Rasam Vada : ర‌సం వ‌డ త‌యారీ ఇలా.. ఎంతో రుచిగా ఉంటుంది.. ఒక్క‌సారి టేస్ట్ చేస్తే మ‌ళ్లీ ఇలాగే చేసుకుంటారు..

<p style&equals;"text-align&colon; justify&semi;">Rasam Vada &colon; à°®‌నం ఉద‌యం అల్పాహారంగా à°°‌క‌à°°‌కాల వంట‌కాల‌ను à°¤‌యారు చేసుకుని తింటూ ఉంటాం&period; à°®‌నం ఆహారంగా తీసుకునే అల్పాహారాల్లో à°µ‌à°¡‌లు ఒక‌టి&period; చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు&period; à°®‌à°¨‌కు హోటల్స్ లో&comma; రోడ్ల à°ª‌క్క‌à°¨ బండ్ల మీద కూడా à°µ‌à°¡‌లు à°²‌భిస్తూ ఉంటాయి&period; ఈ à°µ‌à°¡‌à°²‌ను à°®‌నం ఎక్కువ‌గా చ‌ట్నీతో తింటూ ఉంటాం&period; కేవ‌లం చ‌ట్నీనే కాకుండా à°®‌నం à°°‌సం à°¤‌యారు చేసుకుని ఈ à°µ‌à°¡‌à°²‌ను తిన‌à°µ‌చ్చు&period; à°°‌సంలో వేసుకుని తింటే ఈ à°µ‌à°¡‌లు à°®‌రింత రుచిగా ఉంటాయి&period; à°µ‌à°¡‌à°²‌ను అలాగే వీటిని తిన‌డానికి à°°‌సాన్ని ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°°‌సం à°µ‌à°¡ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మిన‌à°ª‌ప్పు &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 2&comma; అల్లం &&num;8211&semi; అర ఇంచు ముక్క‌&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; నూనె &&num;8211&semi; డీప్ ఫ్రైకు à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; అర టీ స్పూన్&comma; వంట‌సోడా &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&comma; నూనె &&num;8211&semi; డీప్ ఫ్రైకు à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;26390" aria-describedby&equals;"caption-attachment-26390" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-26390 size-full" title&equals;"Rasam Vada &colon; à°°‌సం à°µ‌à°¡ à°¤‌యారీ ఇలా&period;&period; ఎంతో రుచిగా ఉంటుంది&period;&period; ఒక్క‌సారి టేస్ట్ చేస్తే à°®‌ళ్లీ ఇలాగే చేసుకుంటారు&period;&period; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;01&sol;rasam-vada&period;jpg" alt&equals;"Rasam Vada recipe in telugu very tasty how to make this " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-26390" class&equals;"wp-caption-text">Rasam Vada<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°°‌సం à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పెద్ద ముక్క‌లుగా à°¤‌రిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 2&comma; అల్లం ముక్క &&num;8211&semi; అర ఇంచు ముక్క‌&comma; వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; 4&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెబ్బ‌&comma; మిరియాలు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; అర టీ స్పూన్&comma; నూనె &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; ఆవాలు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; ఎండుమిర్చి &&num;8211&semi; 1&comma; ఇంగువ &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; à°ª‌సుపు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; à°¤‌రిగిన ట‌మాటాలు &&num;8211&semi; 2&comma; నాన‌బెట్టిన చింత‌పండు &&num;8211&semi; నిమ్మ‌కాయంత‌&comma; నీళ్లు &&num;8211&semi; రెండున్న‌à°° గ్లాసులు&comma; ఉడికించిన పెస‌à°°‌à°ª‌ప్పు &&num;8211&semi; పావు క‌ప్పు&comma; కారం &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; సాంబార్ పొడి &&num;8211&semi; అర టీ స్పూన్&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; అర టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°°‌సం à°µ‌à°¡ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా మిన‌à°ª‌ప్పును శుభ్రంగా క‌డిగి నాలుగు గంట‌à°² పాటు నాన‌బెట్టుకోవాలి&period; à°¤‌రువాత à°ª‌ప్పును జార్ లోకి తీసుకుని టీ స్పూన్ల నీళ్లు&comma; à°ª‌చ్చిమిర్చి&comma; అల్లం ముక్క‌లు వేసి మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; à°¤‌రువాత పిండిని ఒక గిన్నెలోకి తీసుకుని అందులో ఉప్పు&comma; జీల‌క‌ర్ర&comma; వంట‌సోడా&comma; కొత్తిమీర వేసి క‌లిపి à°ª‌క్క‌కు పెట్టుకోవాలి&period; à°¤‌రువాత ఒక జార్ లో ఉల్లిపాయ ముక్క‌లు&comma; à°ª‌చ్చిమిర్చి&comma; అల్లం&comma; వెల్లుల్లి రెబ్బ‌లు&comma; క‌రివేపాకు&comma; మిరియాలు&comma; జీల‌క‌ర్ర వేసి à°¬‌à°°‌క‌గా మిక్సీ à°ª‌ట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత అదే జార్ లో ట‌మాట ముక్క‌లు వేసి మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకుని à°ª‌క్క‌కు పెట్టుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక ఆవాలు&comma; జీల‌క‌ర్ర‌&comma; ఎండుమిర్చి&comma; క‌రివేపాకు&comma; ఇంగువ వేసి వేయించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత మిక్సీ à°ª‌ట్టుకున్న పేస్ట్ వేసి à°ª‌చ్చి వాస‌à°¨ పోయే à°µ‌à°°‌కు వేయించాలి&period; à°¤‌రువాత ట‌మాట పేస్ట్&comma; చింత‌పండు à°°‌సం వేసి క‌à°²‌పాలి&period; ఇందులోనే నీళ్లు&comma; ఉప్పు&comma; కారం&comma; సాంబార్ పొడి&comma; à°§‌నియాల పొడి వేసి క‌à°²‌పాలి&period; ఈ రసాన్ని ఒక పొంగు à°µ‌చ్చే à°µ‌à°°‌కు à°®‌రిగించిన à°¤‌రువాత ఉడికించిన పెస‌à°°‌à°ª‌ప్పు వేసి క‌à°²‌పాలి&period; దీనిని à°®‌రో పోఒంగు à°µ‌చ్చే à°µ‌à°°‌కు à°®‌రిగించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే à°°‌సం à°¤‌యారవుతుంది&period; ఇప్పుడు క‌ళాయిలో డీప్ ఫ్రైకు à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾ నూనె పోసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ à°µ‌à°¡‌à°² ఆకారంలో à°µ‌త్తుకుని నూనెలో వేసుకోవాలి&period; వీటిని à°®‌ధ్య‌స్థ మంట‌పై రెండు వైపులా ఎర్ర‌గా అయ్యే à°µ‌à°°‌కు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇప్పుడు గిన్నెలో ముందుగా à°¤‌యారు చేసుకున్న రసాన్ని తీసుకోవాలి&period; à°¤‌రువాత అందులో à°µ‌à°¡‌à°²‌ను వేసి à°µ‌à°¡‌లు నానిన à°¤‌రువాత తినాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే à°°‌సం à°µ‌à°¡‌లు à°¤‌యార‌వుతాయి&period; ఈ à°°‌సం à°µ‌à°¡‌లు చాలా రుచిగా ఉంటాయి&period; à°¤‌à°°‌చూ చ‌ట్నీల‌తోనే కాకుండా ఈ విధంగా కూడా రసం à°µ‌à°¡‌à°²‌ను à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period; వీటిని కూడా అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts