Ragi Karappusa : రాగుల‌తో ఇలా ఎప్పుడైనా కార‌ప్పూస చేశారా.. ఒక్క‌సారి చేస్తే విడిచిపెట్ట‌రు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Ragi Karappusa &colon; à°®‌నం ఆహారంగా తీసుకునే చిరు ధాన్యాల్లో రాగులు కూడా ఒక‌టి&period; రాగులు à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి&period; వీటిని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌à°¨‌కు క‌లిగే మేలు అంతా ఇంతా కాదు&period; నేటి కాలంలో వీటిని ఆహారంగా తీసుకునే వారి సంఖ్య పెరుగుతుంది&period; రాగి పిండితో à°¤‌à°°‌చూ చేసే వంట‌కాల‌తో పాటు à°®‌నం చిరుతిళ్ల‌ను కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; రాగి పిండితో చేసుకోద‌గిన రుచిక‌à°°‌మైన చిరుతిళ్ల‌ల్లో కార‌పూస కూడా ఒక‌టి&period; రాగిపిండితో చేసే ఈ కార‌పూస చాలా రుచిగా ఉంటుంది&period; గుల్ల గుల్ల‌గా రుచిగా రాగిపిండితో కార‌పూస‌ను ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రాగి కార‌పూస à°¤‌యారీకి కావల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రాగిపిండి &&num;8211&semi; రెండు క‌ప్పులు&comma; బియ్యం పిండి &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; పుట్పాల పొడి &&num;8211&semi; అర క‌ప్పు&comma; కారం &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; గ‌రం à°®‌సాలా పొడి &&num;8211&semi; అర టీ స్పూన్&comma; వాము &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; నూనె &&num;8211&semi; డీప్ ఫ్రైకు à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;32886" aria-describedby&equals;"caption-attachment-32886" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-32886 size-full" title&equals;"Ragi Karappusa &colon; రాగుల‌తో ఇలా ఎప్పుడైనా కార‌ప్పూస చేశారా&period;&period; ఒక్క‌సారి చేస్తే విడిచిపెట్ట‌రు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;04&sol;ragi-karappusa&period;jpg" alt&equals;"Ragi Karappusa recipe in telugu make in this method " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-32886" class&equals;"wp-caption-text">Ragi Karappusa<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రాగి కార‌పూస à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా గిన్నెలో రాగి పిండిని తీసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో నూనె à°¤‌ప్ప మిగిలిన à°ª‌దార్థాల‌న్నీ వేసి బాగా క‌à°²‌పాలి&period; à°¤‌రువాత ఇందులో రెండు టేబుల్ స్పూన్ వేడి నూనె లేదా à°¬‌ట‌ర్ వేసి క‌à°²‌పాలి&period; à°¬‌ట‌ర్ వేయ‌డం à°µ‌ల్ల కార‌పూస గుల్ల గుల్ల‌గా ఉంటుంది&period; à°¤‌రువాత à°¤‌గిన‌న్ని నీళ్లు పోసుకంటూ పిండిని క‌లుపుకోవాలి&period; అయితే పిండి à°®‌రో మెత్త‌గా à°®‌రీ గ‌ట్టిగా కాకుండా చూసుకోవాలి&period; à°¤‌రువాత మురుకుల గొట్టాన్ని తీసుకుని దానికి నూనె రాయాలి&period; à°¤‌రువాత ఇందులో à°¤‌గినంత పిండిని ఉంచాలి&period; ఇప్పుడు క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక కార‌పూస‌ను à°µ‌త్తుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ కార‌పూస‌ను à°®‌ధ్య‌స్థ మంట‌పై కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి&period; అయితే రాగి కార‌పూస à°¨‌ల్ల‌గా ఉంటుంది క‌నుక ఇది చ‌క్క‌గా కాలిందో లేదో à°®‌à°¨‌కు తెలియ‌దు&period; కార‌పూస కాల‌గానే నూనెలో à°µ‌చ్చే నురుగు à°¤‌గ్గుతుంది&period; దీనిని గ‌à°®‌నించి కార‌పూస‌ను ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇలా చ‌à°¯‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా గుల్ల గుల్ల‌గా ఉండే రాగి కార‌పూస à°¤‌యార‌వుతుంది&period; దీనిని గాలి à°¤‌గ‌à°²‌కుండా నిల్వ చేసుకోవ‌డం à°µ‌ల్ల నెల రోజుల పాటు తాజాగా ఉంటుంది&period; రాగి పిండితో à°¤‌à°°‌చూ చేసే వంట‌కాల‌తో పాటు అప్పుడ‌ప్పుడూ ఇలా కార‌పూస‌ను à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts