Onion Bonda : ఉల్లిపాయ బొండాల‌ను ఇలా చేసి.. సాయంత్రం స్నాక్స్‌లా తినండి.. బాగుంటాయి..

<p style&equals;"text-align&colon; justify&semi;">Onion Bonda &colon; à°®‌à°¨‌కు à°¬‌à°¯‌ట బండ్ల మీద సాయంత్రం à°¸‌à°®‌యాల్లో à°²‌భించే వాటిల్లో ఇడ్లీ పిండి బొండాలు కూడా ఒక‌టి&period; ఇడ్లీ పిండిని ఉప‌యోగించి చేసే ఈ బొండాలు చాలా రుచిగా&comma; క‌à°°‌క‌à°°‌లాడుతూ ఉంటాయి&period; ఈ బొండాల‌ను అచ్చం అదే విధంగా à°®‌నం ఇంట్లో కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; సాయంత్రం à°¸‌à°®‌యాల్లో స్నాక్స్ గా చేసుకుని తిన‌డానికి ఈ బొండాలు చ‌క్క‌గా ఉంటాయి&period; ఇడ్లీ పిండితో à°¬‌à°¯‌ట à°²‌భించే విధంగా ఉండే బొండాల‌ను ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇడ్లీ పిండి బొండాల à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇడ్లీ పిండి &&num;8211&semi; 3 క‌ప్పులు&comma; మైదా పిండి &&num;8211&semi; 3 టేబుల్ స్పూన్స్&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; అల్లం à°¤‌రుగు &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; చిన్న‌గా à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; చిన్న‌గా à°¤‌రిగిన ఉల్లిపాయ ముక్క‌లు &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; వంట‌సోడా &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; నూనె &&num;8211&semi; డీప్ ఫ్రైకు à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;20268" aria-describedby&equals;"caption-attachment-20268" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-20268 size-full" title&equals;"Onion Bonda &colon; ఉల్లిపాయ బొండాల‌ను ఇలా చేసి&period;&period; సాయంత్రం స్నాక్స్‌లా తినండి&period;&period; బాగుంటాయి&period;&period; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;10&sol;onion-bonda&period;jpg" alt&equals;"Onion Bonda make snacks eat at evening tastes good " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-20268" class&equals;"wp-caption-text">Onion Bonda<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇడ్లీ పిండి బొండాల à°¤‌యారీ విధానం&period;&period;<br &sol;>&NewLine;ముందుగా ఒక గిన్నెలో ఇడ్లీ పిండిని తీసుకోవాలి&period; బొండాల‌ను à°¤‌యారు చేసే ఈ ఇడ్లీ పిండి గ‌ట్టిగా ఉండేలా చూసుకోవాలి&period; అలాగే ఈ ఇడ్లీ పిండిని ఒక క‌ప్పు మిన‌à°ª‌ప్పు&comma; 3 క‌ప్పుల ఇడ్లీ à°°‌వ్వ‌తో à°¤‌యారు చేసుకోవాలి&period; ఈ కొల‌à°¤‌à°²‌ను పాటించ‌డం à°µ‌ల్ల ఇడ్లీ పిండి బొండాలు క‌à°°‌క‌à°°‌లాడుతూ ఉంటాయి&period; ఇలా తీసుకున్న ఇడ్లీ పిండిలో నూనె à°¤‌ప్ప మిగిలిన à°ª‌దార్థాల‌న్నీ వేసి క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక ఇడ్లీ పిండిని à°¤‌గిన à°ª‌రిమాణంలో తీసుకుంటూ బొండాల ఆకారంలో వేసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ బొండాలు కొద్దిగా వేగిన à°¤‌రువాత మాత్ర‌మే గ‌ట్టెతో క‌à°¦‌పాలి&period; వీటిని à°®‌ధ్య‌స్థ మంట‌పై ఎర్ర‌గా క‌à°°‌క‌à°° అయ్యే à°µ‌à°°‌కు కాల్చుకుని టిష్యూ పేప‌ర్ ఉంచిన ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇలా మిగిలిన పిండితో కూడా బొండాల‌ను వేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల రుచిగా క‌à°°‌క‌à°°‌లాడుతూ అచ్చం à°¬‌à°¯‌ట బండ్ల మీద à°²‌భించే విధంగా ఉండే ఇడ్లీ పిండి బొండాలు à°¤‌యార‌వుతాయి&period; వీటిని à°ª‌ల్లి చ‌ట్నీ&comma; ట‌మాట చ‌ట్నీ వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటాయి&period; ఇడ్లీ పిండి ఎక్కువ‌గా ఉన్న‌ప్పుడు అదే పిండితో ఇలా సాయంత్రం à°¸‌à°®‌యాల్లో స్నాక్స్ గా బొండాల‌ను వేసుకుని తిన‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts