Shahi Egg Dum Pulao : రెస్టారెంట్ల‌లో ల‌భించే షాహి ఎగ్ ద‌మ్ పులావ్.. ఇంట్లోనే ఇలా రుచిగా చేసుకోవ‌చ్చు..

<p style&equals;"text-align&colon; justify&semi;">Shahi Egg Dum Pulao &colon; à°®‌à°¨‌కు రెస్టారెంట్ à°²‌లో వివిధ రుచుల్లో వివిధ à°°‌కాల పులావ్ లు à°²‌భిస్తూ ఉంటాయి&period; à°®‌à°¨‌కు ఎక్కువ‌గా à°²‌భించే పులావ్ వెరైటీస్ లో షాహీ ఎగ్ à°§‌మ్ పులావ్ కూడా ఒక‌టి&period; కోడిగుడ్ల‌తో చేసే ఈ పులావ్ చాలా రుచిగా ఉంటుంది&period; అలాగే పులావ్ ను మనం ఇంట్లో కూడా చాలా తేలిక‌గా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; బ్యాచిల‌ర్స్&comma; మొద‌టిసారి చేసే వారు ఎవ‌రైనా దీనిని తేలిక‌గా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా ఉండే షాహీ ఎగ్ à°§‌మ్ పులావ్ ను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&&num;8230&semi;à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">షాహీ ఎగ్ à°§‌మ్ పులావ్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">జీడిప‌ప్పు &&num;8211&semi; 12&comma; పెరుగు &&num;8211&semi; పావు క‌ప్పు&comma; కొత్తిమీర &&num;8211&semi; ఒక చిన్న క‌ట్ట‌&comma; పుదీనా &&num;8211&semi; గుప్పెడు&comma; à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 5&comma; నూనె &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; ఉడికించిన కోడిగుడ్లు &&num;8211&semi; 4&comma; à°ª‌సుపు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; కారం &&num;8211&semi; అర టీ స్పూన్&comma; నెయ్యి &&num;8211&semi; 3 టేబుల్ స్పూన్స్&comma; దంచిన యాల‌కులు &&num;8211&semi; 5&comma; దాల్చిన చెక్క &&num;8211&semi; ఒక ఇంచు ముక్క‌&comma; సాజీరా &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°²‌వంగాలు &&num;8211&semi; 5&comma; మిరియాలు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; బిర్యానీ ఆకు &&num;8211&semi; 1&comma; పొడుగ్గా à°¤‌రిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; పొడుగ్గి à°¸‌న్న‌గా à°¤‌రిగిన ట‌మాట &&num;8211&semi; 1&comma; గ‌రం à°®‌సాలా &&num;8211&semi; అర టీ స్పూన్&comma; జీల‌క‌ర్ర పొడి &&num;8211&semi; అర టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; మిరియాల పొడి &&num;8211&semi; అర టీ స్పూన్&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; జీడిప‌ప్పు à°ª‌లుకులు &&num;8211&semi; పావు క‌ప్పు&comma; నీళ్లు &&num;8211&semi; ఒక‌టిన్న‌à°° క‌ప్పులు&comma; ఫ్రెష్ క్రీమ్ &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; గంట పాటు నాన‌బెట్టిన బాస్మ‌తీ బియ్యం &&num;8211&semi; ఒక క‌ప్పు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;27597" aria-describedby&equals;"caption-attachment-27597" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-27597 size-full" title&equals;"Shahi Egg Dum Pulao &colon; రెస్టారెంట్ల‌లో à°²‌భించే షాహి ఎగ్ à°¦‌మ్ పులావ్&period;&period; ఇంట్లోనే ఇలా రుచిగా చేసుకోవ‌చ్చు&period;&period; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;02&sol;shahi-egg-dum-pulao&period;jpg" alt&equals;"Shahi Egg Dum Pulao recipe in telugu make in this method " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-27597" class&equals;"wp-caption-text">Shahi Egg Dum Pulao<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">షాహీ ఎగ్ à°§‌మ్ పులావ్ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక జార్ లో జీడిప‌ప్పు&comma; పెరుగు&comma; కొత్తిమీర‌&comma; పుదీనా&comma; à°ª‌చ్చిమిర్చి వేసి మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక ఉడికించిన కోడిగుడ్లు&comma; à°ª‌సుపు&comma; కారం వేసి ఎర్ర‌గా అయ్యే à°µ‌à°°‌కు వేయించాలి&period; à°®‌రో క‌ళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి&period; నెయ్యి వేడ‌య్యాక à°®‌సాలా దినుసులు వేసి వేయించాలి&period; à°®‌సాలా దినుసులు వేగిన à°¤‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి&period; ఉల్లిపాయ ముక్క‌లు వేగిన à°¤‌రువాత ట‌మాట ముక్క‌లు వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత గ‌రం à°®‌సాలా&comma; జీల‌క‌ర్ర పొడి&comma; ఉప్పు&comma; మిరియాల పొడి క‌à°²‌పాలి&period; ట‌మాట ముక్క‌లు మెత్త‌గా à°®‌గ్గిన à°¤‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి à°ª‌చ్చి వాస‌à°¨ పోయే à°µ‌à°°‌కు వేయించాలి&period; à°¤‌రువాత మిక్సీ à°ª‌ట్టుకున్న జీడిప‌ప్పు పేస్ట్ వేసి క‌à°²‌పాలి&period; దీనిని నూనె పైకి తేలే à°µ‌à°°‌కు బాగా వేయించాలి&period; ఇలా వేయించిన à°¤‌రువాత జీడిప‌ప్పు పలుకులు వేసి వేయించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">జీడిప‌ప్పు à°ª‌లుకులు వేగిన à°¤‌రువాత నీళ్లు పోసి క‌à°²‌పాలి&period; నీళ్లు à°®‌రిగిన à°¤‌రువాత క్రీమ్ వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత బాస్మ‌తీ బియ్యం వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత దీనిపై మూత పెట్టి à°®‌ధ్య‌స్థ మంట‌పై 60 శాతం ఉడికించాలి&period; ఇలా ఉడికించిన à°¤‌రువాత మూత తీసి వేయించిన గుడ్ల‌నుపైన ఉంచాలి&period; à°¤‌రువాత à°®‌రో టేబుల్ స్పూన్ నెయ్యిని పైన చ‌ల్లుకోవాలి&period; ఇప్పుడు వీటిపై టిష్యూ పేప‌ర్ ను లేదా అర‌టి ఆకు లేదా మైదా పిండితో సీల్ చేసుకుని మూతను పెట్టాలి&period; à°¤‌రువాత దీనిని à°®‌రో 10 నిమిషాల పాటు చిన్న మంట‌పై à°¦‌మ్ చేసుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; à°¤‌రువాత మూత తీయ‌కుండా 20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి&period; 20 నిమిషాల పాటు ఉంచిన à°¤‌రువాత క‌లిపి à°¸‌ర్వ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే షాహీ à°§‌మ్ పులావ్ à°¤‌యార‌వుతుంది&period; దీనిని రైతాతో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది&period; వీకెండ్స్ లో&comma; స్పెష‌ల్ డేస్ లో ఎగ్స్ తో ఇలా à°¦‌మ్ పులావ్ ను à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts