Sudigali Sudheer : కామెడీ షో నా.. అస‌భ్య‌క‌ర డైలాగ్‌లు చెప్పే షోనా.. మ‌రీ అంత ప‌చ్చిగా మాట‌లెందుకు ?

<p style&equals;"text-align&colon; justify&semi;">Sudigali Sudheer &colon; బుల్లితెర‌పై జ‌à°¬‌ర్ద‌స్త్ షో ద్వారా హాస్యాన్ని పండించ‌డంలో సుడిగాలి సుధీర్ ఎప్పుడూ ముందే ఉంటాడు&period; ఇంకా చెప్పాలంటే&period;&period; షోలో హైప‌ర్ ఆది&comma; సుడిగాలి సుధీర్‌లు చేసే స్కిట్‌à°²‌ను చూసేందుకే ప్రేక్ష‌కులు ఎక్కువ‌గా జ‌à°¬‌ర్ద‌స్త్‌ను వీక్షిస్తుంటారు&period; అయితే ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోవాల‌నో&period;&period; à°®‌రో విష‌à°¯‌మో తెలియ‌దు కానీ&period;&period; సుధీర్‌పై పేలుతున్న పంచ్‌à°² మోతాదు పెరిగిపోయింద‌నే చెప్ప‌à°µ‌చ్చు&period; గ‌తంలో నాగ‌బాబు జ‌డ్జిగా ఉన్న‌ప్పుడు కూడా సుధీర్ స్కిట్ చేసే à°¸‌à°®‌యంలో పంచ్‌లు వేసేవారు&period; అయితే ఆ డోసు ఇటీవ‌à°² కాస్త శృతి మించింద‌నే చెప్ప‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;9364" aria-describedby&equals;"caption-attachment-9364" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-9364 size-full" title&equals;"Sudigali Sudheer &colon; కామెడీ షో నా&period;&period; అస‌భ్య‌క‌à°° డైలాగ్‌లు చెప్పే షోనా&period;&period; à°®‌రీ అంత à°ª‌చ్చిగా మాట‌లెందుకు &quest;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;02&sol;jabardasth-show&period;jpg" alt&equals;"Sudigali Sudheer latest jabardasth skit controversial dialogues " width&equals;"1200" height&equals;"769" &sol;><figcaption id&equals;"caption-attachment-9364" class&equals;"wp-caption-text">Sudigali Sudheer<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సుడిగాలి సుధీర్ తాజా చేసిన స్కిట్‌లో à°°‌ష్మి పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌ను పోషించింది&period; ఈ క్ర‌మంలోనే సుధీర్ అందులో అమ్మాయిల పిచ్చి ఉన్న‌ట్లుగా à°¯‌థావిధిగా à°¨‌టించాడు&period; ఇక సుధీర్ ను పోలీసులు à°ª‌ట్టుకుని స్టేష‌న్‌లో ఆఫీస‌ర్ అయిన à°°‌ష్మి ముందు ఉంచుతారు&period; అప్పుడు అత‌ని ఫోన్ తీసుకున్న à°°‌ష్మి దాని పాస్‌à°µ‌ర్డ్ ఏమిట‌ని అడుగుతుంది&period;&period; దీంతో సుధీర్ ఉమ్మ‌&period;&period; అని చెబుతాడు&period; ఈ క్ర‌మంలో మేడ‌మ్‌కు పాస్‌à°µ‌ర్డ్ చెప్ప‌మంటే ఉమ్మ అంటావేమిట్రా&period;&period; అని పోలీసులు అన‌గానే&period;&period; సుధీర్ అదే పాస్‌à°µ‌ర్డ్ అని అంటాడు&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"QF7bW9yfRFs" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక à°°‌ష్మి నీ జిమెయిల్ పాస్‌à°µ‌ర్డ్ ఏమిట‌ని అడుగుతుంది&period; అందుకు సుధీర్ à°¬‌దులిస్తూ&period;&period; త్వ‌à°°‌గా à°µ‌చ్చేయ్‌&period;&period; అంటాడు&period; à°®‌ళ్లీ అది కూడా పాస్‌à°µ‌ర్డ్ అని క‌à°µ‌ర్ చేస్తాడు&period; ఇక ఉద‌యం లేవ‌గానే ఏం చేస్తావ‌ని అడిగితే ఇంటికి à°µ‌స్తాన‌ని చెబుతాడు&period; అదేంటి&period;&period; రాత్రంతా ఇంట్లో ఉండ‌వా&period;&period; అని à°°‌ష్మి అడిగితే&period;&period; అందుకు జ‌డ్జి మనో క‌ల్పించుకుని&period;&period; సుధీర్ రాత్రంతా సొరంగంలో ఉంటాడు&comma; అందుక‌నే ఉద‌యం ఇంటికి à°µ‌స్తాడు&period;&period; అని అంటాడు&period; దీంతో అంద‌రూ à°¨‌వ్వేస్తారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే ఈ స్కిట్‌లో అడ‌ల్ట్ కామెడీ కాస్త శృతి మించింద‌నే చెప్ప‌à°µ‌చ్చు&period; ఒక‌ప్పుడు జ‌à°¬‌ర్ద‌స్త్ షోను ఇంటిల్లిపాది కూర్చుని ఎంచ‌క్కా వీక్షించి కాసేపు à°¨‌వ్వుకునేవారు&period; కానీ ఈ à°®‌ధ్య కాలంలో జ‌à°¬‌ర్ద‌స్త్‌ను ఎవ‌రూ చూడ‌డం లేదు&period; అందులో వారు పేల్చే à°¡‌బుల్ మీనింగ్ డైలాగ్‌లే అందుకు కార‌à°£‌à°®‌ని చెప్ప‌à°µ‌చ్చు&period; ఇక తాజాగా చేసిన స్కిట్‌లో మనో అలా సొరంగం అనే భాష వాడ‌డం&period;&period; దానికి అర్థం ఏమిటో&period;&period; ఆ జ‌à°¬‌ర్ద‌స్త్ షో నిర్వాహ‌కులే చెప్పాలి&period; లేదా ఆ డైలాగ్ రాసిన వారు దానికి అర్థం చెప్పాలి&period; ఏది ఏమైనా&period;&period; ఇటీవ‌లి కాలంలో ఈ షోలో బూతు కాస్త ఎక్కువైంద‌నే చెప్ప‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts