Tandoori Chicken : రెస్టారెంట్ల‌లో ల‌భించే తందూరి చికెన్‌.. ఇంట్లోనే ఇలా సుల‌భంగా చేసుకోవ‌చ్చు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Tandoori Chicken &colon; à°®‌à°¨‌కు రెస్టారెంట్ à°²‌లో&comma; హోటల్స్ లో à°²‌భించే చికెన్ వెరైటీల‌లో తందూరి చికెన్ కూడా ఒక‌టి&period; తందూరి చికెన్ చాలా రుచిగా ఉంటుంది&period; దీనిని à°®‌à°¨‌లో చాలా మంది రుచి చూసే ఉంటారు&period; చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు కూడా&period; అయితే ఈ తందూరి చికెన్ ను ఇంట్లో à°¤‌యారు చేసుకోవ‌డం వీలు కాద‌ని భావిస్తూ ఉంటారు&period; దీనిని à°¤‌యారు చేసుకోవ‌డానికి తందూర్ లేదా ఒవెన్ ఉండాలి అని అనుకుంటారు&period; కానీ కింద చెప్పిన విధంగా చేయ‌డం à°µ‌ల్ల చాలా సుల‌భంగా ఈ తందూరి చికెన్ ను ఇంట్లోనే à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; దీనిని à°¤‌యారు చేయ‌డం చాలా సుల‌భం&period; ఎటువంటి ఒవెన్ లేకుండా చాలా à°¤‌క్కువ నూనెతో స్మోకి ప్లేవ‌ర్ తో ఇంట్లోనే తందూరి చికెన్ ను à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఒవెన్ లేకుండా ఇంట్లోనే తందూరి చికెన్ ను రెస్టారెంట్ స్టైల్ లో ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తందూరి చికెన్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పెద్దగా ఉండే చికెన్ ముక్క‌లు &&num;8211&semi; 2&comma; నిమ్మ‌à°°‌సం &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; పెరుగు &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; కారం &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; తందూరిమ‌సాలా &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; గ‌రం à°®‌సాలా &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; క‌సూరి మెంతి &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; ఫుడ్ క‌à°²‌ర్ &&num;8211&semi; కొద్దిగా&comma; నూనె &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;40890" aria-describedby&equals;"caption-attachment-40890" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-40890 size-full" title&equals;"Tandoori Chicken &colon; రెస్టారెంట్ల‌లో à°²‌భించే తందూరి చికెన్‌&period;&period; ఇంట్లోనే ఇలా సుల‌భంగా చేసుకోవ‌చ్చు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;10&sol;tandoori-chicken&period;jpg" alt&equals;"Tandoori Chicken recipe follow this simple method " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-40890" class&equals;"wp-caption-text">Tandoori Chicken<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తందూరి చికెన్ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా చికెన్ ముక్క‌à°²‌కు రెండు వైపులా గాట్లు పెట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత నిమ్మ‌à°°‌సం వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత వీటిపై మూత పెట్టి అర‌గంట పాటు à°ª‌క్క‌కు ఉంచాలి&period; à°¤‌రువాత ఒక గిన్నెలో పెరుగు&comma; కారం&comma; తందూరి à°®‌సాలా&comma; ఉప్పు&comma; గ‌రం à°®‌సాలా&comma; క‌సూరి మెంతి వేసి బాగా క‌à°²‌పాలి&period; à°¤‌రువాత ఈ మిశ్ర‌మాన్ని ముక్క‌à°²‌కు à°ª‌ట్టించాలి&period; à°¤‌రువాత వీటిపై మూత పెట్టి ఫ్రిజ్ లో ఉంచి à°®‌à°¨ à°¸‌à°®‌యాన్ని à°¬‌ట్టి 3 నుండి 10 గంట‌à°² పాటు మ్యారినేట్ చేసుకోవాలి&period; ఇలా మ్యారినేట్ చేసుకున్న à°¤‌రువాత ముక్క‌à°²‌కు క‌à°²‌ర్ ను à°ª‌ట్టించాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక చికెన్ ముక్క‌à°²‌ను వేసి పెద్ద మంట‌పై రెండు వైపులా 3 నిమిషాల పాటు కాల్చుకోవాలి&period; à°¤‌రువాత మూత పెట్టి మంట‌ను చిన్న‌గా చేసి కాల్చుకోవాలి&period; ఈ ముక్క‌à°²‌ను మూడు నిమిషాలకొక‌సారి అటూ ఇటూ తిప్పుతూ పూర్తిగా మెత్త‌గా అయ్యే à°µ‌à°°‌కు వేయించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అవ‌à°¸‌à°°‌మైతే à°®‌ధ్య à°®‌ధ్య‌లో కొద్దిగా నూనె వేసుకుని కాల్చుకోవాలి&period; చికెన్ ముక్క‌లు పూర్తిగా వేగిన à°¤‌రువాత బొగ్గు ముక్క‌ను తీసుకుని మంట‌పై బాగా కాల్చాలి&period; à°¤‌రువాత దీనిని ఒక గిన్నెలో వేసి చిఎన్ ముక్క‌à°² à°®‌ధ్య‌లో ఉంచాలి&period; à°¤‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి బొగ్గుపై కొద్దిగా నూనె లేదా నెయ్యి వేసి మూత పెట్టి 2 నిమిషాల పాటు అలాగే ఉంచాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ముక్క‌à°²‌కు స్మోకి ప్లేవ‌ర్ à°µ‌స్తుంది&period; à°¤‌రువాత ముక్క‌à°²‌ను తీసి ప్లేట్ లో వేసుకుని à°¸‌ర్వ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగాఉండే తందూరి చికెన్ à°¤‌యార‌వుతుంది&period; స్నాక్స్ గా&comma; సైడ్ డిష్ గా&comma; స్టాట‌ర్ గా దీనిని తిన‌à°µ‌చ్చు&period; ఈ విధంగా ఇంట్లోనే చాలా సుల‌భంగా తందూరి చికెన్ ను à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts