Restaurant Style Chicken 65 : చికెన్ 65ని ఇలా చేస్తే.. రెస్టారెంట్ స్టైల్‌లో వ‌స్తుంది.. ఎంతో రుచిగా ఉంటుంది..

<p style&equals;"text-align&colon; justify&semi;">Restaurant Style Chicken 65 &colon; చికెన్ తో ఎంతో రుచిక‌à°°‌మైన వంట‌à°²‌ను à°¤‌యారు చేసుకుని తింటూ ఉంటాం&period; చికెన్ తో చేసే వంట‌కాలు రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా అందిస్తాయి&period; చికెన్ తో చేసుకోద‌గిన వంట‌కాల్లో చికెన్ 65 ఒక‌టి&period; ఇది à°®‌à°¨‌కు రెస్టారెంట్ à°²‌లో ఎక్కువ‌గా à°²‌భ్య‌à°®‌వుతుంది&period; చికెన్ 65 చాలా రుచిగా ఉంటుంది&period; రెస్టారెంట్ à°²‌లో చాలా మంది దీనిని రుచి చూసే ఉంటారు&period; ఎంతో రుచిగా ఉండే ఈ చికెన్ 65 ని à°®‌నం ఇంట్లో కూడా అదే రుచితో à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; చికెన్ 65 ని ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రెస్టారెంట్ స్టైల్ చికెన్ 65 à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చికెన్ &&num;8211&semi; 350 గ్రా&period;&comma; కోడిగుడ్డు &&num;8211&semi; 1&comma; కార్న్ ఫ్లోర్ &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; మైదా పిండి &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; గ‌రం à°®‌సాలా &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; మిరియాల పొడి &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; చిన్న‌గా à°¤‌రిగిన వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; కారం &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; నూనె &&num;8211&semi; డీప్ ఫ్రైకు à°¸‌రిపడా&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; నిమ్మ‌à°°‌సం &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 2&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; రెడ్ ఫుడ్ క‌à°²‌ర్ &&num;8211&semi; చిటికెడు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;24436" aria-describedby&equals;"caption-attachment-24436" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-24436 size-full" title&equals;"Restaurant Style Chicken 65 &colon; చికెన్ 65ని ఇలా చేస్తే&period;&period; రెస్టారెంట్ స్టైల్‌లో à°µ‌స్తుంది&period;&period; ఎంతో రుచిగా ఉంటుంది&period;&period; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;12&sol;chicken-65&period;jpg" alt&equals;"Restaurant Style Chicken 65 recipe in telugu make in this way " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-24436" class&equals;"wp-caption-text">Restaurant Style Chicken 65<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రెస్టారెంట్ స్టైల్ చికెన్ 65 à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా చికెన్ ను శుభ్రంగా క‌డిగి ఒక గిన్నెలోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత అందులో నూనె&comma; క‌రివేపాకు&comma; à°ª‌చ్చిమిర్చి&comma; వెల్లుల్లి రెబ్బ‌లు à°¤‌ప్ప మిగిలిన à°ª‌దార్థాల‌న్నీ వేసుకోవాలి&period; à°¤‌రువాత దీనిపై మూత పెట్టి గంట పాటు ఫ్రిజ్ లో ఉంచాలి&period; à°¤‌రువాత చికెన్ ను à°¬‌à°¯‌ట‌కు తీసి à°®‌రోసారి అంతా క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక చికెన్ ముక్క‌à°²‌ను వేసి వేయించాలి&period; వీటిని à°®‌ధ్య‌స్థ మంట‌పై క‌రక‌à°°‌లాడుతూ ఎర్ర‌గా అయ్యే à°µ‌à°°‌కు వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత అదే నూనెలో à°ª‌చ్చిమిర్చి&comma; క‌రివేపాకు&comma; వెల్లుల్లి రెబ్బ‌లు వేసి వేయించి చికెన్ మీద చ‌ల్లుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే చికెన్ 65 à°¤‌యార‌వుతుంది&period; చికెన్ తో à°¤‌à°°‌చూ చేసే వంట‌కాల‌తో పాటు అప్పుడ‌ప్పుడూ ఇలా చికెన్ 65 ను కూడా à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period; ఈ చికెన్ 65 ను ఒక్క ముక్క కూడా విడిచి పెట్ట‌కుండా అంద‌రూ ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts