Palak Pakoda : పాల‌కూర‌తో ఎంతో రుచిక‌ర‌మైన ప‌కోడీల‌ను ఇలా చేసుకోవ‌చ్చు.. రుచి చూస్తే వ‌ద‌ల‌రు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Palak Pakoda &colon; à°®‌నం సాయంత్రం à°¸‌à°®‌యాల్లో à°°‌క‌à°°‌కాల చిరుతిళ్లు à°¤‌యారు చేస్తూ ఉంటాం&period; వాటిల్లో à°ª‌కోడీలు కూడా ఒక‌టి&period; à°ª‌కోడీలు చాలా రుచిగా ఉంటాయి&period; వీటిని చాలా మంది ఎంతో ఇష్టంగా తింటారు&period; à°®‌నం à°®‌à°¨ రుచికి à°¤‌గిన‌ట్టు à°°‌క‌à°°‌కాల à°ª‌కోడీలు à°¤‌యారు చేస్తూ ఉంటాం&period; à°®‌నం à°¤‌యారు చేసే వివిధ à°°‌కాల à°ª‌కోడీల‌ల్లో పాల‌క్ à°ª‌కోడాలు కూడా ఒక‌టి&period; పాల‌కూర వేసి చేసే ఈ à°ª‌కోడాలు చాలా రుచిగా ఉంటాయి&period; వీటిని à°¤‌యారు చేయ‌డం కూడా చాలా తేలిక‌&period; రుచిగా&comma; క‌à°°‌క‌à°°‌లాడుతూ ఉండేలా సుల‌భంగా పాల‌కూర‌తో à°ª‌కోడీల‌ను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&&num;8230&semi;అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పాల‌క్ à°ª‌కోడా à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రిగిన పాల‌కూర &&num;8211&semi; 2 పెద్ద క‌ట్ట‌లు&comma; à°¶‌à°¨‌గ‌పిండి &&num;8211&semi; 200 గ్రా&period;&comma; బియ్యం పిండి &&num;8211&semi; 100 గ్రా&period;&comma; à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 4&comma; కారం &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°ª‌సుపు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; జీల‌కర్ర &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; నూనె &&num;8211&semi; డీప్ ఫ్రైకు à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;30400" aria-describedby&equals;"caption-attachment-30400" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-30400 size-full" title&equals;"Palak Pakoda &colon; పాల‌కూర‌తో ఎంతో రుచిక‌à°°‌మైన à°ª‌కోడీల‌ను ఇలా చేసుకోవ‌చ్చు&period;&period; రుచి చూస్తే à°µ‌à°¦‌à°²‌రు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;03&sol;palak-pakoda&period;jpg" alt&equals;"Palak Pakoda recipe very tasty how to make it " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-30400" class&equals;"wp-caption-text">Palak Pakoda<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పాల‌క్ à°ª‌కోడా à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా గిన్నెలో à°¶‌à°¨‌గ‌పిండిని తీసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో పాల‌కూర‌&comma; నూనె à°¤‌ప్ప మిగిలిన à°ª‌దార్థాల‌న్నీ వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత à°¤‌గినన్ని నీళ్లు పోస్తూ పిండిని à°ª‌కోడి పిండి కంటే కొద్దిగా à°ª‌లుచ‌గా క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో పాల‌కూర వేసి క‌లపాలి&period; ఇప్పుడు క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక à°¤‌గినంత పిండిని తీసుకుంటూ à°ª‌కోడీలా వేసుకోవాలి&period; ఈ à°ª‌కోడీల‌ను à°®‌ధ్య‌స్థ మంట‌పై క‌à°°‌క‌à°°‌లాడే à°µ‌à°°‌కు వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే పాల‌క్ à°ª‌కోడాలు à°¤‌యార‌వుతాయి&period;వీటిని ట‌మాట కిచ‌ప్ తో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటాయి&period; సాయంత్రం à°¸‌à°®‌యాల్లో స్నాక్స్ గా తిన‌డానికి ఈ à°ª‌కోడాలు చాలా చ‌క్క‌గా ఉంటాయి&period; వీటిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts