Rice Pakora : అన్నం మిగిలితే ప‌డేయ‌కండి.. దాంతో ఎంచ‌క్కా ప‌కోడీల‌ను ఇలా చేసుకోండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Rice Pakora &colon; à°ª‌కోడీలు అంటే à°¸‌à°¹‌జంగానే చాలా మందికి ఎంతో ఇష్టంగా ఉంటుంది&period; సాయంత్రం వేళ చ‌ల్ల‌ని వాతావ‌à°°‌ణంలో వేడి వేడిగా à°ª‌కోడీలు తింటుంటే à°µ‌చ్చే à°®‌జాయే వేరు&period; అందులో భాగంగానే వివిధ à°°‌కాలుగా à°ª‌కోడీల‌ను వేసుకుని తింటుంటారు&period; షాపుల్లోనూ à°ª‌కోడీలు à°²‌భిస్తాయి&period; అవి కూడా ఎంతో రుచిగా ఉంటాయి&period; అయితే ఇంట్లో మిగిలిపోయిన అన్నంతోనూ à°®‌నం à°ª‌కోడీల‌ను వేసుకోవ‌చ్చు&period; ఇవి కూడా షాపుల్లో à°²‌భించే మాదిరిగా రుచిగా ఉంటాయి&period; వీటిని ఎలా à°¤‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అన్నం à°ª‌కోడీల à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అన్నం &&num;8211&semi; 2 కప్పులు&comma; à°ª‌చ్చి మిర్చి &&num;8211&semi; 2&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెబ్బ‌&comma; ఉప్పు &&num;8211&semi; రుచికి à°¤‌గినంత‌&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; 1 టీస్పూన్‌&comma; అల్లం పేస్ట్ &&num;8211&semi; 1 టీస్పూన్‌&comma; à°¶‌à°¨‌గ‌పిండి &&num;8211&semi; 4 టీస్పూన్లు&comma; బియ్యం పిండి &&num;8211&semi; 2 టీస్పూన్లు&comma; కొత్తిమీర &&num;8211&semi; 1 క‌ట్ట‌&comma; నూనె &&num;8211&semi; డీప్ ఫ్రైకి à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;24132" aria-describedby&equals;"caption-attachment-24132" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-24132 size-full" title&equals;"Rice Pakora &colon; అన్నం మిగిలితే à°ª‌డేయ‌కండి&period;&period; దాంతో ఎంచ‌క్కా à°ª‌కోడీల‌ను ఇలా చేసుకోండి&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;12&sol;rice-pakora&period;jpg" alt&equals;"Rice Pakora recipe in telugu make in this way " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-24132" class&equals;"wp-caption-text">Rice Pakora<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అన్నం à°ª‌కోడీల‌ను à°¤‌యారు చేసే విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా మిక్సీలో అన్నం వేసి మెత్త‌గా à°ª‌ట్టుకోవాలి&period; à°¤‌రువాత ఒక పాత్ర‌లోకి తీసుకుని అందులో à°¶‌à°¨‌గ‌పిండి&comma; బియ్యం పిండి&comma; à°¤‌గినంత ఉప్పు వేసి&comma; క‌రివేపాకు&comma; కొత్తిమీర‌&comma; జీల‌క‌ర్ర‌&comma; అల్లం పేస్ట్‌&comma; à°¤‌రిగిన à°ª‌చ్చి మిర్చి వేసి కొద్దిగా నీళ్లు పోసి క‌లుపుకోవాలి&period; స్ట‌వ్‌పై పాత్రను పెట్టి నూనె పోసి వేడి అయ్యాక క‌లిపి పెట్టుకున్న పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ à°ª‌కోడీల‌లా వేసుకోవాలి&period; సాయంత్రం వేళ వేడి వేడి స్నాక్స్‌గా ఈ à°ª‌కోడీల‌ను à°¸‌ర్వ్ చేసుకోవాలి&period; ఎంతో రుచిగా ఉంటాయి&period; అంద‌రూ ఇష్టంగా తింటారు&period; ఇక‌పై అన్నం మిగిలితే à°ª‌డేయ‌కుండా ఎంచక్కా దాంతో à°ª‌కోడీల‌ను ఇలా చేసుకోండి&period; అంద‌రూ ఇష్ట‌à°ª‌డతారు&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts