Almonds : బాదంప‌ప్పును రోజూ ఈ స‌మ‌యంలో తినాలి.. అప్పుడే ఎక్కువ‌ లాభాలు క‌లుగుతాయి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Almonds &colon; à°®‌à°¨‌కు అందుబాటులో ఉన్న అనేక à°°‌కాల à°¨‌ట్స్‌లో బాదంప‌ప్పు ఒక‌టి&period; వీటిని ఎంతో మంది ఇష్టంగా తింటారు&period; వీటిని తిన‌డం à°µ‌ల్ల అనేక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; బాదంప‌ప్పులో అనేక పోష‌కాలు ఉంటాయి&period; అవి à°®‌à°¨‌కు à°¶‌క్తిని&comma; పోష‌à°£‌ను అందిస్తాయి&period; దీంతో ఆరోగ్యంగా ఉండ‌à°µ‌చ్చు&period; రోగ నిరోధ‌క à°¶‌క్తి పెరుగుతుంది&period; వ్యాధులు రాకుండా చూసుకోవ‌చ్చు&period; అయితే బాదంప‌ప్పును రోజులో ఏ à°¸‌à°®‌యంలో తింటే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;9361" aria-describedby&equals;"caption-attachment-9361" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-9361 size-full" title&equals;"Almonds &colon; బాదంప‌ప్పును రోజూ ఈ à°¸‌à°®‌యంలో తినాలి&period;&period; అప్పుడే ఎక్కువ‌ లాభాలు క‌లుగుతాయి&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;02&sol;almonds-1&period;jpg" alt&equals;"you should definitely eat Almonds daily at this time for more benefits " width&equals;"1200" height&equals;"798" &sol;><figcaption id&equals;"caption-attachment-9361" class&equals;"wp-caption-text">Almonds<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బాదంపప్పును రోజులో ఉద‌యం పూట తింటే అధికంగా ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; ముందు రోజు రాత్రి 8 నుంచి 10 బాదంప‌ప్పుల‌ను నీటిలో వేసి నాన‌బెట్టాలి&period; à°®‌రుస‌టి రోజ ఉద‌యం వాటిని పొట్టుతీసి బ్రేక్‌ఫాస్ట్‌లో క‌లిపి తినాలి&period; దీంతో ఎక్కువ ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి&period; ఉద‌యాన్నే à°®‌à°¨‌కు పెద్ద మొత్తంలో à°¶‌క్తి అవ‌à°¸‌రం అవుతుంది&period; రోజంతా à°ª‌నిచేయ‌డానికి అవ‌à°¸‌రం అయ్యే అధిక భాగం à°¶‌క్తి à°®‌à°¨‌కు బ్రేక్‌ఫాస్ట్ ద్వారానే à°²‌భిస్తుంది&period; క‌నుక ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్‌లో బాదంప‌ప్పును తినాలి&period; దీంతో à°¶‌క్తి బాగా à°²‌భిస్తుంది&period; రోజంతా నీర‌సం&comma; నిస్స‌త్తువ à°¦‌రిచేర‌కుండా ఉత్సాహంగా à°ª‌నిచేయ‌à°µ‌చ్చు&period; చురుగ్గా ఉంటారు&period; అలాగే మెద‌డు à°ª‌నితీరు మెరుగు à°ª‌డుతుంది&period; యాక్టివ్‌గా ఉంటారు&period; ఏకాగ్ర‌à°¤‌&comma; జ్ఞాప‌క‌à°¶‌క్తి పెరుగుతాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-7574" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;12&sol;almonds&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"900" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బాదంప‌ప్పుల‌ను చిన్నారుల‌కు ఉద‌యం పెట్ట‌డం à°µ‌ల్ల వారిలో మెద‌డు చురుగ్గా à°ª‌నిచేస్తుంది&period; దీంతో వారు స్కూల్‌లో బాగా నేర్చుకుంటారు&period; చ‌దువుల్లో రాణిస్తారు&period; బాదంప‌ప్పులు వారిని యాక్టివ్‌గా ఉంచుతాయి&period; రోగ నిరోధ‌క à°¶‌క్తిని పెంచి వ్యాధులు రాకుండా చూస్తాయి&period; అందువ‌ల్ల చిన్నారుల‌కు సైతం ఉద‌యాన్నే బాదంప‌ప్పును తినిపించాల్సి ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-6003" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;09&sol;almonds-1&period;jpg" alt&equals;"" width&equals;"750" height&equals;"563" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బాదంప‌ప్పును ఉద‌యం తిన‌డం à°µ‌ల్ల à°®‌à°¨ à°¶‌రీరానికి మాంగ‌నీస్‌&comma; ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు పెద్ద ఎత్తున à°²‌భిస్తాయి&period; ఇవి à°®‌à°¨‌ల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి&period; కంటి చూపును మెరుగు పరుస్తాయి&period; అధిక à°¬‌రువు à°¤‌గ్గేందుకు దోహ‌à°¦‌à°ª‌à°¡‌తాయి&period; అధికంగా à°¶‌క్తిని అందిస్తాయి&period; క‌నుక బాదంప‌ప్పును ఉద‌యాన్నే బ్రేక్‌ఫాస్ట్‌తో క‌లిపి తిన‌డం ఎంతో మేలు చేస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-5982" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;09&sol;almonds&period;jpg" alt&equals;"డెంగ్యూ రాకుండా ఉండాలంటే ఈ ఆహారాల‌ను తీసుకోండి&period;&period;&excl;" width&equals;"640" height&equals;"360" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే బాదంప‌ప్పును నీటిలో నాన‌బెట్టి పొట్టు తీసి తింటే అవి త్వ‌à°°‌గా జీర్ణం అవుతాయి&period; దీంతో గ్యాస్ à°¸‌à°®‌స్య రాకుండా చూసుకోవచ్చు&period; పైగా వృద్ధులు&comma; పిల్ల‌à°²‌కు పొట్టు తీసి పెడితేనే మంచిది&period; కనుక ఉద‌యం పొట్టు తీసిన బాదంప‌ప్పును తిన‌డం అల‌వాటు చేసుకోవాలి&period; దీంతో ఆరోగ్యంగా ఉండ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts