Ravva Aloo Fingers : 10 నిమిషాల్లో ఇలా ర‌వ్వ ఆలు ఫింగ‌ర్స్ చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటాయి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Ravva Aloo Fingers &colon; à°®‌నం బొంబాయి à°°‌వ్వ‌తో అనేక à°°‌కాల స్నాక్స్ ను à°¤‌యారు చేస్తూ ఉంటాము&period; బొంబాయి à°°‌వ్వ‌తో సుల‌భంగా చేసుకోద‌గిన రుచిక‌à°°‌మైన స్నాక్ ఐటమ్స్ లో à°°‌వ్వ ఆలూ ఫింగ‌ర్స్ కూడా ఒక‌టి&period; బొంబాయి à°°‌వ్వ‌&comma; బంగాళాదుంప‌లు క‌లిపి చేసే ఈ ఫింగ‌ర్స్ చాలా రుచిగా ఉంటాయి&period; అలాగే చాలా క్రిస్పీగా ఉంటాయి&period; స్నాక్స్ గా తీసుకోవ‌డానికి ఇవి చాలా చ‌క్క‌గా ఉంటాయి&period; వేడి వేడిగా స్నాక్స్ తినాల‌నిపించిన‌ప్పుడు అప్ప‌టిక‌ప్పుడు వీటిని à°¤‌యారు చేసి తీసుకోవ‌చ్చు&period;ఈ పింగ‌ర్స్ ను à°¤‌యారు చేయ‌డం చాలా సుల‌భం&period; రుచిగా&comma; క్రిస్పీగా ఉండే à°°‌వ్వ ఆలూ ఫింగ‌ర్స్ ను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°°‌వ్వ ఆలూ ఫింగ‌ర్స్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నీళ్లు &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; ఉప్మా à°°‌వ్వ &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; ఉడికించిన బంగాళాదుంప‌లు &&num;8211&semi; 3&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; à°¤‌రిగిన క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&comma; మిరియాల పొడి &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; చిల్లీ ప్లేక్స్ &&num;8211&semi; అర టీ స్పూన్&comma; నూనె &&num;8211&semi; డీప్ ఫ్రైకు à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;44720" aria-describedby&equals;"caption-attachment-44720" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-44720 size-full" title&equals;"Ravva Aloo Fingers &colon; 10 నిమిషాల్లో ఇలా à°°‌వ్వ ఆలు ఫింగ‌ర్స్ చేయండి&period;&period; ఎంతో టేస్టీగా ఉంటాయి&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;12&sol;ravva-aloo-fingers&period;jpg" alt&equals;"Ravva Aloo Fingers recipe make them very easily" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-44720" class&equals;"wp-caption-text">Ravva Aloo Fingers<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°°‌వ్వ ఆలూ ఫింగ‌ర్స్ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా గిన్నెలో నీళ్లు పోసి వేడిచేయాలి&period; నీళ్లు à°®‌రిగిన à°¤‌రువాత à°°‌వ్వ వేసి ఉండ‌లు లేకుండా క‌లుపుకోవాలి&period; à°°‌వ్వ à°¦‌గ్గ‌à°° à°ª‌à°¡à°¿à°¨ à°¤‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి చ‌ల్లార‌నివ్వాలి&period;à°°‌వ్వ చ‌ల్లారిన à°¤‌రువాత చేత్తో అంతా క‌లిసేలా మెత్త‌గా క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత బంగాళాదుంప‌ముక్క‌à°²‌ను తురుమి వేసుకోవాలి&period; ఇందులోనే నూనె à°¤‌ప్ప మిగిలిన à°ª‌దార్థాలు వేసి అంతా క‌లిసేలా బాగా క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత చేతుల‌కు నూనె రాసుకుంటూ కొద్ది కొద్దిగా à°°‌వ్వ మిశ్ర‌మాన్ని తీసుకుని ఫింగ‌ర్స్ లాగా చుట్టుకోవాలి&period; ఇవి అన్నీ కూడా ఒకే à°ª‌రిమాణంలో ఉండేలా చూసుకోవాలి&period; ఇలా అన్నింటిని à°¤‌యారు చేసుకున్న à°¤‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక ఫింగ‌ర్స్ ను వేసి వేయించాలి&period; వీటిని à°®‌ధ్య‌స్థ మంట‌పై ఎర్ర‌గా&comma; క్రిస్పీగా అయ్యే à°µ‌à°°‌కు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే à°°‌వ్వ ఆలూ ఫింగ‌ర్స్ à°¤‌యార‌వుతాయి&period; వీటిని ట‌మాట కిచ‌ప్ తో తింటే చాలా రుచిగాఉంటాయి&period; ఈ విధంగా à°¤‌యారు చేసిన à°°‌వ్వ ఆలూ ఫింగ‌ర్స్ ను పిల్ల‌లు à°®‌రింత ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts