Restaurant Style Chicken Fry : రెస్టారెంట్ల‌లో ల‌భించే విధంగా చికెన్ వేపుడును ఇంట్లోనే ఇలా ఈజీగా చేసెయొచ్చు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Restaurant Style Chicken Fry &colon; à°®‌నం చికెన్ తో à°°‌క‌à°°‌కాల వంట‌కాల‌ను à°¤‌యారు చేసుకుని తింటూ ఉంటాం&period; చికెన్ తో చేసే ఏ వంట‌క‌మైనా చాలా రుచిగా ఉంటుంది&period; చాలా మంది చికెన్ వంట‌కాల‌ను ఇష్టంగా తింటారు&period; చికెన్ తో ఎక్కువ‌గా చేసే వంట‌కాల్లో చికెన్ ఫ్రై కూడా ఒక‌టి&period; చికెన్ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది&period; ఈ చికెన్ ఫ్రైను కూడా వివిధ రుచుల్లో à°¤‌యారు చేస్తూ ఉంటాం&period; అందులో భాగంగా తెలంగాణా స్టైల్ లో స్పైసీ చికెన్ ఫ్రై ను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">స్పైసీ చికెన్ ఫ్రై à°¤‌యారీకి కావల్సిన పదార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నూనె &&num;8211&semi; 4 టేబుల్ స్పూన్స్&comma; పొడుగ్గా à°¤‌రిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; క‌రివేపాకు &&num;8211&semi; రెండు రెబ్బ‌లు&comma; చిన్నగా తరిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 2&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; ఉప్పు నీటిలో అర గంట పాటు నాన‌బెట్టిన చికెన్ &&num;8211&semi; అర‌కిలో&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; జీల‌క‌ర్ర పొడి &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; గ‌రం à°®‌సాలా &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°ª‌సుపు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; కారం &&num;8211&semi; ఒకటిన్న‌à°° టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; చిక్క‌టి చింత‌పండు à°°‌సం &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; మిరియాల పొడి &&num;8211&semi; అర టీ స్పూన్&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;26941" aria-describedby&equals;"caption-attachment-26941" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-26941 size-full" title&equals;"Restaurant Style Chicken Fry &colon; రెస్టారెంట్ల‌లో à°²‌భించే విధంగా చికెన్ వేపుడును ఇంట్లోనే ఇలా ఈజీగా చేసెయొచ్చు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;01&sol;restaurant-style-chicken-fry&period;jpg" alt&equals;"Restaurant Style Chicken Fry recipe in telugu how to make this " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-26941" class&equals;"wp-caption-text">Restaurant Style Chicken Fry<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">స్పైసీ చికెన్ ఫ్రై à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా అడుగు మందంగా ఉండే క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి&period; ఉల్లిపాయ ముక్క‌లు ఎర్ర‌గా వేగిన à°¤‌రువాత క‌రివేపాకు&comma; à°ª‌చ్చిమిర్చి వేసి వేయించాలి&period; à°¤‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి à°ª‌చ్చి వాస‌à°¨ పోయే à°µ‌à°°‌కు వేయించాలి&period; à°¤‌రువాత చికెన్ ను వేసి క‌à°²‌పాలి&period; ఇప్పుడు ఉప్పు&comma; కారం&comma; à°ª‌సుపు&comma; à°§‌నియాల పొడి&comma; జీల‌క‌ర్ర పొడి&comma; గ‌రం à°®‌సాలా వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత 3 టేబుల్ స్పూన్ల నీళ్లు పోసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత మూత పెట్టి à°®‌ధ్య‌స్థ మంట‌పై చికెన్ ను ఉడికించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చికెన్ అడుగు అంట‌కుండా à°®‌ధ్య‌à°®‌ధ్య‌లో క‌లుపుతూ అవ‌à°¸‌à°°‌మైతే ఒక‌టి లేదా రెండు టీ స్పూన్ల నీళ్లు వేస్తూ ఉడికించాలి&period; చికెన్ చ‌క్క‌గా వేగిన à°¤‌రువాత చింత‌పండు à°°‌సం&comma; మిరియాల పొడి&comma; కొత్తిమీర వేసి à°®‌రో 5 నిమిషాల పాటు వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే స్పైసీ చికెన్ ఫ్రై à°¤‌యార‌వుతుంది&period; దీనిని సైడ్ డిష్ గా తింటే చాలా రుచిగా ఉంటుంది&period; à°¤‌à°°‌చూ చేసే చికెన్ ఫ్రై కంటే ఈ విధంగా చేసిన చికెన్ ఫ్రై à°®‌రింత రుచిగా ఉంటుంది&period; దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts