Spicy Egg Pulusu : కోడిగుడ్ల పులుసును కార కారంగా ఇలా ఒక్క‌సారి చేయండి.. అంద‌రికీ న‌చ్చుతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Spicy Egg Pulusu &colon; కోడిగుడ్లు à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌న్న సంగ‌తి à°®‌à°¨‌కు తెలిసిందే&period; వీటితో à°®‌నం à°°‌క‌à°°‌కాల వంట‌కాల‌ను à°¤‌యారు చేస్తూ ఉంటాము&period; కోడిగుడ్ల‌తో చేసే రుచిక‌à°°‌మైన వంట‌కాల్లో ఎగ్ పులుసు కూడా ఒక‌టి&period; ఎగ్ పులుసు చాలా రుచిగా ఉంటుంది&period; అన్నంతో తిన‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంద‌ని చెప్ప‌à°µ‌చ్చు&period; అయితే à°¤‌à°°‌చూ ఒకే స్టైల్ లో కాకుండా ఈ ఎగ్ పులుసును à°®‌నం à°®‌రింత రుచిగా కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఈ విధంగా చేసే ఈ ఎగ్ పులుసు కారంగా&comma; చాలా రుచిగా ఉంటుంది&period; దీనిని à°¤‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం&period; à°®‌రింత రుచిగా&comma; స్పైసీగా ఎగ్ పులుసును ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">స్పైసీ ఎగ్ పులుసు à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉడికించిన కోడిగుడ్లు &&num;8211&semi; 4&comma; ట‌మాటాలు &&num;8211&semi; 2&comma; అల్లం &&num;8211&semi; చిన్న ముక్క‌&comma; వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; 10&comma; దాల్చిన చెక్క &&num;8211&semi; ఒక చిన్న ముక్క‌&comma; à°²‌వంగాలు &&num;8211&semi; 2&comma; యాల‌కులు &&num;8211&semi; 2&comma; నాన‌బెట్టిన చింత‌పండు &&num;8211&semi; చిన్న నిమ్మ‌కాయంత‌&comma; నూనె &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; అర టీ స్పూన్&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; చిన్న‌గా à°¤‌రిగిన ఉల్లిపాయ ముక్క‌లు &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; కారం &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; అర టీ స్పూన్&comma; గ‌రం à°®‌సాలా &&num;8211&semi; అర టీ స్పూన్&comma; నీళ్లు &&num;8211&semi; అర క‌ప్పు&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;38232" aria-describedby&equals;"caption-attachment-38232" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-38232 size-full" title&equals;"Spicy Egg Pulusu &colon; కోడిగుడ్ల పులుసును కార కారంగా ఇలా ఒక్క‌సారి చేయండి&period;&period; అంద‌రికీ à°¨‌చ్చుతుంది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;08&sol;spicy-egg-pulusu&period;jpg" alt&equals;"Spicy Egg Pulusu recipe in telugu make in this method" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-38232" class&equals;"wp-caption-text">Spicy Egg Pulusu<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">స్పైసీ ఎగ్ పులుసు à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక జార్ లో ట‌మాట ముక్క‌లు&comma; అల్లం&comma; వెల్లుల్లి రెబ్బ‌లు&comma; దాల్చిన చెక్క‌&comma; యాల‌కులు&comma; à°²‌వంగాలు వేసి మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; à°¤‌రువాత కోడిగుడ్లు వేసి ఎర్ర‌గా అయ్యే à°µ‌à°°‌కు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి&period; తరువాత అదే క‌ళాయిలో జీల‌క‌ర్ర‌&comma; క‌రివేపాకు&comma; ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి&period; à°¤‌రువాత మిక్సీ à°ª‌ట్టుకున్న పేస్ట్ వేసి నూనె పైకి తేలే à°µ‌à°°‌కు వేయించాలి&period; à°¤‌రువాత ఉప్పు&comma; కారం&comma; à°ª‌సుపు&comma; à°§‌నియాల పొడి&comma; గ‌రం à°®‌సాలా వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత చింత‌పండు à°°‌సం&comma; నీళ్లు పోసి క‌à°²‌పాలి&period; నీళ్లు à°®‌రిగిన à°¤‌రువాత గుడ్లు వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత మూత పెట్టి నూనె పైకి తేలే à°µ‌à°°‌కు ఉడికించి కొత్తిమీర చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఎగ్ పులుసు à°¤‌యార‌వుతుంది&period; దీనిని అన్నం&comma; చపాతీ&comma; రోటీ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;

D

Recent Posts