Red Sauce Pasta : పాస్తాను ఇలా ఈ స్టైల్‌లో చేయండి.. ప్లేట్ లో ఏమీ మిగ‌ల్చ‌కుండా మొత్తం తినేస్తారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Red Sauce Pasta &colon; రెడ్ సాస్ పాస్తా&period;&period; పాస్తాతో చేసుకోద‌గిన వెరైటీల‌లో ఇది కూడా ఒక‌టి&period; ఇటాలియ‌న్ వంట‌క‌మైన ఈ రెడ్ సాస్ పాస్తా చాలా రుచిగా ఉంటుంది&period; అల్పాహారంగా తీసుకోవ‌డానికి&comma; లంచ్ బాక్స్ లోకి కూడా ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది&period; ఒక్క‌సారి రుచి చూస్తే à°®‌ళ్లీ à°®‌ళ్లీ ఇదే కావాలంటారు&period; అంత రుచిగా ఉంటుంది ఈ పాస్తా&period; ఈ రెడ్ సాస్ పాస్తాను à°¤‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం&period; ఎవ‌రైనా చాలా సుల‌భంగా దీనిని à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఎంతో రుచిగా&comma; క‌మ్మ‌గా ఉండే ఈ ఇటాలియ‌న్ వంట‌క‌మైనా రెడ్ సాస్ పాస్తాను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రెడ్ సాస్ పాస్తా à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ట‌మాటాలు &&num;8211&semi; 5&comma; పాస్తా &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; ఆలివ్ నూనె &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; à°¬‌ట‌ర్ &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; వెల్లుల్లి à°¤‌రుగు &&num;8211&semi; 3&comma; ఉల్లిపాయ à°¤‌రుగు &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; క్యారెట్ క్యూబ్స్ &&num;8211&semi; 3 టేబుల్ స్పూన్స్&comma; క్యాప్సికం క్యూబ్స్ &&num;8211&semi; అర క‌ప్పు&comma; ఉడికించిన à°¬‌ఠాణీ &&num;8211&semi; పావు క‌ప్పు&comma; మిరియాల పొడి &&num;8211&semi; అర టీ స్పూన్&comma; మిక్డ్స్ హెర్బ్స్ &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; చిల్లీ ప్లేక్స్ &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; ప్రాసెస్డ్ చీజ్ -పావు క‌ప్పు&comma; ప్రెష్ క్రీమ్ &&num;8211&semi; 2 టీ స్పూన్స్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;45488" aria-describedby&equals;"caption-attachment-45488" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-45488 size-full" title&equals;"Red Sauce Pasta &colon; పాస్తాను ఇలా ఈ స్టైల్‌లో చేయండి&period;&period; ప్లేట్ లో ఏమీ మిగ‌ల్చ‌కుండా మొత్తం తినేస్తారు&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;01&sol;red-sauce-pasta&period;jpg" alt&equals;"Red Sauce Pasta recipe make in this method" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-45488" class&equals;"wp-caption-text">Red Sauce Pasta<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రెడ్ సాస్ పాస్తా à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా గిన్నెలో నీటిని తీసుకోవాలి&period; à°¤‌రువాత ట‌మాటాల‌కు ఉన్న తొడిమెల‌ను తీసేసి వాటికి గాట్లు పెట్టి నీటిలో వేసి ఉడికించాలి&period; ట‌మాటాలు ఉడికిన à°¤‌రువాత వాటిపై ఉండే పొట్టును తీసేసి అందులో నుండి రెండు ట‌మాటాల‌ను ముక్కలుగా క‌ట్ చేసుకోవాలి&period; మిగిలిన 3 ట‌మాటాల‌ను జార్ లో వేసి అందులో అర క‌ప్పు నీటిని పోసి ఫ్యూరీలాగా చేసుకుని à°ª‌క్క‌కు ఉంచాలి&period; à°¤‌రువాత పాస్తాను కూడా నీటిలో వేసి ఉడికించి à°µ‌à°¡‌క‌ట్టి గిన్నెలోకి తీసుకుని చ‌ల్లార‌నివ్వాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో ఆలివ్ ఆయిల్&comma; à°¬‌ట‌ర్ వేసి వేడి చేయాలి&period; à°¤‌రువాత వెల్లుల్లి à°¤‌రుగు&comma; ఉల్లిపాయ à°¤‌రుగు వేసి వేయించాలి&period; à°¤‌రువాత క్యారెట్ క్యూబ్స్ వేసి ఒక నిమిషం పాటు వేయించాలి&period; à°¤‌రువాత క్యాప్సికం వేసి à°®‌రో నిమిషం పాటు వేయించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత à°¬‌ఠాణీ వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత ట‌మాట ఫ్యూరీ&comma; ట‌మాట ముక్క‌లు వేసి క‌à°²‌పాలి&period; వీటిని రెండు నిమిషాల పాటు ఉడికించిన à°¤‌రువాత మిరియాల పొడి&comma; మిక్డ్స్ హెర్బ్స్&comma; చిల్లీ ప్లేక్స్&comma; ఉప్పు వేసి క‌à°²‌పాలి&period; వీటిని ఒక నిమిషం పాటు వేయించిన à°¤‌రువాత పాస్తా వేసి క‌à°²‌పాలి&period; దీనిని 3 నిమిషాల పాటు ఉడికించిన à°¤‌రువాత చీజ్&comma; ఫ్రెష్ క్రీమ్ వేసి à°®‌రో రెండు నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; దీనిని à°¸‌ర్వ్ చేసేట‌ప్పుడు పైన à°®‌రికొద్దిగా చీజ్ తురుము వేసి à°¸‌ర్వ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే రెడ్ సాస్ పాస్తా à°¤‌యార‌వుతుంది&period; దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts