Ghee : నెయ్యిని తింటున్నారా.. అయితే ఈ పొర‌పాట్ల‌ను చేయ‌కండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Ghee &colon; చిన్న‌à°¤‌నం నుంచి à°®‌నం నెయ్యిని ఎక్కువ‌గా ఉప‌యోగిస్తున్నాం&period; నెయ్యిని భార‌తీయులు ఎంతో పురాత‌à°¨ కాలం నుంచే వాడుతున్నారు&period; నెయ్యిని రోజూ కొంద‌రు భోజ‌నంలో వేసి తింటారు&period; కొంద‌రు దీంతో అనేక తీపి వంట‌కాల‌ను à°¤‌యారు చేసి తింటారు&period; అయితే నెయ్యిని తిన‌డం à°µ‌ల్ల à°®‌à°¨‌కు అనేక ఆరోగ్య‌క‌à°°‌మైన లాభాలు క‌లుగుతాయి&period; నెయ్యి à°®‌à°¨‌కు ఎంతో మేలు చేస్తుంది&period; నెయ్యిని తిన‌డం à°µ‌ల్ల à°®‌à°²‌à°¬‌ద్ద‌కం à°¤‌గ్గుతుంది&period; దీంట్లో à°¶‌క్తివంత‌మైన యాంటీ మైక్రోబ‌à°¯‌ల్&comma; యాంటీ వైర‌ల్ à°²‌క్ష‌ణాలు ఉంటాయి&period; అందువ‌ల్ల నెయ్యిని తింటే à°®‌à°¨ à°¶‌రీర ఇమ్యూనిటీ à°ª‌à°µ‌ర్ పెరుగుతుంది&period; దీంతో సీజ‌à°¨‌ల్ వ్యాధుల నుంచి à°°‌క్ష‌à°£ à°²‌భిస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నెయ్యిని తింటే à°®‌à°¨ à°¶‌రీరం పోష‌కాల‌ను కూడా à°¸‌రిగ్గా శోషించుకుంటుంది&period; నెయ్యిని రోజూ à°ª‌రిమిత మోతాదులో తీసుకుంటే అది à°®‌à°¨ గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది&period; దీన్ని రోజూ à°ª‌రిమిత మోతాదులో తిన‌డం à°µ‌ల్ల à°¶‌రీర మెట‌బాలిజం పెరుగుతుంది&period; దీని à°µ‌ల్ల క్యాల‌రీలు వేగంగా ఖ‌ర్చ‌వుతాయి&period; దీంతో కొవ్వు క‌రిగి అదిక à°¬‌రువు à°¤‌గ్గుతారు&period; అందువ‌ల్ల అధిక à°¬‌రువు à°¤‌గ్గాల‌ని చూస్తున్న వారికి నెయ్యి మంచి ఆప్ష‌న్ అని చెప్ప‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;48019" aria-describedby&equals;"caption-attachment-48019" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-48019 size-full" title&equals;"Ghee &colon; నెయ్యిని తింటున్నారా&period;&period; అయితే ఈ పొర‌పాట్ల‌ను చేయ‌కండి&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;08&sol;ghee&period;jpg" alt&equals;"if you are taking ghee then do not make these mistakes " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-48019" class&equals;"wp-caption-text">Ghee<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నెయ్యిని తిన‌డం à°µ‌ల్ల à°®‌à°¨ à°¶‌రీరంలో à°¶‌క్తి స్థాయిలు పెరుగుతాయి&period; చురుగ్గా&comma; ఉత్సాహంగా ఉంటారు&period; యాక్టివ్‌గా à°ª‌నిచేస్తారు&period; అయితే నెయ్యిని తీసుకోవ‌డంలోనే చాలా మంది అనేక à°¤‌ప్పులు చేస్తుంటారు&period; అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం&period; నెయ్యిని ఎల్ల‌ప్పుడూ వేడి à°ª‌దార్థాల‌తోనే తీసుకోవాలి&period; చ‌ల్ల‌ని ఆహారాల‌తో తింటే జీర్ణ‌క్రియ మంద‌గిస్తుంది&period; దీంతో అజీర్తి ఏర్ప‌డుతుంది&period; అలాగే నెయ్యిని తేనెతో క‌లిపి తిన్నా కూడా జీర్ణ సంబంధ à°¸‌à°®‌స్య‌లు à°µ‌స్తాయి&period; క‌నుక రెండింటినీ తీసుకునే à°¸‌à°®‌యంలో కాస్త గ్యాప్ ఇచ్చి తీసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక à°¶‌రీరంలో ఆమం ఎక్కువ‌గా ఉంటే నాలుక‌పై తెల్ల‌ని కోటింగ్‌లా ఉంటుంది&period; ఇలాంటి వారు à°¬‌ద్ద‌కంగా ఉంటారు&period; ఏ à°ª‌ని చేయాల‌నిపించ‌దు&period; à°®‌à°²‌బద్ద‌కం à°¸‌à°®‌స్య ఉంటుంది&period; నిరంత‌రాయంగా అల‌à°¸‌ట‌గా అనిపిస్తుంది&period; ఆక‌లి ఉండ‌దు&period; ఈ à°²‌క్ష‌ణాలు ఉంటే à°¶‌రీరంలో ఆమం ఉన్న‌ట్లే&period; అయితే ఇలా ఆమం ఎక్కువ‌గా ఉన్న‌వారు కూడా నెయ్యిని తీసుకోరాదు&period; తింటే ఆయా à°¸‌à°®‌స్య‌లు à°®‌రింత ఎక్కువ‌య్యే అవ‌కాశాలు ఉంటాయి&period; క‌నుక నెయ్యిని తీసుకోవ‌డంలో ఎట్టి à°ª‌రిస్థితిలోనూ ఈ పొర‌పాట్ల‌ను అస‌లు చేయ‌కండి&period; లేదంటే అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌ను కోరి తెచ్చుకున్న వారు అవుతారు&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts