Oats Laddu : ఓట్స్ ల‌డ్డూల‌ను ఇలా త‌యారు చేసుకుని తింటే.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Oats Laddu &colon; à°®‌à°¨‌కు అందుబాటులో ఉన్న తృణ ధాన్యాల్లో ఓట్స్ ఒక‌టి&period; ఇవి ఎంతో ఆరోగ్య‌క‌à°°‌మైన‌వి&period; అయితే వీటిని ఎలా à°¤‌యారు చేసుకుని తినాలా&period;&period; అని చాలా మంది సందేహిస్తుంటారు&period; వాస్త‌వానికి ఓట్స్ ను ఎలాగైనా తిన‌à°µ‌చ్చు&period; ఓట్స్‌తో రుచిక‌à°°‌మైన à°²‌డ్డూల‌ను à°¤‌యారు చేసుకుని తింటే&period;&period; ఓవైపు పోష‌కాలు&period;&period; à°®‌రోవైపు à°¶‌క్తి à°²‌భిస్తాయి&period; దీంతోపాటు ఆరోగ్య‌క‌à°°‌మైన ప్ర‌యోజ‌నాలు కూడా క‌లుగుతాయి&period; à°®‌à°°à°¿ ఓట్స్‌తో à°²‌డ్డూల‌ను ఎలా à°¤‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందామా&period;&period;&excl;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;11801" aria-describedby&equals;"caption-attachment-11801" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-11801 size-full" title&equals;"Oats Laddu &colon; ఓట్స్ à°²‌డ్డూల‌ను ఇలా à°¤‌యారు చేసుకుని తింటే&period;&period; రుచికి రుచి&comma; ఆరోగ్యానికి ఆరోగ్యం&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;03&sol;oats-laddu&period;jpg" alt&equals;"Oats Laddu make them in healthy way recipe is here " width&equals;"1200" height&equals;"728" &sol;><figcaption id&equals;"caption-attachment-11801" class&equals;"wp-caption-text">Oats Laddu<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఓట్స్ à°²‌డ్డూ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఓట్స్ &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; బాదం à°ª‌ప్పు &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; ఖ‌ర్జూరాలు &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; కొబ్బ‌à°°à°¿ తురుము &&num;8211&semi; కొద్దిగా&comma; తేనె &&num;8211&semi; 2 టీ స్పూన్లు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఓట్స్ à°²‌డ్డూ à°¤‌యారు చేసుకునే విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మొద‌ట‌గా ఓట్స్ ను లో పెనంపై 5 నిమిషాల పాటు వేయించాలి&period; బాదం పప్పును కూడా అదే విధంగా వేయించాలి&period; ఒక జార్ తీసుకుని అందులో ఓట్స్‌&comma; బాదం à°ª‌ప్పు వేసి మెత్త‌గా పిండి చేసుకోవాలి&period; à°¤‌రువాత ఖ‌ర్జూరాల‌ను కూడా జార్ లో వేసి తురుములా చేసుకోవాలి&period; ఇప్పుడు ముందుగా చేసిన ఓట్స్&comma; బాదం à°ª‌ప్పు మిశ్ర‌మంలో ఖ‌ర్జూరాల తురుము&comma; తేనే వేసి బాగా క‌లుపుకోవాలి&period; చేతుల‌కు నెయ్యిని రాసుకుంటూ ఈ మిశ్ర‌మాన్ని à°²‌డ్డూలా చేసి కొబ్బ‌à°°à°¿ తురుముతో గార్నిష్ చేసుకోవాలి&period; ఈ విధంగా చేసిన ఓట్స్ à°²‌డ్డూల‌ను ఒక వారం పాటు నిల్వ చేసుకోవ‌చ్చు&period; అధిక à°¬‌రువును à°¤‌గ్గ‌డంలో ఓట్స్ ఎంతో ఉప‌యోగ‌à°ª‌à°¡‌తాయి&period; ఈ à°²‌డ్డూల‌ను తిన‌డం à°µ‌ల్ల బాదం&comma; ఖ‌ర్జూరాల‌లో ఉండే పోష‌కాలు à°¶‌రీరానికి అందుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఓట్స్ à°²‌డ్డూల‌ను ఈ విధంగా à°¤‌యారు చేసుకుని తిన‌డం à°µ‌ల్ల ఎన్నో పోష‌కాలు&comma; à°¶‌క్తి à°²‌భిస్తాయి&period; అలాగే ఆరోగ్య‌క‌à°°‌మైన ప్ర‌యోజ‌నాలు కూడా పొంద‌à°µ‌చ్చు&period; వీటి à°¤‌యారీలో ఉప‌యోగించేవి అన్నీ à°¸‌à°¹‌జ‌సిద్ధ‌మైన‌వే క‌నుక ఆరోగ్యానికి ఎలాంటి హాని ఉండ‌దు&period; ఈ విధంగా ఓట్స్‌ను తింటే అనేక లాభాల‌ను పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts