Mutton Kurma : మ‌ట‌న్ కుర్మాను ఇలా చేయండి.. అన్నంలో క‌లిపి తింటే సూప‌ర్‌గా ఉంటుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Mutton Kurma &colon; మట‌న్ తో à°®‌నం అనేక à°°‌కాల వంట‌కాల‌ను à°¤‌యారు చేస్తూ ఉంటాము&period; à°®‌ట‌న్ తో చేసే వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి&period; చాలా మందివీటిని ఇష్టంగా తింటూ ఉంటారు&period; à°®‌ట‌న్ తో చేసే వంట‌కాల‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌à°¨ ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది&period; à°®‌ట‌న్ తో à°®‌నం రుచితో చేసుకోద‌గిన రుచిక‌à°°‌మైన వంట‌కాల్లో à°®‌ట‌న్ కుర్మా కూడా ఒక‌టి&period; అన్నం&comma; చ‌పాతీ&comma; రోటీ&comma; సంగ‌టి వంటి వాటితో తిన‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది&period; దీనిని à°¤‌యారు చేసుకోవ‌డం కూడా చాలా సుల‌భం&period; బ్యాచిల‌ర్స్&comma; వంట‌రాని వారు కూడా ఈ à°®‌ట‌న్ కుర్మాను సుల‌భంగా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా ఉండే ఈ à°®‌ట‌న్ కుర్మాను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌ట‌న్ కుర్మా à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌ట‌న్ &&num;8211&semi; అర‌కిలో&comma; ఉల్లిపాయ ముక్క‌లు &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; నూనె &&num;8211&semi; 4 టేబుల్ స్పూన్స్&comma; పొడుగ్గా à°¤‌రిగిన ఉల్లిపాయ‌లు &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; బిర్యానీ ఆకులు &&num;8211&semi; 2&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; à°ª‌సుపు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; కారం &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 4&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&comma; నీళ్లు &&num;8211&semi; 2 క‌ప్పులు&comma; క‌సూరిమెంతి &&num;8211&semi; అర టీ స్పూన్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;45930" aria-describedby&equals;"caption-attachment-45930" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-45930 size-full" title&equals;"Mutton Kurma &colon; à°®‌ట‌న్ కుర్మాను ఇలా చేయండి&period;&period; అన్నంలో క‌లిపి తింటే సూప‌ర్‌గా ఉంటుంది&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;02&sol;mutton-kurma&period;jpg" alt&equals;"Mutton Kurma recipe make in this way very tasty with rice" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-45930" class&equals;"wp-caption-text">Mutton Kurma<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌సాలా à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దాల్చిన చెక్క &&num;8211&semi; 2 ముక్క‌లు&comma; స్టోన్ ప్ల‌à°µ‌ర్ &&num;8211&semi; కొద్దిగా&comma; పెద్ద యాల‌క్కాయ &&num;8211&semi; 1&comma; అనాస పువ్వు &&num;8211&semi; 1&comma; యాల‌కులు &&num;8211&semi; 4&comma; à°²‌వంగాలు &&num;8211&semi; 5&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°§‌నియాలు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; జీడిప‌ప్పు &&num;8211&semi; 4&comma; ట‌మాట ముక్క‌లు &&num;8211&semi; అర క‌ప్పు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌ట‌న్ కుర్మా à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా జార్ లో à°®‌సాలా దినుసులు&comma; జీడిప‌ప్పు వేసి మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; à°¤‌రువాత ఇందులోనే ట‌మాట ముక్క‌లు వేసి మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత అదే జార్ లో ఉల్లిపాయ ముక్క‌లు వేసి మెత్త‌ని పేస్ట్ లాగా చేసుకుని à°ª‌క్క‌కు ఉంచాలి&period; à°¤‌రువాత కుక్క‌ర్ లో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక ఉల్లిపాయ ముక్క‌లు&comma; బిర్యానీ ఆకులు వేసి వేయించాలి&period; ఉల్లిపాయ ముక్క‌లు ఎర్ర‌గా వేగిన à°¤‌రువాత ఉల్లిపాయ పేస్ట్ వేసి వేయించాలి&period; ఇది ఎర్ర‌గా వేగిన à°¤‌రువాత à°®‌సాలా పేస్ట్ వేసి వేయించాలి&period; à°¤‌రువాత à°®‌ట‌న్ వేసి క‌à°²‌పాలి&period; దీనిని 4 నిమిషాల పాటు వేయించిన à°¤‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్&comma; à°ª‌సుపు&comma; ఉప్పు&comma; కారం&comma; à°ª‌చ్చిమిర్చి వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత మూత పెట్టి నూనె పైకి తేలే à°µ‌à°°‌కు బాగా వేయించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత కొత్తిమీర వేసి క‌à°²‌పాలి&period; ఇప్పుడు à°¤‌గిన‌న్ని నీళ్లు పోసి మూత పెట్టి 4 నుండి 5 విజిల్స్ లేదా à°®‌ట‌న్ మెత్త‌గా అయ్యే à°µ‌à°°‌కు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; కుక్క‌ర్ ఆవిరి పోయిన à°¤‌రువాత మూత తీసి à°®‌à°°‌లా స్ట‌వ్ ఆన్ చేసి క‌సూరిమెంతి వేసి క‌à°²‌పాలి&period; దీనిని à°®‌రో నిమిషం పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకుని à°¸‌ర్వ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే à°®‌ట‌న్ కుర్మా తయార‌వుతుంది&period; ఈ à°®‌ట‌న్ కుర్మాను దేనితో తీసుకున్నా కూడా చాలా రుచిగా ఉంటుంది&period; ఈ కుర్మాను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts