Pomfret Fish Fry : పాంఫ్రెట్ చేప‌ల‌ను ఇలా క్రిస్పీగా ఫ్రై చేయండి.. ఎంతో బాగుంటాయి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Pomfret Fish Fry &colon; పాంఫ్రేట్ ఫిష్&period;&period; à°®‌నం ఆహారంగా తీసుకోద‌గిన చేప‌à°²‌ల్లో ఇది ఒక à°°‌కం&period; ఈ చేప‌లో ఒకే ఒక పెద్ద ముళ్లు మాత్ర‌మే ఉంటుంది&period; ఎక్కువ‌గా ఈ చేప‌à°²‌తో ఫ్రైను à°¤‌యారు చేసుకుని తింటూ ఉంటారు&period; పాంఫ్రెట్ ఫిష్ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది&period; à°®‌à°¨‌కు ఎక్కువ‌గా రెస్టారెంట్ à°²‌లో ఇది à°²‌భిస్తుంది&period; స్టాట‌ర్ గ తిన‌డానికి&comma; సైడ్ డిష్ గా తిన‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది&period; ఈ పాంఫ్రెట్ ఫిష్ ఫ్రైను à°®‌నం కూడా చాలా సుల‌భంగా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఎవ‌రైనా చాలా తేలిక‌గా దీనిని à°¤‌యారు చేయ‌à°µ‌చ్చు&period; ఎప్పుడు చేసిన ఒకేవిధంగా&comma; క్రిస్పీగా&comma; రుచిగా పాంఫ్రెట్ ఫిష్ ఫ్రైను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పాంఫ్రేట్ ఫిష్ ఫ్రై à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; à°ª‌సుపు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; మిరియాల పొడి &&num;8211&semi; ముప్పావు టీ స్పూన్&comma; కారం &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; నిమ్మ‌à°°‌సం &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; శుభ్రం చేసిన పాంఫ్రేట్ చేప‌లు &&num;8211&semi; అర‌కిలో&comma; à°¶‌à°¨‌గ‌పిండి &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; బొంబాయి à°°‌వ్వ &&num;8211&semi; అర క‌ప్పు&comma; నూనె &&num;8211&semi; పావు క‌ప్పు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;46765" aria-describedby&equals;"caption-attachment-46765" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-46765 size-full" title&equals;"Pomfret Fish Fry &colon; పాంఫ్రెట్ చేప‌à°²‌ను ఇలా క్రిస్పీగా ఫ్రై చేయండి&period;&period; ఎంతో బాగుంటాయి&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;04&sol;pomfret-fish-fry&period;jpg" alt&equals;"Pomfret Fish Fry recipe in telugu very tasty if you make like this" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-46765" class&equals;"wp-caption-text">Pomfret Fish Fry<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పాంఫ్రేట్ ఫిష్ ఫ్రై à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక గిన్నెలో అల్లం వెల్లుల్లి పేస్ట్&comma; à°ª‌సుపు&comma; ఉప్పు&comma; మిరియాల పొడి&comma; కారం&comma; నిమ్మ‌à°°‌సం వేసి పేస్ట్ లాగా క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత పాంఫ్రేట్ చేప‌à°²‌కు రెండు వైపులా గాట్లు పెట్టుకోవాలి&period; à°¤‌రువాత వీటికి à°®‌సాలా మిశ్ర‌మాన్ని రెండు వైపులా అలాగే లోప‌à°² కూడా బాగా à°ª‌ట్టించాలి&period; à°¤‌రువాత ఒక ప్లేట్ లో à°¶‌à°¨‌గ‌పిండి&comma; à°°‌వ్వ వేసి క‌à°²‌పాలి&period; ఇప్పుడు ఇందులో చేప‌à°²‌ను వేసుకుంటూ రెండు వైపులా బాగా à°ª‌ట్టించాలి&period; à°¶‌à°¨‌గ‌పిండి మిశ్ర‌మం చేప‌à°²‌కు బాగా పట్టించిన à°¤‌రువాత గ్రిల్ క‌ళాయి లేదా సాధార‌à°£ క‌ళాయి తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి&period; à°¤‌రువాత చేప‌à°²‌ను వేసి వేయించాలి&period; వీటిని à°®‌ధ్య‌స్థ మంట‌పై 7 నిమిషాల పాటు వేయించిన à°¤‌రువాత పై భాగంలో à°®‌రొ కొద్దిగా నూనె రాసి à°®‌రో వైపుకు తిప్పాలి&period; ఇలా అంచుల వెంబ‌à°¡à°¿ నూనె రాస్తూ చేప‌à°²‌ను రెండు వైపులా బాగా కాల్చుకోవాలి&period; ఇవి చ‌క్క‌గా వేగ‌డానికి క‌నీసం 20 నిమిషాల à°¸‌à°®‌యం à°ª‌డుతుంది&period; చేప‌à°²‌ను రెండు వైపులా ఎర్ర‌గా&comma; క్రిస్పీగా అయ్యే à°µ‌à°°‌కు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకుని వేడి వేడిగా à°¸‌ర్వ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే పాంఫ్రేట్ ఫిష్ ఫ్రై à°¤‌యార‌వుతుంది&period; దీనిని నేరుగా ఇలాగే తిన్నా చాలా రుచిగా ఉంటుంది&period; అలాగే à°ª‌ప్పుచారు&comma; మిరియాల చారు వంటి వాటితో సైడ్ డిష్ గా తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;

D

Recent Posts