Ravva Bobbatlu : ర‌వ్వ బొబ్బ‌ట్ల‌ను ఇలా చేయండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Ravva Bobbatlu &colon; à°®‌నం à°¤‌రుచూ చేసే తీపి వంటకాల్లో బొబ్బ‌ట్లు కూడా ఒక‌టి&period; బొబ్బ‌ట్లు చాలా రుచిగా ఉంటాయి&period; చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు&period; అలాగే à°®‌నం à°®‌à°¨ రుచికి à°¤‌గిన‌ట్టు వివిధ రుచుల్లో ఈ బొబ్బ‌ట్ల‌ను à°¤‌యారు చేసి తీసుకుంటూ ఉంటాము&period; à°®‌నం సుల‌భంగా చేసుకోద‌గిన వివిధ à°°‌కాల వెరైటీ బొబ్బ‌ట్ల‌ల్లో à°°‌వ్వ బొబ్బ‌ట్లు కూడా ఒక‌టి&period; à°°‌వ్వ స్ట‌ఫింగ్ తో చేసే ఈ బొబ్బ‌ట్లు కూడా చాలా రుచిగా ఉంటాయి&period; వీటిని à°¤‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం&period; అప్ప‌టిక‌ప్పుడు ఈ బొబ్బ‌ట్ల‌ను à°¤‌యారు చేసి తీసుకోవ‌చ్చు&period; ఎంతో రుచిగా&comma; క‌మ్మ‌గా ఉండే ఈ à°°‌వ్వ బొబ్బ‌ట్ల‌ను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°°‌వ్వ బొబ్బ‌ట్ల à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&&num;8230&semi;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గోధుమ‌పిండి &&num;8211&semi; 2 క‌ప్పులు&comma; ఉప్పు &&num;8211&semi; చిటికెడు&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; నెయ్యి &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; నీళ్లు &&num;8211&semi; 3 క‌ప్పులు&comma; బెల్లం తురుము &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; పంచ‌దార &&num;8211&semi; అర క‌ప్పు&comma; కుంకుమ పువ్వు &&num;8211&semi; చిటికెడు&comma; బొంబాయి à°°‌వ్వ &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; యాల‌కుల పొడి &&num;8211&semi; అర టీ స్పూన్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;42713" aria-describedby&equals;"caption-attachment-42713" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-42713 size-full" title&equals;"Ravva Bobbatlu &colon; à°°‌వ్వ బొబ్బ‌ట్ల‌ను ఇలా చేయండి&period;&period; ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తారు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;11&sol;ravva-bobbatlu&period;jpg" alt&equals;"Ravva Bobbatlu recipe in telugu make in this method " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-42713" class&equals;"wp-caption-text">Ravva Bobbatlu<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°°‌వ్వ బొబ్బ‌ట్ల à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక గిన్నెలోగోధుమ‌పిండిని తీసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో ఉప్పు&comma; à°ª‌సుపు&comma; నెయ్యి వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ చ‌పాతీ పిండి కంటే మెత్త‌గా క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత à°®‌రో టేబుల్ స్పూన్ నెయ్యి వేసి 5 నుండి 8 నిమిషాల పాటు బాగా క‌లుపుకుని మూత పెట్టి అర‌గంట పాటు à°ª‌క్క‌కు ఉంచాలి&period; à°¤‌రువాత గిన్నెలో పంచ‌దార‌&comma; బెల్లం&comma; నీళ్లు పోసి వేడి చేయాలి&period; ఇందులోనే కుంకుమ పువ్వు కూడా వేసి బెల్లం&comma; పంచ‌దార క‌రిగే à°µ‌à°°‌కు వేడి చేసి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి వేడి చేయాలి&period; à°¤‌రువాత à°°‌వ్వ వేసి వేయించాలి&period; à°°‌వ్వ వేగిన à°¤‌రువాత ముందుగా సిద్దం చేసుకున్న బెల్లం నీటిని పోసి బాగా క‌à°²‌పాలి&period; ఇందులోనే యాల‌కుల పొడి వేసి à°¦‌గ్గ‌à°° à°ª‌డే à°µ‌à°°‌కు క‌లుపుతూ ఉడికించాలి&period; à°°‌వ్వ మిశ్ర‌మం à°¦‌గ్గ‌à°° à°ª‌à°¡à°¿ క‌ళాయికి అంటుకోకుండా à°¦‌గ్గ‌à°° à°ª‌డే à°µ‌à°°‌కు ఉడికించిన à°¤‌రువాత à°®‌రో 2 టీ స్పూన్ల నెయ్యి వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఈ మిశ్ర‌మం చ‌ల్లారిన à°¤‌రువాత ముందుగా క‌లిపిన పిండిని తీసుకుని à°®‌రోసారి బాగా క‌à°²‌పాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత గోధుమ‌పిండిని తీసుకుని ముందుగా వెడ‌ల్పుగా à°µ‌త్తుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో à°°‌వ్వ మిశ్ర‌మాన్ని ఉంచి అంచుల‌ను మూసివేయాలి&period; à°¤‌రువాత à°¬‌ట‌ర్ పేప‌ర్ ను లేదా మందంగా ఉండే పాలిథిన్ క‌à°µ‌ర్ ను తీసుకుని దానిపై నెయ్యి వేయాలి&period; à°¤‌రువాత దానిపై గోధుమ‌పిండి&comma; à°°‌వ్వ ఉండ‌ను ఉంచి à°®‌రికొద్దిగా నెయ్యి వేసుకోవాలి&period; దీనిపై à°®‌రో à°¬‌ట‌ర్ పేప‌ర్ ను ఉంచి చేత్తో à°ª‌లుచ‌ని బొబ్బ‌ట్లుగా à°µ‌త్తుకోవాలి&period; à°¤‌రువాత ఈ బొబ్బట్టును వేడి వేడి పెనం మీద వేసి ముందుగా రెండు వైపులా కాల్చుకోవాలి&period; à°¤‌రువాత నెయ్యి వేసి కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇలా చేయ‌డం వల్ల ఎంతో రుచిగా ఉండే à°°‌వ్వ బొబ్బ‌ట్లు à°¤‌యార‌వుతాయి&period; ఈ బొబ్బ‌ట్ల‌ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period; తీపి తినాల‌నిపించిన‌ప్పుడు ఇలా అప్ప‌టిక‌ప్పుడు బొబ్బ‌ట్ల‌ను à°¤‌యారు చేసి తీసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts