర‌మాన్ని ఉంచి ఫ్రై గా చేసుకుని కూడా తిన‌à°µ‌చ్చు&period; à°ª‌చ్చి మిర్చితో ఈ à°®‌సాలా ఫ్రై ని ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; దీని à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మిర్చి à°®‌సాలా ఫ్రై à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¶‌à°¨‌గ‌పిండి &&num;8211&semi; 3 లేదా 4 టేబుల్ స్పూన్స్&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; అర క‌ప్పు&comma; వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; 10&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; కారం &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; పొడుగ్గా ఉన్న à°ª‌చ్చి మిర్చి &&num;8211&semi; 7 లేదా 8&comma; నూనె &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;14284" aria-describedby&equals;"caption-attachment-14284" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-14284 size-full" title&equals;"Mirchi Masala Fry &colon; మిర్చిని ఇలా à°¤‌యారు చేసుకుని à°ª‌ప్పు లేదా సాంబార్ అన్నంతో తినండి&period;&period; రుచి చూస్తే à°µ‌à°¦‌à°²‌రు&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;06&sol;mirchi-masala-fry&period;jpg" alt&equals;"Mirchi Masala Fry very tasty make in this method take with rice and dal " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-14284" class&equals;"wp-caption-text">Mirchi Masala Fry<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మిర్చి à°®‌సాలా ఫ్రై తయారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక జార్ లో వెల్లుల్లి రెబ్బ‌à°²‌ను&comma; ఉప్పును&comma; కారాన్ని&comma; జీల‌క‌ర్రను వేసి పొడిలా చేసుకోవాలి&period; ఒక గిన్నెలో à°¶‌à°¨‌గ‌పిండిని తీసుకుని అందులోనే కొత్తిమీర‌ను&comma; ముందుగా మిక్సీ à°ª‌ట్టుకున్న కారాన్ని వేసి బాగా క‌లుపుకోవాలి&period; ఈ మిశ్ర‌మం బాగా పొడిగా ఉన్న‌ట్ట‌యితే ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల నీళ్ల‌ను కానీ నూనెను కానీ వేసి క‌లుపుకోవాలి&period; ఇప్పుడు à°ª‌చ్చి మిర్చిని తీసుకుని క‌త్తితో పొడుగ్గా గాటు పెట్టి à°ª‌చ్చి మిర్చిలో ఉండే గింజ‌లను తీసేసి ముందుగా à°¤‌యారు చేసి పెట్టుకున్న à°¶‌à°¨‌గ పిండి మిశ్ర‌మాన్ని తీసుకుని à°ª‌చ్చి మిర్చిలో పెట్టుకోవాలి&period; ఇలా అన్ని à°ª‌చ్చి మిర్చిల‌ని à°¤‌యారు చేసుకున్న à°¤‌రువాత&period;&period; స్ట‌వ్ మీద క‌ళాయిని ఉంచి క‌ళాయిలో నూనె వేసి నూనె కాగిన à°¤‌రువాత&period;&period; ముందుగా à°¤‌యారు చేసి పెట్టుకున్న à°ª‌చ్చి మిర్చిల‌ని వేసి à°®‌ధ్యస్థ మంట‌పై అటూ ఇటూ తిప్పుతూ ఎర్ర‌గా అయ్యే à°µ‌à°°‌కు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇలా చేయ‌డం వల్ల ఎంతో రుచిగా ఉండే మిర్చి à°®‌సాలా ప్రై à°¤‌యార‌వుతుంది&period; ఇలా à°¤‌యారు చేసుకున్న à°ª‌చ్చి మిర్చిల‌ని పప్పు లేదా సాంబార్ వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటాయి&period; à°ª‌ప్పు&comma; సాంబార్ à°²‌తో à°¤‌రుచూ తినే అప్ప‌డాలు&comma; à°µ‌డియాల‌కు à°¬‌దులుగా ఇలా మిర్చిల‌ని కూడా ఫ్రై చేసుకుని తిన‌à°µ‌చ్చు&period; ఇవి ఎంతో రుచిగా ఉంటాయి&period;<&sol;p>&NewLine;

D

Recent Posts