Russian Salad : ర‌ష్య‌న్ స‌లాడ్‌ను ఇలా చేయండి.. ఎంతో రుచిగా ఉంటుంది.. ఆరోగ్య‌క‌రం కూడా..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Russian Salad &colon; à°°‌ష్య‌న్ à°¸‌లాడ్&period;&period; à°°‌ష్య‌న్ స్టైల్ లో చేసే ఈ à°¸‌లాడ్ చాలా రుచిగా ఉంటుంది&period; ఈ à°¸‌లాడ్ ను చ‌ల్ల చ‌ల్ల‌గా తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా ఉంటుంది&period; ఒక్క‌సారి రుచి చూస్తే à°®‌ళ్లీ à°®‌ళ్లీ ఇదే కావాలంటారు&period; ఈ à°¸‌లాడ్ ను à°¤‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం&period; చాలా à°¤‌క్కువ à°¸‌à°®‌యంలో చాలా సుల‌భంగా దీనిని à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; à°¸‌లాడ్ అంటే ఇష్టంలేని వారు కూడా ఈ à°¸‌లాడ్ ను ఇష్టంగా తింటారని చెప్ప‌à°µ‌చ్చు&period; ఎంతో రుచిగా ఉండే ఈ à°°‌ష్య‌న్ à°¸‌లాడ్ ను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°°‌ష్య‌న్ à°¸‌లాడ్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క్యూబ్స్ లాగా à°¤‌రిగిన బంగాళాదుంప &&num;8211&semi; పెద్ద‌ది ఒక‌టి&comma; క్యూబ్స్ లాగా à°¤‌రిగిన క్యారెట్ &&num;8211&semi; పెద్ద‌ది ఒక‌టి&comma; à°¤‌రిగిన ఫ్రెంచ్ బీన్స్ &&num;8211&semi; 6&comma; ఉడికించిన à°¬‌ఠాణీ &&num;8211&semi; అర క‌ప్పు&comma; పైనాఫిల్ క్యూబ్స్ &&num;8211&semi; ముప్పావు క‌ప్పు&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; మిరియాల పొడి &&num;8211&semi; అర టీ స్పూన్&comma; à°®‌à°¯‌నీస్ &&num;8211&semi; ముప్పావు క‌ప్పు&comma; ఫ్రెష్ క్రీమ్ &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;45290" aria-describedby&equals;"caption-attachment-45290" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-45290 size-full" title&equals;"Russian Salad &colon; à°°‌ష్య‌న్ à°¸‌లాడ్‌ను ఇలా చేయండి&period;&period; ఎంతో రుచిగా ఉంటుంది&period;&period; ఆరోగ్య‌క‌రం కూడా&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;01&sol;russian-salad&period;jpg" alt&equals;"Russian Salad recipe make in this way very healthy" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-45290" class&equals;"wp-caption-text">Russian Salad<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°°‌ష్య‌న్ à°¸‌లాడ్ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా మరుగుతున్న నీటిలో బంగాళాదుంప ముక్క‌లు వేసి మెత్త‌గా అయ్యే à°µ‌à°°‌కు ఉడికించి ప్లేట్ లోకి తీసుకోవాలి&period; అదే నీటిలో క్యారెట్ ముక్క‌à°²‌ను కూడా వేసి ఉడికించి ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఈ ముక్క‌లు à°®‌రీ మెత్త‌గా కాకుండా ఉడికించుకోవాలి&period; à°¤‌రువాత ఒక గిన్నెలో ఉడికించిన బంగాళాదుంప ముక్క‌లు&comma; క్యారెట్ ముక్క‌లు&comma; à°¬‌ఠాణీ&comma; పైనాఫిల్ ముక్క‌లు వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత ఉప్పు&comma; మిరియాల పొడి&comma; à°®‌à°¯‌నీస్&comma; ప్రెష్ క్రీమ్ వేసి కల‌పాలి&period; ఈ à°¸‌లాడ్ ను అర‌గంట పాటు ఫ్రిజ్ లో ఉంచి ఆ à°¤‌రువాత à°¸‌ర్వ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే à°°‌ష్య‌న్ à°¸‌లాడ్ à°¤‌యార‌వుతుంది&period; ఈ విధంగా à°¤‌యారు చేసిన à°¸‌లాడ్ ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts