Roti Laddu : మిగిలిపోయిన చ‌పాతీల‌ను ప‌డేయ‌కండి.. వాటితో ఇలా ల‌డ్డూల‌ను చేయ‌వ‌చ్చు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Roti Laddu &colon; గోధుమ‌పిండితో చేసే వంట‌కాల్లో రోటీలు కూడా ఒక‌టి&period; à°¬‌రువు తగ్గ‌డానికి&comma; షుగ‌ర్ ను అదుపులో ఉంచుకోవడానికి&comma; అలాగే అల్పాహారంగా కూడా రోటీల‌ను à°¤‌యారు చేసుకుని తింటాము&period; ఒక్కోసారి à°®‌నం చేసిన రోటీలు మిగిలి పోతూ ఉంటాయి&period; చ‌ల్లారిన రోటీల‌ను తిన‌డానికి ఎవ‌రు ఇష్ట‌à°ª‌à°¡‌రు&period; అలా అని వీటిని పారేయ‌లేము&period; ఇలా మిగిలిన రోటీల‌ను à°ª‌డేయ‌కుండా వాటితో రుచిక‌à°°‌మైన à°²‌డ్డూల‌ను à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఈ à°²‌డ్డూల‌ను చాలా సుల‌భంగా à°ª‌ది నిమిషాల్లోనే à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; మిగిలిన రోటీల‌తో అప్ప‌టిక‌ప్పుడు రుచిక‌à°°‌మైన à°²‌డ్డూల‌ను ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రోటి à°²‌డ్డూ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రోటీలు &&num;8211&semi; 4&comma; నెయ్యి &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; పాలు &&num;8211&semi; 100 ఎమ్ ఎల్&comma; బెల్లం తురుము &&num;8211&semi; 100 గ్రా&period;&comma; యాల‌కుల పొడి &&num;8211&semi; అర టీ స్పూన్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;38949" aria-describedby&equals;"caption-attachment-38949" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-38949 size-full" title&equals;"Roti Laddu &colon; మిగిలిపోయిన చ‌పాతీల‌ను à°ª‌డేయ‌కండి&period;&period; వాటితో ఇలా à°²‌డ్డూల‌ను చేయ‌à°µ‌చ్చు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;09&sol;roti-laddu&period;jpg" alt&equals;"Roti Laddu recipe in telugu make like this " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-38949" class&equals;"wp-caption-text">Roti Laddu<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రోటి à°²‌డ్డూ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా రోటీల‌ను ముక్క‌లుగా చేసి జార్ లో వేసుకోవాలి&period; à°¤‌రువాత వీటిని మెత్త‌ని పొడిలా చేసుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి&period; à°¤‌రువాత పాలు పోసి à°®‌రిగించాలి&period; పాలు à°®‌రిగి ఒక పొంగు à°µ‌చ్చిన à°¤‌రువాత బెల్లం తురుము వేసి క‌à°²‌పాలి&period; బెల్లం క‌రిగిన à°¤‌రువాత యాల‌కుల పొడి వేసి క‌à°²‌పాలి&period; బెల్లం మిశ్ర‌మం ఉడికి ఒక పొంగు à°µ‌చ్చిన à°¤‌రువాత మిక్సీ à°ª‌ట్టుకున్న రోటీ పొడి వేసి క‌à°²‌పాలి&period; దీనిని పూర్తిగా à°¦‌గ్గ‌à°°‌య్యే à°µ‌à°°‌కు క‌లుపుతూ ఉడికించాలి&period; ఈ మిశ్ర‌మం ఉడికి నెయ్యి పైకి తేలిన à°¤‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి కొద్దిగా చ‌ల్లార‌నివ్వాలి&period; à°¤‌రువాత చేతుల‌కు నెయ్యి రాసుకుంటూ à°²‌డ్డూలుగా చుట్టుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే రోటి à°²‌డ్డూలు à°¤‌యార‌వుతాయి&period; వీటిని తిన‌డం à°µ‌ల్ల మనం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌à°µ‌చ్చు&period; కేవ‌లం గోధుమ‌పిండితో చేసిన రోటీల‌తోనే కాకుండా జొన్నపిండి&comma; à°¸‌జ్జ‌పిండి&comma; రాగిపిండితో చేసిన రోటీల‌తో కూడా ఈ à°²‌డ్డూల‌ను à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts