Paneer Fried Rice : ప‌నీర్ ఫ్రైడ్ రైస్ త‌యారీ ఇలా.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Paneer Fried Rice &colon; à°®‌నం వంటింట్లో à°°‌క‌à°°‌కాల రైస్ వెరైటీల‌ను à°¤‌యారు చేస్తూ ఉంటాం&period; రైస్ తో వెరైటీలు చాలా రుచిగా ఉండ‌డంతో పాటు వీటిని à°¤‌యారు చేయ‌డానికి à°¸‌à°®‌యం కూడా ఎక్కువ‌గా à°ª‌ట్ట‌దు&period; అలాగే వీటిని ఎవ‌రైనా చాలా తేలిక‌గా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; à°®‌నం సుల‌భంగా చేసుకోద‌గిన రైస్ వెరైటీల‌లో à°ª‌న్నీర్ ఫ్రైడ్ రైస్ కూడా ఒక‌టి&period; à°ª‌న్నీర్ తో చేసే ఈ ఫ్రైడ్ చాలా రుచిగా ఉంటుంది&period; à°®‌à°¨‌కు ఎక్కువ‌గా రెస్టారెంట్ à°²‌లో ఈ ఫ్రైడ్ రైస్ దొరుకుతుంది&period; అచ్చం అదే రుచితో ఈ ఫ్రైడ్ రైస్ à°®‌నం ఇంట్లో కూడా చాలా సుల‌భంగా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ ఫ్రైడ్ రైస్ ను ఇంట్లో ఏ విధంగా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°ª‌న్నీర్ ఫ్రైడ్ రైస్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నూనె &&num;8211&semi; 4 టీ స్పూన్స్&comma; à°ª‌న్నీర్ &&num;8211&semi; 200 గ్రా&period;&comma; ట‌మాట కిచ‌ప్ &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; క్యారెట్ à°¤‌రుగు &&num;8211&semi; పావు క‌ప్పు&comma; చిన్న‌గా à°¤‌రిగిన ఫ్రెంచ్ బీన్స్ &&num;8211&semi; 4&comma; అన్నం &&num;8211&semi; ఒక క‌ప్పు బాస్మ‌తీ బియ్యంతో వండినంత‌&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; లైట్ సోయాసాస్ &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; మిరియాల పొడి &&num;8211&semi; అర టీ స్పూన్&comma; తెల్ల మిరియాల పొడి &&num;8211&semi; అర టీ స్పూన్&comma; స్ప్రింగ్ ఆనియ‌న్స్ &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;30051" aria-describedby&equals;"caption-attachment-30051" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-30051 size-full" title&equals;"Paneer Fried Rice &colon; à°ª‌నీర్ ఫ్రైడ్ రైస్ à°¤‌యారీ ఇలా&period;&period; ఎంతో టేస్టీగా ఉంటుంది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;03&sol;paneer-fried-rice&period;jpg" alt&equals;"Paneer Fried Rice recipe in telugu make in this way tasty " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-30051" class&equals;"wp-caption-text">Paneer Fried Rice<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°ª‌న్నీర్ ఫ్రైడ్ రైస్ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా క‌ళాయిలో 2 టీ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక à°ª‌న్నీర్ ముక్క‌లు వేసి ఒక నిమిషం పాటు వేయించాలి&period; à°¤‌రువాత ట‌మాట కిచ‌ప్ వేసి టాస్ చేసుకోవాలి&period; à°¤‌రువాత చిటికెడు ఉప్పు&comma; చిటికెడు కారం వేసి క‌లిపి ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక క్యారెట్ à°¤‌రుగు&comma; బీన్స్ à°¤‌రుగు వేసి వేయించాలి&period; క్యారెట్ à°¸‌గానికి పైగా వేగిన à°¤‌రువాత అన్నం వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత ఉప్పు&comma; సోయాసాస్&comma; మిరియాల పొడి&comma; తెల్ల మిరియాల పొడి వేసి అంతా క‌లిసేలా క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత వేయించిన à°ª‌న్నీర్ ముక్క‌లు వేసి క‌à°²‌పాలి&period; దీనిని ఒక నిమిషంపాటు క‌లుపుతూ వేయించిన à°¤‌రువాత స్ప్రింగ్ ఆనియ‌న్స్ ను చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే à°ª‌న్నీర్ ఫ్రైడ్ రైస్ à°¤‌యార‌వుతుంది&period; లంచ్ బాక్స్ లోకి ఈ రైస్ చాలా చ‌క్క‌గా ఉంటుంది&period; దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts