Spicy Gongura Paneer : గోంగూర ప‌నీర్‌ని క‌లిపి ఇలా కార‌కారంగా వండండి.. ఎంతో రుచిగా ఉంటుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Spicy Gongura Paneer &colon; à°®‌నంగోంగూర‌తో à°°‌క‌à°°‌కాల వంట‌కాల‌ను à°¤‌యారు చేస్తూ ఉంటాము&period; గోంగూర‌తో చేసే వంట‌కాలు రుచిగా ఉండ‌డంతో పాటు వీటిని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌à°¨ ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది&period; అయితే à°¤‌రుచూ చేసే వంట‌కాల‌తో పాటు గోంగూర‌తో à°®‌నం స్పైసీ గోంగూర à°ª‌నీర్ క‌ర్రీని కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; గోంగూర‌&comma; à°ª‌నీర్ క‌లిపి చేసే ఈ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది&period; వెరైటీ రుచుల‌ను కోరుకునే వారు ఇలా గోంగూర‌తో à°ª‌నీర్ క‌లిపి à°¤‌యారు చేసి తీసుకోవ‌చ్చు&period; ఒక్కసారి ఈ క‌ర్రీని రుచి చూస్తే à°®‌ళ్లీ à°®‌ళ్లీ ఇదే కావాలంటారు&period; ఎంతో రుచిగా&comma; స్పైసీగా ఉండే ఈ గోంగూర à°ª‌నీర్ క‌ర్రీని ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">స్పైసీ గోంగూర à°ª‌నీర్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నూనె &&num;8211&semi; పావు క‌ప్పు&comma; ఆవాలు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; అర టీ స్పూన్&comma; ఎండుమిర్చి &&num;8211&semi; 2&comma; చిన్న‌గా à°¤‌రిగిన పెద్ద ఉల్లిపాయ‌లు &&num;8211&semi; 2&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; à°ª‌సుపు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; కారం &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; వేయించిన జీల‌క‌ర్ర పొడి &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; గ‌రం à°®‌సాలా &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; గోంగూర &&num;8211&semi; పెద్ద క‌ట్ట‌&comma; ట‌మాటాలు &&num;8211&semi; పెద్ద‌వి రెండు&comma; నీళ్లు &&num;8211&semi; 150 ఎమ్ ఎల్&comma; à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 3&comma; à°ª‌నీర్ క్యూబ్స్ &&num;8211&semi; 250 గ్రా&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;45266" aria-describedby&equals;"caption-attachment-45266" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-45266 size-full" title&equals;"Spicy Gongura Paneer &colon; గోంగూర à°ª‌నీర్‌ని క‌లిపి ఇలా కార‌కారంగా వండండి&period;&period; ఎంతో రుచిగా ఉంటుంది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;01&sol;spicy-gongura-paneer&period;jpg" alt&equals;"Spicy Gongura Paneer recipe make in this way" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-45266" class&equals;"wp-caption-text">Spicy Gongura Paneer<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">స్పైసీ గోంగూర à°ª‌నీర్ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; à°¤‌రువాత ఆవాలు&comma; జీల‌క‌ర్ర&comma; ఎండుమిర్చి వేసి వేయించాలి&period; à°¤‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి గోల్డెన్ బ్రౌన్ క‌à°²‌ర్ à°µ‌చ్చే à°µ‌à°°‌కు వేయించాలి&period; à°¤‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి&period; à°¤‌రువాత à°ª‌సుపు&comma; ఉప్పు&comma; కారం&comma; à°§‌నియాల పొడి&comma; జీల‌క‌ర్ర పొడి&comma; గ‌రం à°®‌సాలా వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత గోంగూర వేసి క‌à°²‌పాలి&period; గోంగూర à°®‌గ్గిన à°¤‌రువాత ట‌మాటాల‌ను ఫ్యూరీలాగా చేసి వేసుకోవాలి&period; దీనిని నూనె పైకి తేలే à°µ‌à°°‌కు బాగా వేయించిన à°¤‌రువాత నీళ్లు&comma; à°ª‌చ్చిమిర్చి వేసి క‌à°²‌పాలి&period; కూర ఉడుకుప‌ట్టిన à°¤‌రువాత à°ª‌నీర్ క్యూబ్స్ వేసి క‌à°²‌పాలి&period; దీనిని à°®‌ధ్య‌స్థ మంట‌పై కూర à°¦‌గ్గర à°ª‌à°¡à°¿ నూనె పైకి తేలే à°µ‌à°°‌కు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే గోంగూర à°ª‌నీర్ à°¤‌యార‌వుతుంది&period; దీనిని రోటీ&comma; చ‌పాతీ&comma; పూరీ&comma; దోశ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది&period; ఈ విధంగా à°¤‌యారు చేసిన గోంగూర à°ª‌నీర్ ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts