Punjabi Chicken Gravy : ధాబాల‌లో ల‌భించే పంజాబీ చికెన్ గ్రేవీ.. ఇలా చేస్తే లొట్ట‌లేసుకుంటూ తింటారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Punjabi Chicken Gravy &colon; పంజాబి చికెన్ గ్రేవీ క‌ర్రీ&period;&period; పంజాబి స్టైల్ లో చేసే ఈ చికెన్ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది&period; నాన్&comma; రోటీ&comma; అన్నం&comma; దోశ వంటి వాటితో తిన‌డానికి ఈ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది&period; దీనిని à°¤‌యారు చేసుకోవ‌డం కూడా చాలా సుల‌భం&period; వెరైటీ రుచులు కోరుకునే వారు à°¤‌ప్ప‌కుండా ఈ చికెన్ క‌ర్రీని రుచి చూడాల్సిందే&period; మొద‌టిసారి చేసే వారు కూడా ఈ చికెన్ కర్రీని సుల‌భంగా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఎంతో రుచిగా ఉండే పంజాబి చికెన్ గ్రేవీ క‌ర్రీని ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పంజాబి చికెన్ గ్రేవీ క‌ర్రీ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నెయ్యి &&num;8211&semi; 3 టీ స్పూన్స్&comma; సాజీరా &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; à°ª‌సుపు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; కారం &&num;8211&semi; ఒక‌టిన్న‌à°° టీ స్పూన్&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; జీల‌క‌ర్ర పొడి &&num;8211&semi; అర టీ స్పూన్&comma; చికెన్ &&num;8211&semi; 650 గ్రా&period;&comma; నీళ్లు &&num;8211&semi; ఒకటిన్న‌à°° గ్లాస్&comma; గ‌రం à°®‌సాలా &&num;8211&semi; అర టీ స్పూన్&comma; క‌సూరిమెంతి &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;44331" aria-describedby&equals;"caption-attachment-44331" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-44331 size-full" title&equals;"Punjabi Chicken Gravy &colon; ధాబాల‌లో à°²‌భించే పంజాబీ చికెన్ గ్రేవీ&period;&period; ఇలా చేస్తే లొట్ట‌లేసుకుంటూ తింటారు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;12&sol;punjabi-chicken-gravy&period;jpg" alt&equals;"Punjabi Chicken Gravy recipe make it like in dhaba very tasty" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-44331" class&equals;"wp-caption-text">Punjabi Chicken Gravy<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌సాలా పేస్ట్ కు కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నూనె &&num;8211&semi; 3 నుండి 4 టేబుల్ స్పూన్స్&comma; దాల్చిన చెక్క &&num;8211&semi; ఒక ఇంచు ముక్క‌&comma; à°²‌వంగాలు &&num;8211&semi; 4&comma; యాల‌కులు &&num;8211&semi; 4&comma; మిరియాలు &&num;8211&semi; 20&comma; వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; 10&comma; అల్లం &&num;8211&semi; ఒక ఇంచు ముక్క‌&comma; à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 3&comma; ఎండుమిర్చి &&num;8211&semi; 2&comma; బిర్యానీ ఆకు &&num;8211&semi; 1&comma; పొడవుగా à°¤‌రిగిన ఉల్లిపాయ‌లు &&num;8211&semi; పెద్ద‌వి రెండు&comma; à°¤‌రిగిన ట‌మాటాలు &&num;8211&semi; పెద్ద‌వి రెండు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పంజాబి చికెన్ గ్రేవీ క‌ర్రీ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా à°®‌సాలా పేస్ట్ à°¤‌యారీ కోసం క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; à°¤‌రువాత à°®‌సాలా దినుసులు&comma; అల్లం&comma; వెల్లుల్లి రెబ్బ‌లు&comma; à°ª‌చ్చిమిర్చి&comma; ఎండుమిర్చి వేసి వేయించాలి&period; à°¤‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి&period; à°¤‌రువాత ట‌మాట ముక్క‌లు వేసి మెత్త‌à°¬‌డే à°µ‌à°°‌కు వేయించాలి&period; ట‌మాట ముక్క‌లు మెత్త‌బడిన à°¤‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి చ‌ల్లారనివ్వాలి&period; à°¤‌రువాత వీటిని జార్ లో వేసి మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; ఇప్పుడు క‌ళాయిలో నూనె&comma; నెయ్యి వేసి వేడి చేయాలి&period; à°¤‌రువాత సాజీరా వేసి వేయించాలి&period; à°¤‌రువాత మిక్సీ à°ª‌ట్టుకున్న పేస్ట్ వేసి వేయించాలి&period; ఇందులోనే ఉప్పు వేసి క‌à°²‌పాలి&period; దీనిపై మూత పెట్టి నూనె పైకి తేలే à°µ‌à°°‌కు బాగా వేయించాలి&period; à°¤‌రువాత à°ª‌సుపు&comma; కారం&comma; à°§‌నియాల పొడి&comma; జీల‌క‌ర్ర పొడి వేసి క‌à°²‌పాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత చికెన్ వేసి క‌à°²‌పాలి&period; ఇప్పుడు దీనిపై మూత పెట్టి చికెన్ లోని నీరంతా పోయే à°µ‌రకు ఉడికించాలి&period; ఇలా ఉడికించిన à°¤‌రువాత నీళ్లు పోసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత మూత పెట్టి చికెన్ మెత్త‌గా అయ్యే à°µ‌à°°‌కు ఉడికించాలి&period; చికెన్ మెత్త‌గా ఉడికి నూనె పైకి తేలిన à°¤‌రువాత గ‌రం à°®‌సాలా&comma; కొత్తిమీర వేసి క‌à°²‌పాలి&period; దీనిని à°®‌రో రెండు నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే పంజాబి చికెన్ గ్రేవీ కర్రీ à°¤‌యార‌వుతుంది&period; దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period; à°¤‌రుచూ చేసే చికెన్ క‌ర్రీల కంటే ఈ విధంగా à°¤‌యారు చేసిన చికెన్ కర్రీ à°®‌రింత రుచిగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;

D

Recent Posts