Punjabi Bendakaya Masala : బెండ‌కాయ‌ల‌తో మ‌సాలా కూర‌ను ఇలా ఎప్పుడైనా చేసి తిన్నారా.. ఎంతో రుచిగా ఉంటుంది..

<p style&equals;"text-align&colon; justify&semi;">Punjabi Bendakaya Masala &colon; à°®‌నం బెండ‌కాయ‌à°²‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం&period; బెండ‌కాయ‌లు à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి&period; వీటిని ఆహారంగా తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం అనేక à°°‌కాల ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; బెండ‌కాయ‌à°²‌తో చేసిన కూర‌లు కూడా చాలా రుచిగా ఉంటాయి&period; à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ బెండ‌కాయ‌à°²‌తో à°®‌నం ఎంతో రుచిగా ఉండే à°®‌సాలా కూర‌ను à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; బ్యాచిల‌ర్స్&comma; వంట‌రాని వారు ఎవ‌రైనా ఈ కూర‌ను సుల‌భంగా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; పంజాబీ ధాబా స్టైల్ లో బెండ‌కాయ à°®‌సాలా కూర‌ను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ధాబా స్టైల్ బెండ‌కాయ à°®‌సాలా క‌ర్రీ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పొడుగ్గా తరిగిన లేత బెండ‌కాయ ముక్క‌లు &&num;8211&semi; పావు కిలో&comma; నూనె &&num;8211&semi; 5 టేబుల్ స్పూన్స్&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; ఆవాలు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; చిన్న‌గా à°¤‌రిగిన ఉల్లిపాయలు &&num;8211&semi; 2&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; కారం &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; జీల‌క‌ర్ర పొడి &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; గ‌రం à°®‌సాలా &&num;8211&semi; అర టీ స్పూన్&comma; à°ª‌సుపు &&num;8211&semi; రెండు చిటికెలు&comma; ట‌మాటాలు &&num;8211&semi; 2&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;26734" aria-describedby&equals;"caption-attachment-26734" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-26734 size-full" title&equals;"Punjabi Bendakaya Masala &colon; బెండ‌కాయ‌à°²‌తో à°®‌సాలా కూర‌ను ఇలా ఎప్పుడైనా చేసి తిన్నారా&period;&period; ఎంతో రుచిగా ఉంటుంది&period;&period; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;01&sol;punjabi-bendakaya-masala&period;jpg" alt&equals;"Punjabi Bendakaya Masala recipe in telugu very tasty make like this " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-26734" class&equals;"wp-caption-text">Punjabi Bendakaya Masala<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ధాబా స్టైల్ బెండ‌కాయ à°®‌సాలా క‌ర్రీ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక క‌ళాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక బెండ‌కాయ ముక్క‌à°²‌ను వేసి వేయించాలి&period; వీటిని పెద్ద మంట‌పై క‌లుపుతూ రంగు మారే à°µ‌à°°‌కు వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత అదే క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక జీల‌క‌ర్ర‌&comma; ఆవాలు వేసి వేయించాలి&period; à°¤‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి&period; ఇవి కొద్దిగా వేగిన à°¤‌రువాత క‌రివేపాకు వేసి పూర్తిగా వేయించాలి&period; ఉల్లిపాయ ముక్క‌లు చ‌క్క‌గా వేగిన à°¤‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్&comma; à°§‌నియాల పొడి&comma; జీల‌క‌ర్ర పొడి&comma; ఉప్పు&comma; కారం&comma; గ‌రం à°®‌సాలా&comma; à°ª‌సుపు వేసి క‌à°²‌పాలి&period; వీటిని నూనె పైకి తేలే à°µ‌à°°‌కు వేయించిన à°¤‌రువాత ట‌మాటాలను పేస్ట్ గా చేసి వేసుకోవాలి&period; దీనిని à°®‌ధ్య‌స్థ మంట‌పై క‌లుపుతూ నూనె పైకి తేలే à°µ‌à°°‌కు వేయించుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత వేయించిన బెండ‌కాయ ముక్క‌లు వేసి క‌à°²‌పాలి&period; దీనిని à°®‌ధ్య‌స్థ మంట‌పై à°®‌సాలాల‌న్నీ బెండ‌కాయ ముక్క‌à°²‌కు పట్టే à°µ‌à°°‌కు వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ధాబా స్టైల్ బెండ‌కాయ à°®‌సాలా క‌ర్రీ à°¤‌యార‌వుతుంది&period; దీనిని అన్నం&comma; చ‌పాతీ&comma; రోటీ&comma; పుల్కా వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది&period; బెండ‌కాయ‌à°²‌తో ఈ విధంగా చేసిన à°®‌సాలా కూర‌ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period; బెండ‌కాయ‌à°²‌తో చేసే ఇత‌à°° వంట‌కాల కంటే ఈ విధంగా చేసిన à°®‌సాలా కూర à°®‌రింత రుచిగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;

D

Recent Posts